అందాలు ఆరబోస్తున్న శ్రియా శరన్

ప్రముఖ నటి శ్రియా శరన్ తాజాగా బికినీ షోతో రచ్చ చేస్తోంది. టాలీవుడ్‌ ప్రముఖ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించిన ఈ భామ ఇటీవలే పెళ్లి చేసుకుని భర్తతో హనీమూన్‌ పేరిట విదేశాలు చుట్టేస్తోంది. హనీమూన్‌కు వెళ్లిన శ్రియా అక్కడ రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ.. బికినీ షోతో పిచ్చ షాక్ ఇచ్చిన శ్రియా క్లీవేజ్ షోతో అదరగొట్టేస్తుంది.

 

35 ఏళ్ళు దాటిన శ్రియా అందాలు ఆరబోయడం మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. బికినిలో శ్రియా కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది. హనీమూన్ ట్రిప్ లోని ఒక ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది..ఇప్పుడా ఫోటో వైరల్ అవుతున్నది. పెళ్లి వార్తలు వచ్చినప్పుడు ఖండించిన శ్రియా పెళ్లి చేసుకున్ని అందరకీ షాక్‌ ఇచ్చింది. శ్రియా తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో నటిస్తుంది.