HomeTelugu Newsఈ ఏడాది ఆస్కార్ విజేతలు వీళ్ళే!

ఈ ఏడాది ఆస్కార్ విజేతలు వీళ్ళే!

సినీ ప్రపచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్‌ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 90వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో సినీతారల సందోహం, సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. విజేతల వివరాలు..
os123బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌: సామ్‌ రాక్‌వేల్‌ ( త్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి)
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ ఆర్టిస్ట్‌ : కజుహిరో సుజి, డేవిడ్‌ మాలినోవిస్కి, లూసీ సిబ్బిక్‌ (డార్కెస్ట్‌ హవర్‌)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌: మార్క్‌ బ్రిడ్జెస్‌ (ఫాంతమ్‌ థ్రెడ్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌: బ్రియాన్‌ ఫోజెల్‌, డాన్‌ కోగన్‌ (ఇకారస్‌)
బెస్ట్‌ ఫిలీం ఎడిటింగ్‌: లీ స్మిత్‌ (డంకిర్క్‌)
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌: అలెక్స్‌ గిబ్సన్‌, రిచర్డ్‌ కింగ్‌ (డంకిర్క్‌)
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌: మార్క్‌ వీంగార్టెన్‌, గ్రెగ్‌ లాండకెర్‌, గ్యారీ ఏ రిజ్జో
బెస్ట్‌ ప్రోడక్షన్‌ డిజైన్‌: జెఫ్రీ ఏ మెల్విన్‌, షేన్‌ వీవు (ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌)
బెస్ట్‌ ఫారెన్‌ లాగ్వెంజ్‌ ఫిలిం ( ఉత్తమ విదేశీ చిత్రం): ఏ ఫెంటాస్టిక్‌ వుమన్‌ (చిలీ)
ఉత్తమ సహాయనటి: అలిసన్‌ జేనీ (ఐ, టోన్యా)
యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: డియర్‌ బాస్కెట్‌ బాల్‌ చిత్రానికి గాను గ్లెన్‌ కెనీ, కోబ్‌ బ్రయాంట్‌ అందుకున్నారు
యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలిం: కోకో చిత్రానికిగాను లీ ఉంక్రిచ్‌, డార్లా కే అండర్సన్‌ అందుకున్నారు
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌: బ్లేడ్‌ రన్నర్‌ చిత్రానికిగాను జాన్‌ నెల్సన్‌, పాల్‌ లాంబర్ట్‌, రిచర్డ్‌ ఆర్‌ హువర్‌, గెర్డ్‌ నెఫ్జర్‌ అందుకున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu