ఈ ముగ్గురు దర్శకులు సమ్మోహనంలో

‘సమ్మోహనం’ యంగ్‌ హీరో సుధీర్‌ బాబు, అదితిరావు జంటగా నటిస్తున్నా చిత్రం. సినీ నేసథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 15వ తేదిన ప్రక్షకుల ముందుకు రానుంది. ఒక స్టార్‌ హీరోయిన్‌, సాధారణ యువకుడికి మథ్య జరిగే ప్రేమ కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి రూపొందించాడు.

దీంతో హీరోయిన్‌ పాత్ర చిత్రీకరణలో భాగంగా సినిమా షూటింగ్స్ కు సంబందించిన కొన్ని సన్నివేశాల్లో ఈ చిత్రాంలో ఉన్నాయి..ఈ సన్నివేశాలలో ముగ్గురు రియల్‌ లైఫ్‌ దర్శకులు నటిస్తున్నారు.వాళ్ళే ‘హరిష్‌ శంకర్‌, తరుణ్‌ భాస్కర్‌, అవసరాల శ్రీనివాస్‌’ దర్మకుడు మోహన్‌ కృష్ణ కోరిన వెంటనే ఈ ముగ్గురు దర్శకులు ఆయా సన్నివేశాలలో నటించారట.