జగన్ ప్రచారంలో ఆయన వెంట ఉన్నదెవరు ?

జగన్ ప్రచారం లో అనునిత్యం వెన్నంటే ఉండి 20 రోజులపాటు నలుగురూ వ్యక్తులు పాల్గొన్నారు వారెవరో వారి విదులు ఏవో తెలుసుకోండి .


1. GVD కృష్ణమోహన్ : వై.ఎస్సా.ర్ కాంగ్రెస్ పార్టీలో మీడియా వ్యవహారాలు చూసే ఈయన జగన్‌మోహన్‌రెడ్డి కి రొజు వివిధ మీడియాలలో వచ్చే వార్తల వివరాలని తెలియచేయడం ఇతర పార్టీ నాయకుల విమర్శలు వాటిపై విశ్లేశించడం జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాలకు అవసరమైన వివరాలు సమకూర్చడం ఈయన విధి.

2.తలశిల రఘురాం : వై.ఎస్సా.ర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం
నుండి కార్యక్రమాల నిర్వహణ ఇతని ఆధ్వర్యంలోనే
జరుగుతున్నాయి ఓదార్పుయాత్ర – విజయమ్మ ఉపఎన్నికల ప్రచారం, షర్మిల, జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలు
గత ఎన్నికలలో ప్రచారం కూడా ఈయనే చూసారు
ఈ ఎన్నికలలో కుడా అను నిత్యం వెన్నంటెవున్నారు

3.కె యెన్ ఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా నిత్యం వెన్నంటే వుంటారు
గత ఎన్నికలలో కడా ఈ ముగ్గురు ఆయనతోపాటు
హేలీకోప్టేర్ర్లో వెంటవున్నారు.

4 ట్రంప్ అవినాష : అమెరికా ఎన్నికలలో ట్రంప్ అనుకూలముగా పనిచేసిన ఒక టీంలో సభ్యుడుగా ఉన్న ఇతను కొద్దికాలంగా జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ఊహాకర్తలలో ఒకరుగా వున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని ప్రశాంత్ కిశోర తో పాటు పరిశీలించడం ఈయన పని.