త్రివిక్రమ్‌తో నేచురల్‌ స్టార్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో నేచురల్‌ స్టార్‌ నానీ తరువాత మూవీకి ఫిక్స్‌ అయ్యాడు.. త్వరలోనే ఈ మూవీ వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు.. నానీ ప్రస్తుతం మూడు మూవీలతో బిజీగా ఉన్నడు..అందులో ఒకటి ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ..ఈ మూవీలో పూజా హెగ్టే హీరోయిన్‌..మరోకటి విక్లరీ వెంకటేష్‌ మూవీ..ఇక ఈ మూవీలో త్రిష కథనాయికగా నటిస్తున్నారు.

ప్రస్తుతం హీరో నానీ స్టార్ మా ప్రజెంట్ చేస్తున్న “బిగ్‌బాస్-2” షో సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బిగ్‌బాస్-2 షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. మరోవైపు నాని ఓ బయోపిక్ మూవీలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.