ప్రియాంక డ్రెస్‌తో అభిమానులు షాక్..!

బాలీవుడ్‌ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు వెళ్ళాక తన డ్రెస్ లో మరీ వైవిధ్యాన్ని కనబరుస్తున్నది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఉన్నప్పుడు కొంచెం మంచి డ్రెస్ లే వేసుకునేది. ఇప్పుడు తన రూట్ ను పూర్తిగా మార్చేసింది ప్రియాంక. రకరలుగా డ్రెస్ వేస్తు ఇవేం డ్రెస్‌లు రా..బాబోయ్ అనే విధంగా ఉండే దుస్తులు ధరిస్తూ.. వయ్యారాలు పోతున్నది. ఇటీవలే ప్రియాంక ఫ్యాషన్ మీడియా అవార్డ్స్ 2018 లో పాల్గొన్నది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. క్లివేజ్ కనిపిస్తున్నట్టుగా ఉన్న డ్రెస్ కింద కర్చీఫ్ లను వేలాడదీస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఈడ్రెస్ ను చూసిన ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఇదెక్కడి డ్రెస్.. డ్రెస్ అంటే ఇలా కూడా ఉంటుందా..? ఈ డ్రెస్ తయారు చేసింది ఎవరని మండిపడుతున్నారు. అంతేకాదు, ఫ్యాషన్ పేరుతో ఇలాంటి డ్రెస్ లు వేసుకోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.