బొమ్మరిల్లు సెంటిమెంట్‌…

దిల్ రాజు నిర్మాణంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ అమలాపురంలో కొనసాగుతున్నది.. నితిన్‌ జోడిగా రాశి ఖన్నా, నందితా శ్వేతాలు నటిస్తున్నారు. ష్యామిలీ ఎంటర్టెనర్‌ గా కొనసాగునున్న ఈ కథను, అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

దిల్‌ రాజుకు సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చిన బొమ్మరిల్లు ను ఆగస్ట్‌ 9న విడుదల చేశారు.. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ తో శ్రీనివాస కళ్యాణం మూవీని ఆగస్లు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నడట దిల్‌రాజు