మరోసారి అందాలు ఆరబోస్తున్న.. కిమ్‌

మోడల్‌ గా కెరీర్‌ ప్రారంభించి మూవీల్లోకి అడుగుపెట్టిన నటి..కిమ్‌ శర్మ. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ లోకి ఖడ్గం మూవీతో అరంగేట్రం చేసింది. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ ఈ మూవీలో ఐటెం సాంగ్‌ చేసి కుర్రకారుకు కంగారు పుట్టించింది. ఆ మూవీ వచ్చిన చాలాకాలానికి రామ్‌ చరణ్ మూవీ మగధీర లో కూడా స్టెప్పేసింది.ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.

తాజాగా ఆమె మళ్లీ మూవీల్లో నటించేందుకు సిద్ధపడుతున్నది. దీంతో ఒక హాట్‌ ఫోటోతో దర్శనమిచ్చింది. ఏ మాత్రం తగ్గకుండా అప్పటికంటే హాట్‌ గా బికిని లో కనిపించింది. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా కిమ్‌ శర్మ గ్లామర్‌ ఏ మాత్రం తగ్గలేదని కామెంట్‌ చేస్తున్నారు.