సమంత న్యూ లుక్‌

సమంత అక్కినేని ట్రెండ్లీగా ఉండటం కంటే చీర లో ఫ్యాషన్‌గా కనిపించడం అంటే ఎక్కువ ఇష్టం. భారతీయ మహాళలు ఎక్కువగా చీరను ఇష్టపడుతుంటారు. మామూలు వ్యక్తులైనా, సెటెబ్రిటీలైన కావొచ్చు. సమంత ఇటీవలే ట్రెండ్లీగా ఉండే వైట్‌ కలర్‌ ట్రెడిషన్‌ శారీని కట్టుకొని, బ్లూకలర్‌ డెనిమ్‌ జాకెట్‌ కవర్‌ చేసుకున్న ఫొటో నేషనల్‌ మీడియా వెబ్‌ సైట్‌ లో పోస్ట్‌ అయింది. ఈ ఫొటోలో సమంత అచ్చంగా మోడ్రన్‌ మహలక్ష్మి లా ఉంది.

సమంత పెళ్లి తరువాత కూడా సినీ ఇండస్ట్రీలో అత్యధిక అవకాశాలు దక్కించుకుంటూ.. అదే రేంజ్ లో హిట్స్ కొడుతూ దూసుకుపోతున్న. పెళ్లి తరువాత మూడు హిట్స్ అందుకుంది. ఇప్పుడు తన చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను కూడా చూసుకుంటున్నట్టు తెలుస్తున్నది.