సిల్లీ ఫెలోస్‌

కామెడి హీరో అల్లరి నరేష్‌కు సుడిగాడు తరువాత వరుస ప్లాప్‌ ఎదురైయ్యాయి.. అయితే ఇప్పడు తమిళంలో హిట్‌ కొట్టిన తమిజ్‌ పడమ్‌ 2.0 మూవీని తెలుగులో సుడిగాడు 2.0 పేరుతో రీమేక్‌ కు రెడీ అయ్యాడు..సుడిగాడు దర్శకుడు భిమినేని శ్రీనివాసరావు ఈ మూవీకి దర్శకుడు.. ఈ చిత్రంలో సునిల్‌ కూడా నటిస్తున్నాడు.

ముందుగా సుడిగాడు2 అని వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేసిన చిత్ర యూనిట్‌ తాజాగా మూవీ టైటిల్‌ను సిల్లీ ఫెలోస్‌ గా ఖరారు చేస్తూ పోస్టర్‌ను రిలీస్‌ చేసింది.సునీల్‌ వీపుపై అల్లరి నరేష్‌ ఎక్కిన స్టిల్‌ను పోస్టర్‌ లో ముద్రించంది..షామా ఖాసీం, చిత్రా శుక్లాలు హీరోయన్స్‌గా చేస్తున్నారు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌ టైన్మెంట్‌, పీపుల్స్‌ మీడిమా ఫ్యాక్టరీ ల సంయుక్త బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి విశ్వ ప్రసాద్‌-వివేక్‌ కూచిబొట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.