HomeSearch

Search results for: ram charan

If you're not happy with the results, please do another search.

Ram Charan Peddi తర్వాత చేయబోయే సినిమా ఇదే..

Ram Charan Peddi తర్వాత రామ్ చరణ్ ఓ తక్కువ సమయంలో పూర్తిచేసే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నాడనే బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ ఈ కాంబోను చూడాలనే ఆసక్తితో ఉన్నారు.

Ram Charan Peddi బడ్జెట్ షాక్ మామూలుగా లేదు!

Ram Charan Peddi సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. 1980ల విజయనగరం సెట్స్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారు. Netflix రూ.105 కోట్లకు డిజిటల్ హక్కులు తీసుకుంది. మార్చి 27, 2026న విడుదలకానున్న ఈ సినిమాకు జాన్వీ కపూర్ హీరోయిన్, ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

Ram Charan మీద దుమ్మెత్తి పోస్తున్న నిర్మాతలు.. ఎందుకు?

Ram Charan పై నిర్మాత శిరీష్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపాయి. శిరీష్ క్షమాపణ చెప్పినా, వివాదం సాగింది. దిల్ రాజు సమర్థన, ఇతర నిర్మాతల మద్దతుతో చరణ్ ఇమేజ్ నిలబెట్టుకున్నాడు. ఇది టాలీవుడ్‌లో హీరోల ప్రభావాన్ని చూపించింది.

రూ.105 కోట్లకి నెట్‌ఫ్లిక్స్‌తో Ram Charan భారీ డీల్ గురించి విన్నారా?

Ram Charan నటిస్తున్న "పెద్ది" సినిమా డిజిటల్ హక్కులు రూ.105 కోట్లకు Netflix కొనుగోలు చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా 2026 మార్చి 27న రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

Ram Charan త్రివిక్రమ్ సినిమా ఎందుకు ఆగిపోయింది?

Ram Charan - త్రివిక్రమ్ సినిమా ప్రాజెక్ట్ ప్రొడక్షన్ హౌస్ విషయంలో విభేదాలతో నిలిచిపోయింది. త్రివిక్రమ్ తన హారిక హాసిని బ్యానర్‌లో చేయాలని, చరణ్ టాప్ ప్రొడ్యూసర్‌తో చేయాలని కోరడం వల్ల విభేదం ఏర్పడింది.

Ram charan- Nikhil సినిమా షూటింగ్లో ప్రమాదం..!

రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా వస్తుంది సినిమా ది ఇండియా హౌస్. అయితే ఈ సినిమా షూటింగ్లో పెను ప్రమాదం జరిగింది.

DYK THIS Tollywood Actor Missed Villain Role in Ram Charan’s Dhruva

Did you know Akkineni Nagarjuna was the first choice for the villain role in Ram Charan’s blockbuster Dhruva? Though he liked the script, Nagarjuna had to decline due to a busy schedule.

Can Allu Arjun Succeed Where Ram Charan Struggled?

Allu Arjun is working with Tamil director Atlee for his next film. After Ram Charan’s tough experience with Tamil director Shankar, Allu Arjun must stay involved and careful to avoid similar problems.

Ram Charan and THIS Senior Hero in Talks for Trivikram’s Next

Director Trivikram is set to start shooting his next family entertainer with Victory Venkatesh in July 2025. There are talks of Mega Powerstar Ram Charan joining the film as a co-lead.

Is Ram Charan’s huge project on hold

Director Nikhil Nagesh Bhat is reportedly in talks with Universal Studios for a Hollywood superhero movie, sparking speculation about Ram Charan’s involvement in his upcoming projects.

Nani on box office clash With Ram Charan

While promoting HIT 3, Nani spoke about the close release dates of The Paradise and Peddi, saying he’s rooting for both films to do well.

రికార్డులు సృష్టించడం మొదలు పెట్టేసిన Ram Charan Peddi

Ram Charan Peddi సినిమాకి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వి కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Ram Charan’s to collaberate with THIS Kollywood star hero?

Ram Charan and Dhanush may join hands for an exciting new film. While Charan is busy with Peddi reports suggest that he has approved a script narrated by Dhanush. If confirmed, this project will be a major collaboration in Tollywood and Kollywood. Fans eagerly await an official announcement.

Ram Charan కోసం డైరెక్టర్ అవుతున్న స్టార్ హీరో ఎవరో అసలు ఊహించలేరు

మెగా పవర్ స్టార్ Ram Charan పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉండగా, ఒక స్టార్ హీరో-రామ్ చరణ్ కలయికలో ఓ సినిమా రాబోతోందని టాక్. ఈ మూవీ షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశముంది.

నా ఫేవరేట్ హీరోయిన్ తనే అంటున్న Ram Charan

మెగాపవర్ స్టార్ Ram Charan తన ఫేవరెట్ హీరోయిన్‌గా సమంత అని వెల్లడించాడు. గతంలో ‘రంగస్థలం’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా, ఫ్యాన్స్ మళ్లీ వీరిద్దరి కాంబో చూడాలని కోరుకుంటున్నారు.

గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత Ram Charan రెమ్యూనరేషన్ గురించి దిల్ రాజు ఏం చెప్పారంటే..

గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో, నిర్మాత దిల్ రాజు భారీ నష్టాలు ఎదుర్కొన్నారు. Ram Charan తన ఫీజు తగ్గించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.

Family emergency delays Ram Charan and Allu Arjun’s film updates

Rumors of disputes between the Mega and Allu families were silenced by Chiranjeevi’s support during Allu Arjun’s legal issues. However, due to a family emergency in the Allu household, updates on Ram Charan and Allu Arjun’s upcoming films may be delayed.

Ram Charan’s Bollywood collaboration in the works?

Ram Charan is busy shooting for a sports drama directed by Buchi Babu Sana. While waiting for his project with Sukumar, he is exploring new film opportunities.

Ram Charan’s Game Changer lands on a new OTT platform

Ram Charan’s Game Changer, a political drama directed by Shankar, is set for its Hindi OTT release. While the film is already streaming in South Indian languages on Amazon Prime Video, ZEE5 has acquired the Hindi rights with streaming set to begin on March 7, 2025.

When Pawan Kalyan relied on Ram Charan for financial support

Pawan Kalyan once borrowed money from Ram Charan during a financial struggle. The story is now going viral.
error: Content is protected !!