చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ సాయంత్రం 4.05 గంటలకు చిత్రబృందం టీజర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. “ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి” అంటూ కొణిదెల ప్రొ కంపెనీ ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా వస్తుంది.

ఈ డైలాగులో చిరంజీవి డైలాగ్స్‌ కేక పుట్టించాయి. ఇక లుక్‌పరంగాను అభిమానులు ఆకట్టుకున్నాడు ఆచార్య. ఈ సినిమాను కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించాడు.

CLICK HERE!! For the aha Latest Updates