Monday, April 22, 2019

హైదరాబాద్‌లో ఈదురు గాలుల బీభత్సం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

హైదరాబాద్‌ జంటనగరాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నగరంలో ఉరుములు మెరుపులతో సుమారు గంటపాటు కురిసిన ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రహదారులకు అడ్డంగా...

జనసేన నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తుంది: మాదాసు

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చే సర్వేలతో జనసేనకు పనిలేదని.. రాష్ట్రంలో జనసేన పార్టీ నిశ్శబ్ద విప్లవం సృష్టించనుందని ఆ పార్టీ నేత మాదాసు గంగాధరం అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన...

టీడీపీని బతికించేది ఆ రెండే: జేసీ

ఎన్నికల్లో టీడీపీదే గెలుపని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే టీడీపీని గెలిపిస్తాయని ఆయన అన్నారు....

వెనక్కి తగ్గిన ‘డియర్ కామ్రేడ్’!

యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ నటించిన న్యూ మూవీ 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31న విడుదలకావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం మేరకు ఈ...

పార్టీ నేతలతో పవన్‌ కళ్యాణ్‌ సమావేశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. తొలి విడత...

బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు: చంద్రబాబు

దేశానికి మోడీ పెద్ద ప్రమాదమని, ఆయన అభివృద్ధి విరోధి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ప్రమాదంలో పడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆందోళన...

‘జెర్సీ` స‌క్సెస్‌ను ఇంత పెద్ద రేంజ్‌లో ఊహించ‌లేదు’

నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా, రోనిత్ క‌మ్ర‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో  సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ`. ఏప్రిల్ 19న...

ఆంక్షలు ఏపీకే ఎందుకు.. ఈసీపై మండిపడ్డ చంద్రబాబు

తిరుపతి నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని,...

ఎదురుపడ్డ చంద్రబాబు, పవన్.. ఆ తరువాత ఏం జరిగిందంటే

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుపడ్డారు..! అసలే ఎన్నికల సమయంలో ఆరోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచిన నేతల రియాక్షన్ ఏంటి? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది....

తెలుగు గడ్డపై జన్మించడం నా అదృష్టం: చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం ఎన్నో జన్మల పుణ్యఫలం అని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ,...

Videos

Gallery

మూవీ రివ్యూస్

Movie Review

Upcoming Movies

Movie Release Date Language
Sita 25-Apr-2019 Telugu
Nuvvu Thopu Raa 26-Apr-2019 Telugu
That Is Mahalakshmi 26-Apr-2019 Telugu
Firrkie 26-Apr-2019 Hindi
Ghoomketu 26-Apr-2019 Hindi