Monday, June 17, 2019

గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు చేదు అనుభవం

గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మాజీ...

చంద్రబాబు పాలనపై టీడీపీ నేతల విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల చంద్రబాబు...

టీడీపీ నేతలకు అంత అసహనం ఎందుకు?: రోజా

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల రెండోరోజు సభలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు చెబుతూనే పదునైన విమర్శలతో పాలక,...

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.. పోరాటాలు కొత్తకాదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్‌కు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. 'విభజన తర్వాత ఏపీకి రెండో సభాపతిగా సీతారాం ఎన్నిక కావడం...

చట్టసభలపై నమ్మకం కలిగించాలనే సీతారామ్‌ను ఎంచుకున్నాం: జగన్‌

ఏపీ శాసనసభ సభాపతిగా నియమితులైన తమ్మినేని సీతారామ్‌కు ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ.. 'సౌమ్యూడైన తమ్మినేని శాసనసభకు ఆరుసార్లు...

ఆంధ్రప్రదేశ్‌ సభాపతిగా తమ్మినేని

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం ఉదయం...

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా

నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. దీనిపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంగళవారం ఆమెను, మంత్రి పదవులు దక్కని మరికొందరు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి తాడేపల్లిలోని తన...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌...

ఏపీ కేబినేట్‌లో రోజాకు స్థానం కల్పిస్తే బాగుండేది.. రోజాకు విజయశాంతి మద్దతు

ప్రముఖ నటి, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి.. వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు మద్దతు పలికారు. కొత్తగా ఏర్పాటైన జగన్‌ మంత్రివర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు స్థానం కల్పించకపోవడంపై ట్విటర్ వేదికగా తన...

సాదినేని యామిని పేరుతో అసభ్యకర పోస్టులు..డీజీపీకి ఫిర్యాదు

తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ఆమె మహిళా...

Videos

Gallery

మూవీ రివ్యూస్

Movie Review

Upcoming Movies

Movie Release Date Language
Ninu Veedani Needanu Nene 14-Jun-2019 Telugu
Vajra Kavachadhara Govinda 14-Jun-2019 Telugu
Yedu Chepala Katha 14-Jun-2019 Telugu
Sandeep Aur Pinky Faraar 14-Jun-2019 Hindi
One Day 14-Jun-2019 Hindi