HomeTelugu Trendingకళాతపస్వికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

కళాతపస్వికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi birthday wishes

నేడు పద్మశ్రీ కె.విశ్వనాథ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా చిరు పోస్ట్ చేస్తూ.. ‘గురుతుల్యులు, పితృసమానులు, మహోన్నత దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం, తెలుగు వారికి చిరస్మరణీయం. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu