HomeTelugu Trendingమగబిడ్డకు జన్మనిచ్చిన కరీనాకపూర్‌

మగబిడ్డకు జన్మనిచ్చిన కరీనాకపూర్‌

Kareena kapoor blessed a ba
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనాకపూర్‌ మరోసారి తల్లైంది. ఆదివారం ఆమె ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో కపూర్-ఖాన్‌ నివాసాల్లో వేడుకలు జరుగుతున్నాయి. తల్లీ బిడ్డా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మరోవైపు కరీనా దంపతులకు సంబంధించిన చిత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ని కరీనా 2012లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2016లో తైమూర్‌ అలీఖాన్‌ జన్మించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu