HomeTelugu Trendingప్రభాస్‌ న్యూలుక్‌ వైరల్‌

ప్రభాస్‌ న్యూలుక్‌ వైరల్‌

Prabhas Adipurush New Look Viralయంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘రాధే శ్యామ్‌’ జూలై 30న ప్రేక్ష‌కుల‌కు ముందుకు రానుంది. ఇక డార్లింగ్‌ ప్రస్తుతం సలార్‌ మూవీ షూటింగ్‌లో బీజీగా ఉన్నాడు. ఇది అక్టోబ‌ర్ విడుదల కానుంది.

ఇక ప్రభాస్‌ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్‌ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం ప్ర‌స్తుతం ముంబైలో వేసిన సెట్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే తాజాగా సెట్‌లో ఓ అభిమానితో ప్ర‌భాస్ ఫొటో దిగ‌గా, ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ లుక్‌ అభిమానుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. 400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా కనిపించ‌నుండ‌గా, రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీ ఖాన్ క‌నిపించ‌నున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu