వింక్‌ గార్ల్‌ ప్రియా ప్రకాష్ న్యూ స్టిల్‌.. వైరల్‌


ప్రియా ప్రకాష్ వారియర్ వింక్ గార్ల్‌గా కుర్రకారు గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా సమయాన్ని చాతా తెలివిగా సద్వినియోగం చేసుకుంటోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియా ప్రమోషన్స్ తరచు తన లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. గతంతో పోలిస్తే ఇటీవలే ఈ అమ్మడు హాట్‌నెస్‌ డోస్‌ కాస్త పెంచింది అనే చెప్పాలి. తాజాగా ప్రియా ధరించిన ట్రెండీ క్లీవేజ్ డ్రెస్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోపై పలురకాల కామెంట్స్‌ వస్తున్నాయి. ఐశ్వర్యారాయ్.. సోనమ్ కపూర్.. జాన్వీ కపూర్ వీళ్లంతా విసిరేసిన పాత మోడలే ఇది అని కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

“Still,I Rise.”🪐 ~Maya Angelou

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

CLICK HERE!! For the aha Latest Updates