HomeTelugu Newsవెబ్‌సీరిస్‌లో సూర్య ఎంట్రీ

వెబ్‌సీరిస్‌లో సూర్య ఎంట్రీ

surya entry in web seriesతమిళ స్టార్ హీరో సూర్య కూడా డిజిటల్‌ రంగంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెండితెర పై సూర్య వరుస ప్లాపులు ఇస్తున్న ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక తాజాగా ‘నవరసం’ అనే పేరుతో వస్తున్న వెబ్ సిరీస్ లో ఈ స్టార్ హీరో నటిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 9 ఎపిసోడ్లు ఉండే ఈ సిరీస్‌లో కొంతమంది ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా గెస్ట్ అఫియరెన్స్ ఇవ్వబోతున్నారు అని తెలుస్తుంది. అలాగే ఈ సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ ను ఒక్కో దర్శకుడితో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మధవన్‌, విక్రమ్‌, సిద్ధార్థ్, అరవింద స్వామిల్తో పాటుగా మరికొంతమంది స్టార్స్ నటిస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu