సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'చుట్టాలబ్బాయి' ..ఆగస్ట్ 19న గ్రాండ్ రిలీజ్
లవ్లీ రాక్‌స్టార్ ఆది హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి...