Wednesday, December 11, 2019
Home Tags Ap

Tag: ap

అక్కడ ఉల్లి కొంటే చేతికి సిరా గుర్తు..

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయలను కోస్తే కాదు.. ఇప్పుడు వాటి ధరలను చూస్తేనే గృహిణులకు కన్నీళ్లొస్తున్నాయి. ప్రస్తుతం కిలో ధర రూ.150 మేర పలుకుతున్నాయి. ఇక నాణ్యమైన, మంచి సైజులో ఉండే...

లోకేష్‌కు తప్పిన ప్రమాదం..

ఏపీ సచివాలయం వద్ద ఓ డ్రోన్‌ కెమెరా కలకలం సృష్టించింది. నారా లోకేష్‌ సహా పలువురు ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. సచివాలయం వద్ద బస్సు దిగి వస్తున్న ఎమ్మెల్సీలు లోకేశ్‌, అశోక్‌ బాబు,...

రైతుల కోసం పవన్ కల్యాణ్ దీక్ష

రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ సమరభేరి మోగించబోతున్నారు. ఈనెల 12 వ తేదీన కాకినాడలో రైతుల సమస్యలపై పవన్ కల్యాణ్ ఒకరోజు దీక్ష చేయబోతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం సరైన...

ఏపీ సీఎం జగన్‌పై విజయశాంతి ప్రశంసలు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌, సినీ నటి విజయశాంతి అభినందనలు తెలిపారు. యావత్‌ దేశాన్ని కదిలించిన దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర...

ఉల్లి ధరలపై చంద్రబాబు నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఉల్లి ధరలు మండుతుంటే ప్రభుత్వం ప్రజలను వారి ఖర్మకు వదిలేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని విమర్శించారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆరోపించారు. ఉల్లి...

రైతుల తరపున పోరాడుతాం : పవన్‌ కళ్యాణ్‌

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు మదనపల్లిలో పర్యటించారు. మదనపల్లిలో టమాటా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు....

ఉరే సరైన శిక్ష: చంద్రబాబు

నవంబర్ 27 వ రాత్రి దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ఘటనతో ప్రజలు రోడ్డుమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా రోడ్డుమీదకు...

బెజవాడలో నయా ట్రెండ్.. మహిళల పేకాట అడ్డా..!

సాధారణంగా పేకాట జూదానికి బానిసలై కుటుంబాలను లెక్కచేయకుండా సర్వం కోల్పోయిన పురుషులను చాలామంది చూసే ఉంటారు. కానీ మేం మాత్రం తక్కువేమీ కాదు అనే స్థాయిలో మహిళలు పేకాడుతూ నయా ట్రెండ్‌ నడిపిస్తున్నట్లు...

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ప్రారంభించిన జగన్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో సీఎం జగన్‌ వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. కొమానపల్లిలో టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌ గదులకు...

జగన్‌ ఇప్పటికైనా నిజాలు గ్రహించారు: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రాష్ట్రంలో ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించారని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఇసుక అందుబాటులోకి రావటంతోపాటు, పంపిణీ కేంద్రాల సమాచారంపై ఓ అంగ్ల దినపత్రికలో వచ్చిన...

Videos

Gallery

మూవీ రివ్యూస్

Movie Review

Upcoming Movies

Movie Release Date Language
Arjun Suravaram 29-Nov-2019 Telugu
Sita On The Road 29-Nov-2019 Telugu
Degree College 29-Nov-2019 Telugu
Dil Bechara 29-Nov-2019 Hindi
Hotel Mumbai 29-Nov-2019 Hindi