విడాకుల వార్తలపై హరితేజ స్పందన
నటి హరితేజ కెరీయర్ మంచి ఫిక్స్‌లో ఉన్నప్పుడు 2015లో దీపక్ అనే కన్నడ వ్యక్తిని హరితేజ పెళ్లాడింది. వీరికి భూమి అనే కూతురు ఉంది. తాజాగా తన భర్తకు హరితేజ విడాకులు ఇస్తోందనే...
‘దేవర’ ఓటీటీ రైట్స్‌కు భారీ ధర!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు...
వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలైంటైన్’కు భారీ డీల్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆపరేషన్ వాలైంటైన్'. ఏయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో...
టైగర్ నాగేశ్వర రావు: జయవాణి ఫస్ట్‌లుక్
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వర రావు'. వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురం పాపులర్ దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో...
బెంగళూరులో నటుడు సిద్ధార్థకు నిరసన సెగ
హీరో సిద్ధార్థ తన సినిమా చిత్త (కన్నడంలో చిక్కు) ప్రచారం కోసం బెంగళూరు వెళ్లారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం ప్రారంభించడానికి ముందు కన్నడ అనుకూల సంస్థల సభ్యులు సిద్ధార్థ కార్యక్రమానికి ఆటంకం...
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. సలార్ డేట్ ఫిక్స్
రెబల్ స్టార్ ప్రభాస్ తాజా మూవీ 'సలార్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీపై...
సౌత్ సినిమాలపై తమన్నా షాకింగ్ కామెంట్స్
సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి స్టార్‌డమ్‌తో పాటు డబ్బు బాగా సంపాదించాక ఇక్కడివారిపై విమర్శలు చేస్తుంటారు. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు తమన్నా కూడా చేరింది.
ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ...
హీరో విశాల్ వ్యాఖ్యలకు నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్
హీరో విశాల్ తన తాజా చిత్రం 'మార్క్ ఆంటోనీ' హిట్ కావడంతో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరోవైపు సినిమా విడుదల తర్వాత కూడా విశాల్ ప్రమోషన్ల కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాడు....
ఏ.ఆర్.రెహమాన్‌పై చీటింగ్ కేసు!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్ . రెహమాన్ పై చీటింగ్ కేస్ కూడా నమోదైంది. వైద్య నిపుణుల సంఘం చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై...
‘యానియల్’ ట్రైలర్
సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న చిత్రం 'యానిమల్'. ఈ ప్యాన్ ఇండియా సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు....
Latest News
Movie Review
Videos
మూవీ రివ్యూస్
© klapboardpost.com