Monday, August 20, 2018

ఈ వారం దీప్తి సునయన ఔట్‌‌..!

తెలుగు బిగ్‌బాస్‌ షో హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌లతో ట్రెండ్‌ అవుతోంది. కంటెస్టెంట్ల అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగేలా షో వార్తల్లో నిలుస్తోంది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో...

అమితాబ్‌ జీ మీరంటే నాకెంతో గౌరవం: పవన్

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో ఖాతాలు ఉన్నాయి. కానీ వాటిని తన రాజకీయ అంశాల గురించి చర్చించడానికి వాడుతుంటారు కానీ వ్యక్తిగత విషయాలను తక్కువగా...

ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ కొత్త రికార్డు

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'అరవింద సమేత'. ఈ చిత్రం టీజర్‌ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైంది. విడుదలైనప్పటి నుంచే ఆల్...

మా పెళ్లికి సెల్‌ఫోన్లు తీసుకురావద్దు: రణ్‌వీర్‌ ‌-దీపికా

రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొణే ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా వీరు గతంలో నవంబరు 10వ తేదీన వివాహాం చేసుకోబోతున్నాట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పడు తాజాగా రణ్‌వీర్‌-దీపికా వివాహ ముహుర్తం నవంబర్‌...

తెలుగువారి ఆత్మబంధువు వాజ్‌పేయి

అటల్ బిహారీ వాజ్‌పేయి భరతజాతి ముద్దుబిడ్డే కాదు... తెలుగువారి ఆత్మబంధువు కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు నెరిపిన వ్యక్తిగా వాజ్‌పేయికి గుర్తింపు ఉంది. అలాగే తెలుగువారికి కష్టమొచ్చినపుడు నేనున్నానంటూ ముందుకు వచ్చిన...

వాజ్‌పేయితో నాకు ప్రత్యేక అనుబంధం: షారూక్ ఖాన్

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే వార్త విషాదాన్ని నింపింది. అయితే వాజ్‌పేయీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్ అంటున్నారు‌. అందరూ ఆయన్ని వాజ్‌పేయీ...

వాజ్‌పేయికి ప్రపంచనేతల సంతాపం

శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్‌ను ఒకస్థాయికి తీసుకెళ్లిన మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌, అమెరికా,...

వాజ్‌పేయీ మృతి సినీ ప్రముఖుల సంతాపం

అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతితో దేశం ఒక మహోన్నతమైన రాజకీయ నేతను కోల్పోయిందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్‌పేయీతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని...

వాజపేయి రాజకీయ ప్రస్థానం

భారతరత్న అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన స్థానిక సరస్వతి శిశుమందిర్ లో ప్రాథమిక విద్య అభ్యసించారు. విక్టోరియా...

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత

మాజీ ప్రధాని, రాజకీయ కురువృద్ధుడు, భాజపా సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05గంటలకు తుదిశ్వాస విడిచారని...

Videos

Gallery

మూవీ రివ్యూస్

Movie Review