ఆర్జీవీ వెబ్ సిరీస్ ‘ఇది మహాభారతం కాదు’
వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్‌ను ప్రకటించారు. దీనికి 'ఇది మహాభారతం కాదు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. దీనికి సంబంధించిన ఆడియో పోస్టర్‌ను వర్మ సోషల్ మీడియాలో...
ఎన్ని అడ్డంకులు వచ్చినా వేగంగా ‘వెలుగొండ’ టన్నెల్-1 పూర్తి చేసిన మేఘా
వెలిగొండ.. కరువు సీమ కడగండ్లు తీర్చే గొప్ప ప్రాజెక్టు.. దీని పూర్తి పేరు.. ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు...
ఆసుపత్రులను అభివృద్ధి చేయనున్న మేఘా
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్‌తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో...
ఏడు భాషల్లో రామ్ రెడ్
హీరో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రెడ్ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి...
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో నిన్న వ్యక్తిగత వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు మరికొన్ని వైద్య...
సుధీర్‌బాబు లేటెస్ట్ మూవీ ప్రారంభం
సుధీర్‌బాబు తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో రెండేళ్ల క్రితం వచ్చిన సమ్మోహనం చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఆ...
టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌కు కరోనా
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుందన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కరోనా రెండో దశ విజృంభిస్తోందని నిపుణులు చెప్తున్నారు. కరోనా పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతున్న విషయం తెలిసిందే....
2020 ఓటీటీలో తెలుగు సినిమా సందడి
2020వ సంవత్సరం చాలా అవరోదాల మథ్య కష్టంగా గడిచింది. చిన్న పెద్ద అని తేడాలేకుండా అందర్నీ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సినిమా పరిశ్రమ సైతం అల్లాడిపోయింది. సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. విడుదలకు రెడీగా...
రామ్ ‘రెడ్’ నుండి స్పెషల్ సాంగ్
టాలీవుడ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'రెడ్'. నివేదా పేతురాజ్, మాళవికాశర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 14 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. తిరుమల...
అఖిల్‌కు జంటగా మోడల్
అఖిల్ అక్కినేని మంచి హిట్ కోసం చూస్తున్నాడు. తాజాగా పూజా హెగ్డే హీరోయిన్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే రోజున విడుదలయ్యే అవకాశం...
Top Stories
Social Trends
Videos
మూవీ రివ్యూస్
Movie Review
© klapboardpost.com