Tuesday, October 23, 2018
Keeravani Brother Kalyani Malik in Lakshmi's NTR movie

“లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌”లో కీరవాణి సోదరుడు

తెలుగు తల్లి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌" సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్న...
Balakrishna About Aravinda Sametha Veera Raghava Success Meet

వినోదమే కాదు సినిమా ఆలోచననూ రేకెత్తించాలి: బాలకృష్ణ

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా విజయోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ "తెలుగు దేశం...
Vizag Prasad died with heart attack

తెలుగు నటుడు వైజాగ్‌ ప్రసాద్ కన్నుమూత

రంగస్థల, వెండితెర సీనియర్‌ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కళా రంగంలో వైజాగ్‌ ప్రసాద్‌గా స్థిరపడిన...
Manchu Manoj letter to his fans

నా జీవితం ఈ నేల యువతకు అంకితం : మంచు మనోజ్

డైలాగ్‌ కింగ్ మంచు మోహన్‌బాబు తనయుడు హీరో మంచు మనోజ్‌ నటనకు దూరమవుతున్నారని, రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారని నెటిజన్ల అభిప్రాయం. గతంలో ఒకసారి తాను ఇక సినిమాలు చేయబోనని ప్రకటించి, అభిమానుల కోరిక...
Prakash Raj vs Anupama Parameswaran

అవన్నీ పుకార్లేనట!

రామ్‌ హీరోగా తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్‌ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం...
Balakrishna At Aravindha Sametha Success Meet

బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు!

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆదివారం "అరవింద సమేత వీర రాఘవ" చిత్రం విజయోత్సవ వేడుక జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, కల్యాణ్‌రామ్‌లు హాజరు కాబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత బాలకృష్ణ,...
Shruthi Hariharan vs Arjun Sarja

హీరో అర్జున్ అలా చేశాడట!

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీనియర్‌ నటుడు, తెలుగు, తమిళ హీరో అర్జున్‌పైనా ఓ నటి ఆరోపణలు చేసింది. అర్జున్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని "నిబునన్‌" సినిమా...
RGV as Devote in Tirupati

భక్తుడిగా మారిన ఆర్జీవీ

నాస్తికుడైన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఒక్కసారిగా భక్తుడిగా మారిపోయారు. హేతువాద దృక్పథంతో తనదైన విలక్షణ శైలిని ఎప్పటికప్పుడు చాటుకునే వర్మ దైవదర్శనం చేసుకొని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. కొంతమంది బంధువులతో కలిసి ఆయన...
Savitri role in NTR Biopic movie

మహానటి కోసం వెతుకులాట

ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్ రూపంలో ఆయన తనయుడు బాలకృష్ణ ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని విశేషంగా చూపనున్నారు. అందుకోసం అలనాటి నటీనటుల పాత్రలు ఏఎన్నార్,...
Chiranjeevi quit politics

చిరంజీవి అందుకే దూరంగా ఉన్నారా?

చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి చాలాకాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి...

Videos

Gallery

మూవీ రివ్యూస్

Movie Review