HomeTelugu Trendingసోషల్ మీడియాను షేక్ చేస్తోన్న వరుణ్‌తేజ్ హీరోయిన్

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న వరుణ్‌తేజ్ హీరోయిన్

Varuntej heroine hot photo
తెలుగులో మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమాలో హాట్ బ్యూటీ కావ్య తపర్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పటికీ కావ్యకు తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఈ సినిమాకంటే ముందు కావ్య ఓ కండోమ్‌ యాడ్‌లో నటించింది. అదే ఆమెకు మైనస్ అయ్యిందో ఏమో అవకాశాలు మాత్రం ఆమెకు దక్కలేదనే చెప్పాలి. ఫైట్ మాస్టర్ విజయన్ తనయుడు రాహుల్ సరసన ఈ మాయ పేరేమిటో చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన అభిమానులున్నారు. ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటోలకు సోషల్ మీడియానే షేక్ అవుతోంది. తాజాగా కావ్య రెడ్ హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ భామకు మరిన్ని అవకాశాలు ఖాయమేనని భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu