Bigg Boss 8 Telugu నుండి ఈ వారం బయటకు రాబోతున్న హౌస్ మేట్ ఎవరో తెలుసా?
Bigg Boss 8 Telugu సీజన్ ఫినాలే కి దగ్గరగా వస్తూ ఉంది. ఈ వారంలో ఆరు సెలబ్రిటీలను నామినేట్ చేశారు. తాజా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం, ఈసారి ఒక ఫిమేల్ హౌస్ మేట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
Raja Saab కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న బోలెడు భారీ సినిమాలలో ఒకటి Raja Saab. ee సినిమాకోసం ప్రభాస్ భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
RC16 షూటింగ్ ఈ నగరంలో మొదలవనుంది
RC16 షూటింగ్ ఈ నగరంలో మొదలవనుంది
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా RC16 రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ చివర్లో మొదలవుతుంది.
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన Nani.. ఎంతో తెలుసా?
వరుస విజయాలు, అవార్డులతో Nani కెరియర్ గ్రాఫ్ బాగానే పెరిగింది. ఈ నేపథ్యంలో నాని తన రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకి నాని ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?
Naga Chaitanya శోభత ల పెళ్లి ఎప్పుడంటే!
Naga Chaitanya శోభిత ధూళిపాళ పెళ్లి పనులు మొదలైపోయాయి. ఈ విషయాన్ని శోభిత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాజాగా వీరి పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనే విషయం పై క్లారిటీ వచ్చింది.
Diwali releases: ఒక్క పండగకి ఇన్ని సినిమాలా?
ఈసారి Diwali releases జాబితాలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేకున్నా, మూడు స్ట్రైట్ తెలుగు సినిమాలు, నాలుగు డబ్ సినిమాలు, రెండు హిందీ సినిమాలు కలిపి థియేటర్లలో విడుదల కానున్నాయి.
Pushpa 2 హిందీ హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయో తెలుసా?
Pushpa 2 హిందీ డబ్బింగ్ హక్కుల కోసం భారీ డీల్ కుదిరింది. ఇంకా కొన్ని ఆడియో హక్కులు రూ. 40 కోట్లకు అమ్ముడయ్యాయి. OTT, శాటిలైట్ హక్కులు ఇంకా చర్చల్లోనే ఉన్నాయి.
పెద్ద సినిమా నుండి తప్పుకున్న Rana Daggubati.. అతని స్థానంలో మరో హీరో ఎవరో తెలుసా?
Rana Daggubati తక్కువగా సినిమాలు చేస్తూ, క్రియేటివ్ వైపున ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రాక్షస రాజ్యం సినిమా ఆగిపోవడంతో రానా, కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రాజెక్ట్‌ను నాగ చైతన్యకు అప్పగించాడు.
Anirudh Ravichander ఒక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా?
Anirudh Ravichander భారతదేశంలో అత్యధికంగా పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుడు. దేవర విజయంతో తెలుగులో తన స్థాయిని మరింత పెంచుకున్న అనిరుధ్, ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటారో తెలుసా?
Group 1 విద్యార్థుల ఆందోళనలు..! అసలు జరిగిందేమిటి?
హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఇటీవల Group 1 పరీక్ష వాయిదా వేయాలని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త జీవో 29 ద్వారా రిజర్వేషన్ విధానాన్ని మార్చడం కారణంగా, విద్యార్థులు కోర్టులో కేసు దాఖలు చేశారు.
ప్రపంచ అందగత్తెల జాబితాలో Prabhas హీరోయిన్ పేరు
Prabhas తో కలిసి హీరోయిన్ గా నటించిన స్టార్ బ్యూటీ ఇప్పుడు ప్రపంచ అందగత్తెల జాబితాలో చేరిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
తమిళ్ స్టార్ హీరో కోసం రజినీకాంత్ తో చేతులు కలపనున్న Prabhas
సూర్య నటించిన పాన్-ఇండియా సినిమా 'కంగువ' నవంబర్ 14న విడుదల కానుంది. ఎనిమిది భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఈవెంట్ కోసం Prabhas, రజనీకాంత్ రాబోతున్నారు అనే వార్త వైరల్ అయ్యింది.
Alia Bhatt జిగ్రా సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Alia Bhatt తాజా చిత్రం ‘జిగ్రా’ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం రూ. 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ అలియా భట్ ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?
తెలుగులో Sankranthi సీజన్‌కి రాబోతున్న 6 భారీ చిత్రాలు
Sankranthi 2025లో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ పోటీ నెలకొంది. రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్, సునీల్ కిషన్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
Diwali releases విషయంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా?
Diwali releases లక్కీ భాస్కర్, KA సినిమాలు అక్టోబర్ 31న, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నవంబర్ 8న, మెకానిక్ రాకీ నవంబర్ 22న విడుదల కానున్నాయి.
ప్రభాస్ హీరోయిన్ తో Nani కాంబో సెట్! ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే
నేచురల్ స్టార్ Nani దసరా సినిమాతో భారీ హిట్ కొట్టాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి కలిసి.. మరో సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bigg Boss 8 Telugu ఇంట్లో హౌస్‌మేట్స్ యుద్ధం.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి?
Bigg Boss 8 Telugu షోలో ప్రతి వారం షాకింగ్ ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా సీత షో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ వారం గౌతమ్ కృష్ణను టార్గెట్ చేస్తూ చాలా మంది నామినేషన్లు చేశారు.
Tollywood లో ఒకటి తక్కువ అయింది.. అదేంటంటే
Tollywood లో ఈ మధ్య విడుదలైన పెద్ద చిత్రాలలో ఒక్కటి కూడా యునానిమస్ గా పాజిటివ్ రివ్యూ లు పొందడం లేదు అనే విషయం ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.
Devara సినిమాతో ప్రభాస్ ను ఈ విషయంలో దాటేసిన ఎన్టీఆర్
ప్రభాస్ సినిమాలు అన్ని ప్రాంతాల్లో బ్రేక్-ఇవెన్ కావడం లేదనే సమస్య ఉంది. అయితే, Devara సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అందరూ బాయర్లకు లాభాలు చేకూర్చింది.
విడుదల తేదీలు మార్చుకుంటున్న Mega Heroes
Mega Heroes సినిమాలు చాలానే విడుదలకి సిద్ధమవుతున్నాయి. కానీ ఒకరి తర్వాత ఒకరు తమ సినిమాల రిలీజ్ డేట్లు మార్చడం.. వేరే సినిమాల మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి.
Allu Arjun అల వైకుంఠపురంలో సినిమాలో చూపించిన ఖరీదైన ఇల్లు ఎవరిదో తెలుసా?
Allu Arjun హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో చూపించిన ఇల్లు ఎవరిది? ఖరీదు ఎంత?
Amitabh Bachchan జల్సా ఇంటి ధర తెలుసా? ఆయన కారు కలెక్షన్ చూస్తే నోరు తెరవాల్సిందే!
Amitabh Bachchan 82వ పుట్టిన రోజు జరుపుకున్న జల్సా అనే విలాసవంతమైన ఇంటికి యజమాని కూడా. మరోవైపు ఆయన కారు సేకరణ విలువ అందరికీ షాక్ ఇస్తోంది.
Bigg Boss 8 Telugu ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో తెలుసా?
Bigg Boss 8 Telugu ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
Dasara పండగ కాస్తా డిజాస్టర్ పండగ చేశారుగా
ఈ Dasara Releases లో వచ్చిన ఆరు కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'వెట్టైయన్', గోపీచంద్ 'విశ్వం', సుహాస్ 'జనక ఐతే గనక' సహా ఇతర సినిమాలు ఆశించిన రీతిలో కలెక్షన్లు సాధించలేదు.
Bigg Boss 8 Telugu ఈమె గెలిచే అవకాశాలు చాలా తక్కువ
Bigg Boss 8 Telugu లో ఎవరు గెలుస్తారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఒక కంటేస్తంట్ మాత్రం గెలిచే అవకాశమే లేదు అని సమాచారం.
Ratan Tata చేతుల్లో ఎన్ని కంపెనీస్ పని చేసేవో తెలుసా?
Ratan Tata ఇక లేరు అన్న విషయాన్ని ప్రపంచం జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే రతన్ టాటా చేతుల్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా?
Nara Rohit పెళ్లి చేసుకోబోతున్నది ఒక హీరోయిన్ నా?
టాలివుడ్ హీరో Nara Rohit త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. త్వరలో నిశ్చితార్థం కూడా చేసుకోనున్నారు. అయితే నారా రోహిత్ పెళ్లి చేసుకుంటున్నది ఒక హీరోయిన్ ని అని వార్తలు వినిపిస్తున్నాయి.
Samantha కోసం కథలు రాయడం ఆపేశాం అంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
Samantha గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజినీకాంత్ తర్వాత సమంత నే అంటూ త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu తో ఆదిత్య ఓం ఎంత సంపాదించాడో తెలుసా?
Bigg Boss 8 Telugu నుండి మొన్న ఆదివారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇంట్లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తో అడుగుపెట్టిన ఆదిత్య ఎలిమినేట్ అయ్యే సమయానికి ఎంత వెనకేసాడో తెలుసా..
Spirit సినిమాలో కనిపించనున్న మెగాస్టార్?
Spirit సినిమాలో ప్రభాస్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ప్రతినాయక పాత్రల్లో నటించనున్నట్లు వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మెగాస్టార్ కూడా ఉన్నట్టు సమాచారం.





