వినోదం
OTT లో ట్రెండ్ అవుతున్న మలయాళం సూపర్ హిట్ సినిమా Ponman
బాసిల్ జోసఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘Ponman’ మార్చి 14న Jio Hotstarలో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం అందరికీ నచ్చింది. సోషల్ మీడియాలో హైప్ పెరుగుతూ నార్త్ ఇండియాలో కూడా పాపులర్ అవుతోంది.