పొలిటికల్

Chandrababu Naidu కాన్వాయ్ ఆపేసి బడ్డీ కొట్టుకి ఎందుకు వెళ్లారంటే

గుంటూరు జిల్లా పొన్నెకల్లులో సీఎం Chandrababu Naidu తన కాన్వాయ్‌ను అర్ధాంతరంగా ఆపి ఓ చిన్న బడ్డీ షాప్‌లోకి వెళ్లారు. ఆ మహిళకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో, ప్రభుత్వం నుండి సాయం అందాలని కలెక్టర్ను ఆదేశించారు. వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

“నాకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన లేదు” బాంబ్ పేల్చిన Pawan Kalyan

అల్లూరి జిల్లా పర్యటనలో Pawan Kalyan కీలక ప్రకటన చేశారు. "నేను సీఎం కావాలని లేదు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 15 సంవత్సరాల స్థిర ప్రభుత్వం ఇస్తాం" అన్నారు.

Amaravati నిర్మాణం కోసం ఇంత బడ్జెట్ విడుదల అయ్యిందా?

Amaravati నిర్మాణానికి కేంద్రం భారీగా రూ.4285 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇది మొత్తం నిర్మాణ ఖర్చులలో 25 శాతం. చంద్రబాబు అభ్యర్థన మేరకు ఈ నిధులు ముందస్తుగా విడుదలయ్యాయి. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి సేకరించిన నిధులతో అమరావతి నిర్మాణానికి తిరిగి ఊపొచ్చింది.

Trump Tariff ప్రకటన కారణంగా ఇన్ని కోట్ల నష్టమా

Trump Tariff ప్రకటన ప్రపంచ మార్కెట్లలో భారీ నష్టాన్ని తెచ్చింది. టెక్, ఆటో, రిటైల్ రంగాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. కంపెనీలు అధిక ధరలు, ఉద్యోగాల తగ్గుదల మధ్య చిక్కుకుపోయాయి. ఇది తాత్కాలికం కాదని, స్థిర మార్పుల సంకేతమని మార్కెట్లు భావిస్తున్నాయి.

Richest MLA in India ఎవరో తెలుసా.. ఆస్తి ఎంతంటే..

పరాగ్ షా (BJP, మహారాష్ట్ర) Richest MLA in India గా గుర్తింపు పొందారు. మరోవైపు, పేద ఎమ్మెల్యే గా పశ్చిమ బెంగాల్ కు చెందిన నిర్మల్ కుమార్ ధారా (₹1700 మాత్రమే) నిలిచారు.

ఫామ్ హౌస్ నుండి పని చేస్తూ కూడా KCR తీసుకున్న జీతం ఎంతో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీలో గజ్వేల్ ఎమ్మెల్యే KCR గైర్హాజరు వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. గత 15 నెలల్లో లక్షల్లో జీతం తీసుకుని కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీలో హాజరయ్యారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

TDP నేతలకు Chandrababu Naidu స్ట్రిక్ట్ ఆదేశాలు ఏంటంటే

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి Chandrababu Naidu ఐదు కీలక సూచనలు చేశారు. వైఎస్ఆర్‌సీపీకి దూరంగా ఉండాలి, ప్రజలతో అనుసంధానం పెంచాలి, గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి, మిత్రపక్షాలతో సమన్వయం పాటించాలి, పనితీరు ఆధారంగా పదవులు కేటాయిస్తామన్నారు.

AP Budget 2025-26: ఎవరికెంత? పూర్తిస్థాయి లిస్ట్ ఇదే!

AP Budget 2025-26 రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలకే ఎక్కువ నిధులు కేటాయించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పోలవరం ప్రాజెక్ట్, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

AP State Budget 2025-26 విషయంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

2025-26 AP State Budget సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు కొనసాగింపు. అమరావతి నిర్మాణానికి భారీ నిధులు. ఉద్యోగాలు, ఆరోగ్య సేవలు మెరుగుపరిచేలా కొత్త ప్రణాళికలు. మధ్య తరగతికి అదనపు పన్నులు లేకుండా ప్రణాళికలు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు.

Liquor Ban in Hyderabad.. మూడు రోజులు మూతపడనున్న మద్యం షాపులు.. ఎందుకంటే

సైబరాబాద్‌లో ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల కారణంగా కొల్లూరు, ఆర్‌సీ పురం పరిధిలోని బార్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Andhra Pradesh Assembly మీటింగ్స్ కి ఈ నాలుగు చానల్స్ కి నో ఎంట్రీ బోర్డు

Andhra Pradesh Assembly బడ్జెట్ సమావేశాలకు సాక్షి, TV9, NTV, 10TVల ప్రవేశాన్ని నిషేధించడంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మీడియా స్వేచ్ఛను అణిచివేయడానికి తీసుకున్న చర్యగా పార్టీ ఆరోపించింది.

Andhra Pradesh లో ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఇన్సూరెన్స్ వెనుక కారణం ఎవరు?

Andhra Pradesh లో ప్రతి కుటుంబానికి 25 లక్షల యూనివర్సల్ ఇన్సూరెన్స్ ప్రకటించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది భారత రాజకీయ చరిత్రలో ఓ విప్లవాత్మక నిర్ణయం.

చంద్రబాబు ఫోన్లు కూడా Pawan Kalyan ఎందుకు ఎత్తడం లేదు?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan అధికారిక సమావేశాలకు హాజరుకావడం లేదనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య సమస్యల వల్ల సమావేశాలకు రాలేదని జనసేన నేతలు చెబుతుండగా, ఆయన కేరళలోని ఆలయాలను సందర్శించడం అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి.

ఆంధ్రా గోదావరి జిల్లాల్లో Bird Flu క‌ల‌క‌లం.. తెలంగాణ పరిస్థితి?

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జిల్లాల్లో Bird flu కేసులు నమోదయ్యాయి. భోపాల్ ల్యాబ్ పరీక్షల్లో ఫ్లూ ఉన్నట్లు ధృవీకరించారు. దీంతో తెలంగాణ అధికారులు ఆంధ్రా నుండి చికెన్ రాకను అడ్డుకుంటున్నారు. డాక్టర్లు ప్రజలకు కొంతకాలం చికెన్, గుడ్లు తినకుండా ఉండాలని సూచిస్తున్నారు.

US Deported Indians అడుగుతున్న డిమాండ్స్ కి ఖంగు తిన్న ప్రభుత్వం

US Deported Indians, వీరి కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగాలు, రుణ మాఫీ కోరుతుండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ వైఫల్యంతోనే యువత విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని, దేశంలో అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

CBN ర్యాంకింగ్స్ ప్రకారం Pawan Kalyan స్థానం ఏంటో తెలుసా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు పనితీరు ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయించారు. ఫైల్స్ క్లియరెన్స్ ప్రామాణికంగా తీసుకుని జూన్-డిసెంబర్ మధ్య జరిగిన పనితీరును మెదటి స్థానంలో ఫారూక్ నిలవగా, చివరి ర్యాంక్ వాసంసెట్టి సుభాష్‌కు దక్కింది. చంద్రబాబు తనకు 6వ స్థానం ఇచ్చుకోగా, లోకేశ్ 8వ ర్యాంక్, Pawan Kalyan 10వ ర్యాంక్ పొందారు.

Telangana Caste Survey కోసం ఎంత ఖర్చు అయ్యిందంటే

తెలంగాణలో తొలిసారి Telangana Caste Survey పూర్తయింది. 56% BC జనాభా అని తేలగా, ప్రభుత్వం వారికి మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమైంది. రాహుల్ గాంధీ హామీని తెలంగాణలో సీఎం రేవంత్ అమలు చేశారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

తెలుగు రాష్ట్రాలకి భారీ Railway Budget కేటాయింపు ప్రయోజనాలు ఏంటంటే

తెలుగు రాష్ట్రాలకు Railway Budget నిధులు కేటాయించింది. ఏపీకి ₹9,147 కోట్లు, తెలంగాణకు ₹5,337 కోట్లు అందించనున్నారు. వందే భారత్, నమో భారత్ రైళ్లు నడవనున్నాయి.

Telangana Caste Census Results లో బయటకు వచ్చిన సంచలన నిజాలు!

Telangana Caste Census Results లో బీసీల జనాభా 56%, ఓసీల జనాభా 16% గా వెల్లడైంది. మొత్తం 50 రోజుల్లో ఈ డేటా సేకరించారు. రాబోయే రోజుల్లో ఈ గణాంకాలు పెద్ద చర్చకు దారితీయనున్నాయి.

మన దేశంలో Richest Political Party ఏదో తెలుసా?

భారతదేశంలో బీజేపీ Richest Political Party గా నిలిచింది. తర్వాతి స్థానంలో కాంగ్రెస్, త్రినమూల్ కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నాయి.

తెలంగాణలో Revanth Reddy మొదలుపెట్టిన 4 సరికొత్త పథకాలు!

తెలంగాణ సీఎం Revanth Reddy నారాయణపేట జిల్లా నుంచి నాలుగు పథకాలను ప్రారంభించారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇల్లు పథకాలు ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తాయి. మార్చి 31 లోగా అమలు పూర్తవుతుందని హామీ ఇచ్చారు.

Nara Lokesh ఉపముఖ్యమంత్రి ని చేసే విషయంలో టీడీపీ స్ట్రాంగ్ వార్నింగ్!

టీడీపీ హైకమాండ్ Nara Lokesh ను డిప్యూటీ సీఎంగా చేయాలనే డిమాండ్లపై స్పందించి, సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు పబ్లిక్‌గా చెప్పొద్దని సూచించింది.

AP Cabinet సంచలన నిర్ణయాలు.. త్వరలో అమలుకానున్న కొత్త పథకాలు!

AP Cabinet భూ సమస్యలు, పేదల కోసం భూమి కేటాయింపు, పారిశ్రామిక అభివృద్ధి, పోలవరం, అమరావతి పనులు, సంక్షేమ పథకాలు, స్వచ్ఛ ఆంధ్రపదేశ్‌పై కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు రూ. 6,200 కోట్లు విడుదల చేయడం, 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటు హైలైట్ అయ్యాయి.

Vizag Steel Plant కోసం కేంద్రం ఎన్ని కోట్లు ప్రకటించిందో తెలుసా?

Vizag Steel Plant కు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది. ఈ సహాయం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్లాంట్‌ను నిలబెట్టేందుకు కీలకంగా ఉంది. కేంద్ర మంత్రులు ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు.

Tirumala లో కలకలం.. ఫేక్ దర్శనం టికెట్లు హల్‌చల్!

Tirumala తిరుపతిలో నకిలీ దర్శనం టిక్కెట్ల ముఠా కలకలం రేపింది. టిటిడి ఉద్యోగులు లక్ష్మీపతి, మణికంట, క్యాబ్ డ్రైవర్లు జగదీష్, శశి నకిలీ టిక్కెట్లను ప్రింట్ చేసి అమ్మారు. టిటిడి విజిలెన్స్ అధికారులు ఈ ముఠాను బయటపెట్టారు. మొత్తం రూ. 20,000 విలువైన నకిలీ టిక్కెట్లు అమ్మారు.

Tirumala Temple గోల్డ్ బిస్కెట్ చోరీ వెనుక ఉన్న అసలు కథ!

Tirumala Temple పరకామణి భవనంలో గోల్డ్ బిస్కెట్ దొంగతనం కేసులో వెంకటేశ్వర్లుపెన్చలయ్యను అరెస్ట్ చేశారు. అతను మొత్తం 655 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి దొంగతనం చేసినట్లు తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతన్ని పట్టుకుని పోలీసులు రికవరీ చేశారు.

Tirupati Stampede కి వైసిపి పార్టీ కి సంబంధం ఏంటి?

Tirupati Stampede ఘటనపై YSRCP ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. వైకుంఠ దర్శనం పొడిగింపు, టోకెన్ కేంద్రాల అసౌకర్యం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శకులు అంటున్నారు. టిటిడి పాలసీలు భక్తుల సౌకర్యాల కోసం పునఃసమీక్ష చేయాలని భక్తులు కోరుతున్నారు.

పుస్తకాలపై ప్రేమ చూపిన Pawan Kalyan ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో తెలుసా?

Pawan Kalyan తన పుస్తకాల పట్ల ప్రేమను మరోసారి చాటుకున్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో రూ. 10 లక్షల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. ఈ పుస్తకాలను పితాపురం లోని కొత్త గ్రంథాలయంతో పాటు ఇతర సంస్థలకు దానంగా ఇచ్చి యువతలో చదవే అలవాటు పెంపొందించాలనుకుంటున్నారు.

CM Chandrababu చేసిన మొదటి సంతకం… ఎవరికి లాభమో తెలుసా?

2025 మొదటి రోజునే CM Chandrababu 1600 మంది పేదల కోసం రూ. 24 కోట్లు విడుదల చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య సేవల కోసం ఈ నిధులు అందించారు.

CBN vs Revanth Reddy: ఎవరు ఎందులో ఎక్కువో తెలుసా?

CBN vs Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల ఆస్తులతో భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులున్నాయి.
error: Content is protected !!