అతనితో కలిసి వెకేషన్ కి Samantha.. ఫైనల్ గా ప్రేమ పై క్లారిటీ..!
samantha.. దర్శకుడు రాజుతో ప్రేమలో ఉంది అన్న విషయం గత కొద్దిరోజులుగా వైరల్ అవుతుందిగా.. ఇప్పుడు ఇదే విషయంపైన క్లారిటీ ఇచ్చేసింది ఈ హీరోయిన్..
Akhil Zainab’s Wedding Reception కి విచ్చేయనున్న సెలబ్రిటీలు ఎవరంటే..
అఖిల్ అక్కినేని–జైనబ్ రవ్జీ పెళ్లి జూన్ 7న అక్కినేని ఇంట్లో సంప్రదాయబద్ధంగా జరిగింది. Akhil Zainab's Wedding Reception జూన్ 8న కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియోలో రాత్రి 7:30కి. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
Hari Hara Veera Mallu బడ్జెట్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Hari Hara Veera Mallu లో పవన్ కళ్యాణ్ బ్రిటిష్ వారిని అడ్డుకునే సీన్ భారీగా తెరకెక్కిందని దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు. బందరు పోర్ట్‌లో సెట్ చేసిన ఈ సీన్ థియేటర్‌లో బలమైన రెస్పాన్స్ ఇస్తుందన్నారు. సినిమా గ్రాఫిక్స్ పనులు పూర్తవుతున్న తర్వాత రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
Kamal Haasan ఒక్క కామెంట్ వల్ల ఎన్ని కోట్లు నష్టమంటే..
Kamal Haasan వ్యాఖ్యలతో "Thug Life" సినిమా కర్నాటకలో బ్యాన్ అయింది. దాంతో నిర్మాతలకు ₹35–₹40 కోట్ల నష్టం వచ్చిందని తెలుస్తోంది. కోర్టు క్షమాపణ కోరినా కమల్ తిరస్కరించారు. ఈ వివాదం తమిళ-కన్నడ పరిశ్రమల మధ్య ఉద్రిక్తతకు దారి తీసే అవకాశముంది.
Raja Saab సినిమా కోసం Prabhas 50 కోట్లు రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడా?
ప్రభాస్ తాజా సినిమా Raja Saab కోసం రూ.100 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇది ఆయన సాధారణ రెమ్యూనరేషన్ కంటే రూ.50 కోట్లు తక్కువ. జూన్ 16న టీజర్ విడుదల కానుండగా, సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు.
Anushka పోస్టర్ కారణంగా 40 రోడ్ యాక్సిడెంట్లు జరిగిన సంగతి తెలుసా?
వేదం సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తయ్యాయి. దర్శకుడు క్రిష్, అనుష్క సెడక్టివ్ పోస్టర్ కారణంగా పంజాగుట్టలో జరిగిన 40 యాక్సిడెంట్లను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ మళ్లీ "ఘాటి" అనే సినిమా కోసం కలసి పనిచేస్తున్నారు.
OG సినిమా గురించి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుసా?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమా చివరి షెడ్యూల్ విజయవాడలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా విడుదల కానున్న ఈ యాక్షన్ డ్రామాలో పవన్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందించగా, ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.
IPL 2025 Final: RCB vs PBKS మ్యాచ్ సమయంలో War 2 హడావిడి ఏంటంటే..
ఈరోజు IPL 2025 Final RCB vs PBKS మ్యాచ్‌కు బాలీవుడ్ యాక్షన్ అదనంగా జతకానుంది. 'వార్ 2' కొత్త 10-సెకన్ల ప్రోమో మ్యాచ్ మధ్యలో ప్రసారం కానుంది. హృతిక్, ఎన్టీఆర్, కియారా లుక్స్ కనిపించనున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ డబుల్ సర్‌ప్రైజ్ కోసం చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.
Pawan Kalyan రాజకీయాల్లోకి ఎందుకు రావడానికి కారణం ఒక్క సినిమానా!
Pawan Kalyan ‘సత్యాగ్రహి’ సినిమా తీసి ఉంటే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగేది కాదని నిర్మాత ఏ ఎం రత్నం షాకింగ్ రివీల్ చేశారు. జానీ తరువాత పవన్ డైరెక్షన్‌లో రావాల్సిన సినిమా హోల్డ్ లో పడింది.
ఒకే ఒక్క నెలలో ఇన్ని Tollywood Controversies జరిగాయా?
మే 2025లో Tollywood Controversies లో టాప్ 10 సెలబ్రిటీలుగా దిల్ రాజు, సందీప్ వంగా, ఎన్టీఆర్, తేజ సజ్జ, మంచు విష్ణు, కమల్ హాసన్, సమంత, శ్రీ విష్ణు, నాగార్జున, భైరవం డైరెక్టర్ వార్తల్లోకెక్కారు.
రూ.25 కోట్ల ఆఫర్ కి Prabhas ఎందుకు నో చెప్పాడో తెలుసా?
Prabhas మహేష్ బాబు రియల్ ఎస్టేట్ ప్రకటనలకు “నో” చెప్పారు. కంపెనీ ఫెయిల్ అయితే ఇమేజ్‌కి నష్టం వచ్చే అవకాశాన్ని ఆలోచించి ఆఫర్లు తిరస్కరించారు. బ్రాండ్ విలువ, ప్రజల నమ్మకాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
NTR Neel Dragon టైటిల్ షాక్.. మార్చక తప్పదా?
NTR Neel Dragon అనే వర్కింగ్ టైటిల్ కుదరదు. ఇప్పటికే తమిళంలో అదే పేరుతో సినిమా విడుదల కావడంతో కొత్త టైటిల్ కోసం మేకర్స్ సెర్చ్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Arjun Reddy సినిమా గురించి దిమ్మ తిరిగే నిజం బయటపెట్టిన Manchu Manoj
భైరవం ప్రమోషన్‌లో Manchu Manoj ఇచ్చిన షాకింగ్ కామెంట్స్ వైరల్. అర్జున్ రెడ్డి, రచ్చ, ఆటో నగర్ సూర్య సినిమాలు తనకు దక్కినవే అని కానీ చేయలేకపోయానని చెప్పారు. ప్రత్యేకంగా అర్జున్ రెడ్డి విషయంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Triptii Dimri ఖాతాలో ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నాయా?
ప్రభాస్ సరసన స్పిరిట్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్న Triptii Dimri ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ యాక్ట్రెస్‌ల లిస్ట్‌లో చేరింది. ఆరు సినిమాలతో బిజీగా ఉన్న Triptii Dimri కెరీర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది.
కన్నడ భాషను అవమానించిన Kamal Haasan? ఏమన్నారంటే..
Kamal Haasan “కన్నడ భాష తమిళం నుంచి జన్మించింది” అన్న వ్యాఖ్యలతో కర్ణాటకలో బండి పెరిగింది. కన్నడ గ్రూప్స్ తీవ్రంగా స్పందిస్తూ సినిమాలపై బహిష్కారం విధించారు. బీజేపీ నేతలు కూడా ఆయన్ను ఖండించారు. క్షమాపణ లేకపోతే ‘థగ్ లైఫ్’కు కర్ణాటకలో చిక్కులు తప్పవు.
Deepika Padukone నో చెప్పిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే!
Deepika Padukone తన కెరీర్‌లో ఎన్నో పెద్ద సినిమాలను తిరస్కరించారు. ఇందులో ‘స్పిరిట్’, ‘గంగుబాయి’, ‘రాక్‌స్టార్’, ‘ధూమ్ 3’ వంటి బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. ఆమె షరతులు, డేట్స్, పారితోషికం లాంటి కారణాలతో ఈ సినిమాలను వదిలిపెట్టారు. ఆమె నిర్ణయాలు ఆమె ధైర్యాన్ని, స్వీయ విలువపై ఉన్న నమ్మకాన్ని toచూపిస్తున్నాయి.
Theatre Strike వివాదం గురించి అల్లు అరవింద్ సంచలన కామెంట్స్!
Theatre Strike పై అల్లు అరవింద్ స్పందించారు. తాను 'ఆ నాలుగురు'లో లేనని, థియేటర్ లీజ్ వ్యవహారాల నుంచి కొవిడ్ తర్వాత తప్పుకున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు విడుదలకు ముందు థియేటర్లు మూయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. పవన్ స్టేట్‌మెంట్ సరైనదని అన్నారు.
Hari Hara Veera Mallu కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంత తక్కువా?
పవన్ కళ్యాణ్ తన చిత్రం Hari Hara Veera Mallu కు కేవలం రూ.11 కోట్లు మాత్రమే తీసుకున్నారని సమాచారం. నిర్మాత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని, ఆయనపై ఒత్తిడి చేయకపోవడం అద్భుతం. ఇది పవన్ యొక్క వృత్తిపరమైన ప్రవర్తనకు ఉదాహరణగా నిలుస్తోంది.
అదుర్స్ నటుడు Mukul Dev అకాల మరణం!
అదుర్స్ నటుడు Mukul Dev (54) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మృతికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. 'సన్ ఆఫ్ సర్దార్', 'జై హో' వంటి హిట్ సినిమాల్లో నటించిన ఆయన చివరి చిత్రం ‘అంత్ ద ఎండ్’. ఆయన మరణం సినీ ప్రపంచానికి తీరనిలోటుగా మారింది.
Trivikram Venkatesh సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?
Trivikram Venkatesh కాంబినేషన్‌పై మళ్లీ ఆసక్తికరమైన బజ్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ సినిమా ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ త్వరలో వెంకటేశ్‌తో ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నట్టు టాక్. కథా చెప్పటం పూర్తయ్యిందని, రుక్మిణి వసంత హీరోయిన్‌గా పక్కాగా ఫిక్స్ అవ్వబోతుందనే ఊహాగానాలు హాట్ టాపిక్‌గా మారాయి.
June Releases జాబితాలో పెద్ద సినిమాలు ఇవే!
June Releases లో బాలీవుడ్, టాలీవుడ్ నుంచి వరుసగా భారీ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, ఆమీర్ ఖాన్, ధనుష్ లాంటి స్టార్ హీరోల చిత్రాలతో ఈ నెల సినిమాభిమానులకు పండుగే.
Jr NTR మొదటి సినిమాకి అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Jr NTR తన తొలి సినిమా “నిన్ను చూడలేని”కి కేవలం రూ. 4 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు వార్ 2, దేవర చిత్రాలకు రూ. 60 కోట్లు అందుకుంటున్నాడు. బాలీవుడ్ ఎంట్రీతో పాటు, ప్రశాంత్ నీల్, రాజమౌళి సినిమాల్లోనూ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు.
ఈ ఏడాది 1000 కోట్లు టార్గెట్ గా విడుదల కాబోతున్న Upcoming Indian Films ఇవే..
బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే నాలుగు భారీ సినిమాలు రాబోతున్నాయి – వార్ 2, కూలీ, ద రాజా సాబ్, కాంతారా: చాప్టర్ 1. ఈ సినిమాలు ₹1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
Bigg Boss Telugu 9 కోసం హోస్ట్ గా తిరిగిరానున్న హీరో ఎవరంటే..
స్టార్ మా అందిస్తున్న Bigg Boss Telugu 9 ఆగస్టులో ప్రారంభం కానుంది. నాగార్జున మళ్లీ హోస్ట్‌గా తిరిగి వచ్చారు. మొదట బలయ్య హోస్ట్ చేస్తారనే వార్తలు వచ్చినా, భారీ రెమ్యునరేషన్తో నాగ్ తిరిగి ఒప్పుకున్నారట. అధికారిక ప్రకటన రానున్నప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హీరోయిన్ Raashi Khanna కి తీవ్ర గాయాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు
Raashi Khanna injuries:
వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరిగే హీరోయిన్లు కొంతమంది ఉంటారు. అలాంటి లిస్టులో ముందుంటుంది రాశి ఖన్నా. మొదటి సినిమా కన్నా కూడా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలలో తన అందం పెంచుకుంటూ పోయింది ఈ హీరోయిన్.. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఆమె అభిమానుల్లో కలవరం రేపుతున్నాయి.
ఒకే ఒక్క సన్నివేశం కోసం Thalapathy Vijay ఇంత పెట్టి రీమేక్ రైట్స్ కొన్నారా?
Thalapathy Vijay నటిస్తున్న చివరి సినిమా 'జన నాThalapathy Vijayయకన్'లో ‘భగవంత్ కేసరి’ ఫేమస్ సీన్‌ను చేర్చేందుకు 4.5 కోట్లు పెట్టి రీమేక్ హక్కులు తీసుకున్నారు. ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ ఎపిసోడ్‌నే ప్రత్యేకంగా తీసుకోనున్నారు. సినిమా సంక్రాంతి 2026కి విడుదల కానుంది. తర్వాత విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తారు.
హీరోయిన్ తో పెళ్లికి సిద్ధమైన Vishal .. ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే..?
విశాల్ పెళ్లి వార్త, సాయి ధన్షిక వివాహం, తమిళ హీరో విశాల్ న్యూస్, కోలీవుడ్ బ్రేకింగ్ న్యూస్, విశాల్ పెళ్లి 2025, విశాల్ సాయి ధన్షిక ప్రేమ, నడిగర్ సంఘం భవనం, విశాల్ కొత్త సినిమా, సౌత్ సెలబ్రిటీ వెడ్డింగ్, విశాల్ తుప్పరివాలన్ 2
Theaters Shutdown కారణంగా ఇన్ని కోట్ల నష్టం వస్తుందా?
2025 జూన్ నుంచి Theaters Shutdown అని తెలుగు రాష్ట్రాల 65 ఎగ్జిబిటర్లు ప్రకటించారు. “రెంటల్” విధానాన్ని వ్యతిరేకిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం Telugu Summer Releases బిజినెస్‌పై దెబ్బ తీయనుంది.
Sankranthi 2026 Releases జాబితా మాములుగా లేదుగా..
2026 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ దృశ్యమవుతోంది. Sankranthi 2026 Releases గా చిరంజీవి–అనిల్ రవిపూడి సినిమా, బాలయ్య–బోయపాటి ‘అఖండ 2’, విజయ్ ‘జన నాయకన్’ ఇప్పటికే బరిలో ఉన్నాయ్. వెంకటేష్–త్రివిక్రమ్ చిత్రం కూడా రావొచ్చని వార్తలు. మరోవైపు నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' బాక్‌అప్‌గా రెడీగా ఉంది.
Andhra King Taluka లో ముందుగా ఈ టాలీవుడ్ సీనియర్ హీరోనే అనుకున్నారట..
రామ్ హీరోగా నటిస్తున్న Andhra King Taluka లో సినిమా స్టార్ పాత్రకు బాలకృష్ణను సంప్రదించగా, ఆయన నో చెప్పారట. ఆ తర్వాత ఉపేంద్రను ఎంపిక చేశారు. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఈ ఏడాదిలో విడుదల కానుంది.