హ్యాపీ యానివర్సరీ-అఖిల్
టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ జంట అక్కినేని నాగార్జున-అమల పెళ్లి రోజు నేడు. వీరిద్దరి వివాహమై నేటికి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తమ పెళ్లిరోజును కుంటుంబంతో కలిసి ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్నారు. అక్కినేని కుటుంబీకులంతా...
కల్యాణ్‌దేవ్ ‘విజేత’ టీజర్ విడుదల
చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా వస్తున్న తొలి చిత్రం 'విజేత'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అప్పటి విజేత...
శ్రీనివాస్ రెడ్డి ‘జంబలకిడి పంబ’
కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా వస్తున్న మరో చిత్రం 'జంబలకిడి పంబ' ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి సరసన సిద్ది ఇదానీ కథానాయిక గా నటిస్తోంది. జేబి మురళీ కృష్ణ (మను) దర్శకత్వం మహిస్తున్నారు....
సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది
నేచురల్ స్టార్ హీరో నాని సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని అన్నారు. కూల్‌గా కనిపించే నాని ఇటీవలే నటి శ్రీరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై విమర్శలపై ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు,...
కమల్‌హాసన్ ‘విశ్వరూపం-2’
కమల్‌హాసన్ తదుపరి చిత్రం విశ్వరూపం-2 విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. తమిళం,...
సాయి పల్లవికి పెళ్లంట!
టాలీవుడ్ లోకి ఫిదా మూవీతో ఎంట్రీ ఇచ్చి అందర్ని ఫిదా చేసిన నటి సాయి పల్లవి..దీంతో తెలుగుతో పాటు దక్షిణాది భాషలలోనూ పలు చిత్రాలలో నటిస్తున్నది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న సాయి...
మీలో ఒకర్ని తీసుకెళ్తా….విజయ్ దేవరకొండ
యువ హీరో 'విజయ్ దేవరకొండ' అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. తరువాత 'మహానటి'లో విజయ్ ఆంటోనీగా కనిపించి అలరించారు. ఆయన హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం 'నోటా'...
‘దఢక్’ మూవీ ట్రైలర్
దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం 'దఢక్'. జాన్వి మొదటి చిత్రం కావడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అదీ...
నా పర్సనల్ విషయాలు అస్సలు చెప్పను!
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎలాంటి విమర్శలు చేయని గోవాబ్యూటీ ఇలియానా బాలీవుడ్‌కు మూటా ముల్లె సర్దుకుని వెళ్లిపోయాక మాత్రం దక్షిణాది చిత్రపరిశ్రమపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టింది. మీడియాపైనా విరుచుకుపడటం ఈ అమ్మడికి...
ఏదీ సంతృప్తిగా అనిపించలేదు!
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాలిని పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి కానీ వాటిలో ఏదీ...
పెళ్లి వీడియో పోస్ట్ చేసిన సమంత
పెళ్లైన 9 నెలల తరువాత సమంత తన పెళ్లి వీడియోను అభిమానులతో పంచుకుంది. తాజాగా ఇదిగో మా పెళ్లి వీడియో అంటూ ఇన్‌స్టా గ్రామ్‌లో సమంత పోస్ట్ చేశారు. టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో...
బాలయ్య బర్త్ డే స్పెషల్
ప్రముఖ నటుడు, టీడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు. అర్ధరాత్రి జూబ్లిహిల్స్ లోని బాలయ్య ఇంటికి చేరుకున్న అభిమానులు జన్మదిన...
రెడ్‌లైట్ ఏరియా నేపథ్యంలో శర్వానంద్ మూవీ
దేశంలోనే అతిపెద్దదైన వేశ్యవాటికి ముంబైలోని రెడ్‌లైట్ ప్రాంతం. అనేక హిందీ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. తాజాగా ఓ తెలుగు చిత్రాన్ని రెడ్‌లైట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. మొదటినుండి వైవిథ్యమైన కథా చిత్రాల్లో...
జంబలకిడి పంబ సెన్సార్ పూర్తి
హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి నటిస్తున్న చిత్రం 'జంబలకిడి పంబ'. సిద్ది ఇద్నిని ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ కీలక పాత్రధారులు. జెబి. మురళి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు రవి,...
‘ఈ నగరానికి ఏమైంది’ ట్రైలర్ రీలీజ్
ప్రముఖ నిర్మాణ సంస్ధ సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమతం,...
కాలా టిక్కెట్ కోసం ప్రాణమే పోయింది!
సూపర్ స్టార్ రజినీ కాంత్ కథానాయకుడిగా నటించిన 'కాలా' చిత్ర మూవీ టిక్కెట్ కోసం రెండు రోజులుగా క్యూలైన్‌లో వేచి ఉన్న రజినీ వీరాభిమాని అలసటతో మృతిచెందిన ఘటన విషాదాన్ని నింపింది. తమిళనాడులోని...
కీలక నిర్ణయం తీసుకున్న విశాల్
తెలుగు రాష్ర్టాలకు చెందిన రైతుల పట్ల తమిళ నటుడు విశాల్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవలే విడుదలైన తన 'అభిమన్యుడు' చిత్రం సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని ఆయన కీలక నిర్ణయం...
ప్రణతి నుండి అభయ్‌ను కాపాడలేకపోతున్నా
సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విషయాలను పెద్దగా వెల్లడించని కథానాయకుడు ఎన్టీఆర్ తాజాగా ఓ ఆసక్తికరమైన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తన సతీమణి ప్రణతి దగ్గరుండి కుమారుడు అభయ్‌ను కూర్చోబెట్టి పాలు తాగిస్తున్న...
ఒకే వేదికపై ముగ్గురు మెగా హీరోలు
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ అరంగేట్రం మూవీ విజేత.. ఈ మూవీ ద్వారా రాకాష్ శశి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నాడు..ప్రస్తుతం ఈ మూవీ టాకీ పార్ట్ ముగించుకుని...
మరోసారి అందాలు ఆరబోస్తున్న.. కిమ్
మోడల్ గా కెరీర్ ప్రారంభించి మూవీల్లోకి అడుగుపెట్టిన నటి..కిమ్ శర్మ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఖడ్గం మూవీతో అరంగేట్రం చేసింది. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ ఈ మూవీలో ఐటెం...
నా స్నేహితులకు చేదు వార్త
'బిగ్ బాస్'-2... స్టార్ మా టీవి ఛానల్లో రేపటినుంచి ప్రారంభంకాబోతుంది. ఈ షోకి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. 16మంది సెలబ్రెటీలు 100 రోజుల పాటు 'బిగ్ బాస్ హౌస్'లో ఉండబోతున్నారు....
‘ఆటగాళ్లు’ టీజర్
నారా రోహిత్, జగపతిబాబు కలిసి నటిస్తున్న చిత్రం 'ఆటగాళ్లు'. ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. బ్రహ్మానందం, సుబ్బరాజు, శ్రీతేజ్, చలపతిరావు. నాగినీడు. ప్రియ...
50 రోజులు పూర్తిచేసుకున్న ‘భరత్ అనే నేను’
సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా వెండితెరపై అడుగుపెట్టి నేటితో 50 రోజులు. మహేష్ బాబు హీరోగా కొరాటల శివ దర్శకత్వంలో రూపొందిచబడిన చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం ఏప్రిల్...
త్రివిక్రమ్‌తో నేచురల్ స్టార్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో నేచురల్ స్టార్ నానీ తరువాత మూవీకి ఫిక్స్ అయ్యాడు.. త్వరలోనే ఈ మూవీ వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు.. నానీ ప్రస్తుతం మూడు మూవీలతో బిజీగా ఉన్నడు..అందులో ఒకటి ఎన్టీఆర్...
సిల్లీ ఫెలోస్
కామెడి హీరో అల్లరి నరేష్‌కు సుడిగాడు తరువాత వరుస ప్లాప్ ఎదురైయ్యాయి.. అయితే ఇప్పడు తమిళంలో హిట్ కొట్టిన తమిజ్ పడమ్ 2.0 మూవీని తెలుగులో సుడిగాడు 2.0 పేరుతో రీమేక్ కు...
‘వైఫ్ ఆఫ్ రామ్’ ట్రైలర్
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వైఫ్ ఆఫ్ రామ్' విజయ్ ఏలకంటి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామ్రాట్ రెడ్డి, ప్రియాదర్శి,...
కిడ్నాప్ చేస్తానంటున్న సమంత
'రంగస్థలం' లోని 'రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు' ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం సినిమాలో ఈ పాటకు సమంత, రామ్‌చరణ్ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. చాలా మంది...
పోస్ట్ ప్రొడక్షన్ పనులో ఆటగాళ్లు
హీరో నారా రోహిత్, స్టెలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన చిత్రం "ఆటగాళ్లు". ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి...
ఆ నటుడిపై ప్రయోగాలు పనిచేయవనుకున్న నిర్మాతలు
అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడ కనిపించే వాళ్లు పరిశ్రమలో కొందరుంటారు. వాళ్లకు అందరితోనూ పరిచయాలుంటాయి. అందరికీ సహాయపడుతుంటారు. అందరికీ కావాల్సిన వారై ఉంటారు. వాళ్లు అన్ని విభాగాల్లోనూ పనిచేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో...
తలైవా నెక్ట్స్ సినిమా షూటింగ్ స్టార్ట్
సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 2.0 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది. ఇక రజనీ తన...





