Ormax విడుదల చేసిన Top 10 Star Heroes జాబితా ఇదే.. నంబర్ 1 ఎవరంటే..
ఇండియా లో Top 10 Star Heroes జాబితాను ముంబైకి చెందిన ప్రముఖ మీడియా ఏజెన్సీ Ormax విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా, తలపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నారు.
Arjun S/o Vyjayanthi రైట్స్ తో రికార్డు బద్దలు కొట్టేసిన కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన Arjun S/o Vyjayanthi టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. భారీ రేంజ్ బిజినెస్ చేయగా, ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ ₹12 కోట్లు, సీడెడ్ రైట్స్ ₹3.70 కోట్లు కు అమ్ముడయ్యాయి.
IPL 2025 ముందు Chahal విడాకులు.. భరణం ఎంతో తెలుసా?
ఇండియన్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకుల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆరునెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ మినహాయిస్తూ మార్చి 20 లోపు విడాకుల కేసు తేల్చాలని కుటుంబ కోర్టుకు ఆదేశించింది. అలిమనీ వివాదం వల్ల ఆలస్యం అయినా, IPL 2025 నేపథ్యంలో కోర్టు తీర్పు ఇచ్చింది.
OTT లోకి వచ్చేసిన Brahma Anandam.. కానీ ట్విస్ట్ ఏంటంటే..
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన Brahma Anandam ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇప్పుడే చూడాలంటే ట్విస్ట్ ఉంది.
Jabilamma Niku Antha Kopama ఇప్పుడు ఓటీటీలో.. ఎక్కడంటే..
ధనుష్ దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'Nilavuku Enmel Ennadi Kobam' (NEEK) aka Jabilamma Niku Antha Kopama థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా OTT లో స్ట్రీమింగ్ కానుంది. అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Tollywood heroes అడుగుతున్న రెమ్యూనరేషన్ కి అమ్మో అంటున్న నిర్మాతలు
Tollywood heroes రెమ్యూనరేషన్ ఆకాశాన్ని తాకుతోంది. ప్రభాస్ ₹150 కోట్లు, అల్లు అర్జున్ ₹200 కోట్లు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ₹120-150 కోట్లు తీసుకుంటున్నారు. టైర్-2 హీరోలు కూడా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా, నిర్మాతలు భారీ రిస్క్ తీసుకుంటున్నారు.
టీవీ లో 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డు సృష్టించిన Mahesh Babu సినిమా ఏదంటే
Mahesh Babu సినిమా టీవీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది! స్టార్ మా లో ఏకంగా 1500 సార్లు ప్రసారం అయ్యి, ఇది వరకెవరూ చేయలేని ఘనత సాధించింది.
Bollywood Khans బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా?
Bollywood Khans షారుక్, సల్మాన్, ఆమీర్‌లు సినిమాలతోనే కాదు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. 2025లో వీరి ఎండార్స్‌మెంట్ ఫీజులు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లు వరకు ఉన్నాయి.
Dragon OTT లో ఎప్పటినుండి స్ట్రీమ్ అవుతుంది అంటే..
ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్రాగన్’ భారీ హిట్ కొట్టింది. రూ.130 కోట్ల గ్రాస్ తో ఇది ఈ ఏడాది టాప్ తమిళ మూవీగా నిలిచింది. Dragon OTT లో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్‌కి రానుంది.
Court State vs A Nobody OTT తో ఎంత లాభాలు నమోదు చేసుకుందో తెలుసా?
నాని నిర్మించిన Court State vs A Nobody బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ. 11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే డబుల్ కలెక్షన్లు సాధించింది.
Amitabh Bachchan కట్టిన అడ్వాన్స్ టాక్స్ మొత్తం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Amitabh Bachchan 82 ఏళ్ల వయస్సులో కూడా, 'కల్కి 2898 ఏ.డి' వంటి చిత్రాలలో అశ్వత్థామ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2024-2025లో రూ. 350 కోట్లు ఆదాయం, రూ. 120 కోట్లు పన్నులు చెల్లించారు.
Vijay Deverakonda Kingdom సినిమాలో సోదరుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారో తెలుసా?
Vijay Deverakonda Kingdom లో ఫియర్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ టాలెంటెడ్ నటుడు అతని అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఫామ్ హౌస్ నుండి పని చేస్తూ కూడా KCR తీసుకున్న జీతం ఎంతో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీలో గజ్వేల్ ఎమ్మెల్యే KCR గైర్హాజరు వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. గత 15 నెలల్లో లక్షల్లో జీతం తీసుకుని కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీలో హాజరయ్యారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Vishwak Sen ఇంట్లో దొంగతనం.. భారీ నగదు మాయం.. ఏమేం పోయాయంటే..
టాలీవుడ్ హీరో Vishwak Sen ఇంట్లో దొంగతనం జరిగింది. 2.2 లక్షల నగదు, డైమండ్ రింగ్, బంగారు నగలు అపహరించారు. CCTV ఫుటేజీ ప్రకారం, దొంగ ఉదయం 5:50 గంటలకు ఇంటికి చేరుకుని మూడో అంతస్తిలో దొంగతనం చేశాడు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Sukumar కోసం Shah Rukh Khan విలన్ గా మారనున్నారా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ - బాలీవుడ్ బాద్‌షా Shah Rukh Khan కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయినట్టుగా సమాచారం. ఇది రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. ప్రస్తుత కమిట్మెంట్స్ కారణంగా, షూటింగ్ ప్రారంభం కావడానికి కనీసం రెండేళ్లు పడే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అనుష్క శెట్టి నటిస్తున్న Ghaati సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఏంటంటే
అనుష్క శెట్టి నటిస్తున్న Ghaati మూవీ 2025 ఏప్రిల్ 18న థియేటర్స్‌లో సందడి చేయనుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నెలాఖరులోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు.
Aamir Khan వదులుకున్న 6 బ్లాక్ బస్టర్ సినిమాలు
Aamir Khan బాలీవుడ్‌లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు. అందులో డర్, బజరంగీ భాయిజాన్, లగే రహో మున్నాభాయ్, 2.0 కూడా ఉన్నాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ తదితరులు ఈ పాత్రలను పోషించి ఘన విజయం సాధించారు.
Emergency లాంటి ఫ్లాప్ సినిమా OTT రైట్స్ కోసం ఇన్ని కోట్లా?
కంగనా రనౌత్ నటించిన Emergency థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటిటీలో హిట్ అయింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని చెల్లించింది. కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
బ్రిటిష్-మోడరన్ స్టైల్‌తో Nayanthara కొత్త ఇంటి విశేషాలు
Nayanthara, విఘ్నేష్ శివన్ చెన్నైలో కొత్తగా మార్పులు చేసిన స్టూడియో ఇంటిని ప్రదర్శించారు. బ్రిటిష్-మోడరన్ స్టైల్‌లో ఉన్న ఈ 7,000 స్క్వేర్ ఫీట్ల ఇంటిని డిజైనర్ నిఖితా రెడ్డి డిజైన్ చేశారు.
Rajinikanth Coolie OTT హక్కులు ఇన్ని కోట్లా?
సూపర్ స్టార్ Rajinikanth Coolie మూవీ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ₹120 కోట్ల భారీ ఓటీటీ రేటు సాధించింది. తెలుగు హక్కుల కోసం ఆసియన్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పోటీ పడుతున్నాయి.
Kalki 2898 AD Sequel షూటింగ్ గురించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చేశాయోచ్..
ప్రభాస్ నటించిన Kalki 2898 AD Sequel షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభం కానుంది. అశ్వత్థామ-భైరవల మిషన్ సుమతిని తిరిగి తీసుకురావడంపై కథ సాగనుంది.
TDP నేతలకు Chandrababu Naidu స్ట్రిక్ట్ ఆదేశాలు ఏంటంటే
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి Chandrababu Naidu ఐదు కీలక సూచనలు చేశారు. వైఎస్ఆర్‌సీపీకి దూరంగా ఉండాలి, ప్రజలతో అనుసంధానం పెంచాలి, గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి, మిత్రపక్షాలతో సమన్వయం పాటించాలి, పనితీరు ఆధారంగా పదవులు కేటాయిస్తామన్నారు.
OTT లో ట్రెండ్ అవుతున్న మలయాళం సూపర్ హిట్ సినిమా Ponman
బాసిల్ జోసఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘Ponman’ మార్చి 14న Jio Hotstarలో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం అందరికీ నచ్చింది. సోషల్ మీడియాలో హైప్ పెరుగుతూ నార్త్ ఇండియాలో కూడా పాపులర్ అవుతోంది.
ఈ వారం కచ్చితంగా చూడాల్సిన OTT releases జాబితా వచ్చేసింది
ఈ వీకెండ్ OTT releases లో ఎమర్జెన్సీ, డ్యుప్లిసిటీ, ది రెసిడెన్స్, విత్ లవ్ మేఘన్, సర్వైవల్ ఆఫ్ ది థికెస్ట్ లాంటి ఆసక్తికరమైన కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. హిస్టారికల్ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్, కామెడీ, మిస్టరీ—అన్ని జానర్లలోని సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి.
Vijay Sethupathi ప్రేమ కథలో సినిమాల్లో కూడా చూడని ట్విస్టులు ఉన్నాయిగా
Vijay Sethupathi తన భార్య జెస్సీని ఎంగేజ్‌మెంట్ రోజునే తొలిసారి చూసాడు. చాటింగ్ ద్వారా పరిచయమైన వీరి ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హీరోగా, విలన్‌గా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో మెరిసిపోతున్న విజయ్ సేతుపతి, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Soundarya ఆస్తుల చిట్టా ఇంత పెద్దదా? ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నాయంటే..
Soundarya 2004లో విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆమె సంపాదించిన 100 కోట్ల ఆస్తులు అప్పట్లో పెద్ద వివాదానికి కారణమయ్యాయి. కోర్టు సలహా మేరకు కుటుంబసభ్యులు ఆస్తులను పంచుకున్నారు.
OG విషయంలో అడివి శేష్ ఇచ్చిన సలహా Pawan Kalyan ఎందుకు పట్టించుకోలేదు?
Pawan Kalyan ‘OG’ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా అడివి శేష్ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో భాగమయ్యాడని, రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని టాక్.
Aamir Khan కి తన గర్ల్ ఫ్రెండ్ గౌరి మధ్య వయసు తేడా ఎంతో తెలుసా?
బాలీవుడ్ స్టార్ Aamir Khan తన 60వ పుట్టినరోజున తన ప్రేయసి గౌరి స్ప్రాట్‌ను అధికారికంగా పరిచయం చేశాడు. వారిద్దరి వయస్సు తేడా 14 ఏళ్లుగా ఉండగా, గౌరి ఇప్పటికే ఒక కుమారుడికి తల్లి.
Chiranjeevi కోసం ఎవరో ఊహించని హీరోయిన్ ని తీసుకురాబోతున్న Anil Ravipudi?
మెగాస్టార్ Chiranjeevi అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని హాట్ టాపిక్. ‘విశ్వంభర’ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై చిరు దృష్టి పెడతారు.
Aamir Khan కొత్త గర్ల్ ఫ్రెండ్ Gauri Spratt గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
Aamir Khan తన గర్ల్ ఫ్రెండ్ Gauri Spratt ను పబ్లిక్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. బెంగళూరులో పెరిగిన గౌరి, లండన్‌లో స్టడీ చేసి ప్రస్తుతం ముంబయిలో BBlunt సెలూన్ మేనేజ్ చేస్తున్నారు. ఆమె సినిమాలపై ఆసక్తి తక్కువే. ఆమిర్ పిల్లలు కూడా వీరి రిలేషన్‌షిప్‌ను అంగీకరించారు. ఆయన నటిస్తున్న ‘సితారే జమీన్ పర్’ జూన్ 2025లో విడుదల కానుంది.





