పెద్ద సినిమా నుండి తప్పుకున్న Rana Daggubati.. అతని స్థానంలో మరో హీరో ఎవరో తెలుసా?
Rana Daggubati తక్కువగా సినిమాలు చేస్తూ, క్రియేటివ్ వైపున ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రాక్షస రాజ్యం సినిమా ఆగిపోవడంతో రానా, కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కే ప్రాజెక్ట్‌ను నాగ చైతన్యకు అప్పగించాడు.
Anirudh Ravichander ఒక్క సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా?
Anirudh Ravichander భారతదేశంలో అత్యధికంగా పారితోషికం పొందుతున్న సంగీత దర్శకుడు. దేవర విజయంతో తెలుగులో తన స్థాయిని మరింత పెంచుకున్న అనిరుధ్, ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటారో తెలుసా?
Group 1 విద్యార్థుల ఆందోళనలు..! అసలు జరిగిందేమిటి?
హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఇటీవల Group 1 పరీక్ష వాయిదా వేయాలని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త జీవో 29 ద్వారా రిజర్వేషన్ విధానాన్ని మార్చడం కారణంగా, విద్యార్థులు కోర్టులో కేసు దాఖలు చేశారు.
ప్రపంచ అందగత్తెల జాబితాలో Prabhas హీరోయిన్ పేరు
Prabhas తో కలిసి హీరోయిన్ గా నటించిన స్టార్ బ్యూటీ ఇప్పుడు ప్రపంచ అందగత్తెల జాబితాలో చేరిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
ఈ సీనియర్ హీరో సినిమాలో చిన్న పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన Nithiin
యంగ్ హీరో Nithiin ఇప్పుడు ఒక సీనియర్ హీరో సినిమా చిన్న క్యమియో పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
తమిళ్ స్టార్ హీరో కోసం రజినీకాంత్ తో చేతులు కలపనున్న Prabhas
సూర్య నటించిన పాన్-ఇండియా సినిమా 'కంగువ' నవంబర్ 14న విడుదల కానుంది. ఎనిమిది భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఈవెంట్ కోసం Prabhas, రజనీకాంత్ రాబోతున్నారు అనే వార్త వైరల్ అయ్యింది.
ఈ వీకెండ్ తప్పక చూడాల్సిన OTT releases ఏంటో చూడండి
ఈ వీకెండ్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి టాప్ ప్లాట్‌ఫాంలలో చూడదగ్గ OTT releases ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఏజెంట్ తర్వాత Akhil Akkineni షాకింగ్ మూవీ సెలక్షన్
Akhil Akkineni తన గత చిత్రం 'ఏజెంట్' ఘోర పరాజయం తర్వాత మళ్ళీ భారీ విజయాన్ని సాధించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీరియాడ్ డ్రామాలో అఖిల్ నటించబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
Alia Bhatt జిగ్రా సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Alia Bhatt తాజా చిత్రం ‘జిగ్రా’ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం రూ. 20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ అలియా భట్ ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?
Bigg Boss 8 Telugu ఓటింగ్ విషయంలో ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేదు!
Bigg Boss 8 Telugu ఏడవ వారం ఎలిమినేషన్ కోసం ఓటింగ్ లో షాకింగ్ మలుపు వచ్చింది. నామినేట్ అయిన తొమ్మిది మంది కంటెస్టెంట్లలో నికిల్, నబిల్ ముందంజలో ఉండగా, ప్రేరణ టాప్ మహిళా కంటెస్టెంట్ గా నిలిచింది.
Vishwambhara రిలీజ్ వాయిదా వెనుక అసలు సీక్రెట్ ఏమిటో తెలుసా?
చిరంజీవి హీరోగా వస్తున్న Vishwambhara సినిమా విడుదల ఆలస్యం అవ్వనుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కారణంగా Vishwambhara సంక్రాంతి విడుదలను వాయిదా వేశారు అని దిల్ రాజు చెప్పారు. కానీ నిజమైన కారణం అదేనా?
తెలుగులో Sankranthi సీజన్‌కి రాబోతున్న 6 భారీ చిత్రాలు
Sankranthi 2025లో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ పోటీ నెలకొంది. రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్, సునీల్ కిషన్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
Diwali releases విషయంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా?
Diwali releases లక్కీ భాస్కర్, KA సినిమాలు అక్టోబర్ 31న, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నవంబర్ 8న, మెకానిక్ రాకీ నవంబర్ 22న విడుదల కానున్నాయి.
Samantha సినిమాలో నటిస్తున్న యువ హీరో ఎవరో తెలుసా?
Samantha నటించిన సిటడెల్: హనీ బన్నీ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఇక ఆమె నిర్మాణంలో ఉన్న మా ఇంటి బంగారం సినిమా ఒక యంగ్ హీరో తో త్వరలో ప్రారంభం కానుంది.
ప్రభాస్ హీరోయిన్ తో Nani కాంబో సెట్! ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే
నేచురల్ స్టార్ Nani దసరా సినిమాతో భారీ హిట్ కొట్టాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి కలిసి.. మరో సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bigg Boss 8 Telugu ఇంట్లో హౌస్‌మేట్స్ యుద్ధం.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి?
Bigg Boss 8 Telugu షోలో ప్రతి వారం షాకింగ్ ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా సీత షో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ వారం గౌతమ్ కృష్ణను టార్గెట్ చేస్తూ చాలా మంది నామినేషన్లు చేశారు.
Tollywood లో ఒకటి తక్కువ అయింది.. అదేంటంటే
Tollywood లో ఈ మధ్య విడుదలైన పెద్ద చిత్రాలలో ఒక్కటి కూడా యునానిమస్ గా పాజిటివ్ రివ్యూ లు పొందడం లేదు అనే విషయం ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.
Tollywood మొత్తం ఆ డేట్ మీదే కన్నేసిందా?
Tollywood లో మార్చ్ 28 విడుదల తేదీకి ఉన్న పిచ్చి ఆసక్తిని పెంచుతోంది. విజయ్ దేవరకొండ VD12 చిత్రంతో మొదలు అయిన ఈ టాక్, పవన్ కళ్యాణ్ ‘OG’ మరియు చిరంజీవి ‘విశ్వాంబర’ సినిమాలతో మరింత పెరిగింది.
Devara సినిమాతో ప్రభాస్ ను ఈ విషయంలో దాటేసిన ఎన్టీఆర్
ప్రభాస్ సినిమాలు అన్ని ప్రాంతాల్లో బ్రేక్-ఇవెన్ కావడం లేదనే సమస్య ఉంది. అయితే, Devara సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అందరూ బాయర్లకు లాభాలు చేకూర్చింది.
విడుదల తేదీలు మార్చుకుంటున్న Mega Heroes
Mega Heroes సినిమాలు చాలానే విడుదలకి సిద్ధమవుతున్నాయి. కానీ ఒకరి తర్వాత ఒకరు తమ సినిమాల రిలీజ్ డేట్లు మార్చడం.. వేరే సినిమాల మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి.
Allu Arjun అల వైకుంఠపురంలో సినిమాలో చూపించిన ఖరీదైన ఇల్లు ఎవరిదో తెలుసా?
Allu Arjun హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో చూపించిన ఇల్లు ఎవరిది? ఖరీదు ఎంత?
Nara Lokesh చెప్పిన రెడ్ బుక్ సీక్రెట్స్ మీకు తెలుసా?
ఆంధ్రప్రదేశ్ మంత్రి Nara Lokesh రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ ప్రణాళికను ప్రారంభించినట్లు ప్రకటించారు. న్యాయ విధానం ఉల్లంఘించినవారి పై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Amitabh Bachchan జల్సా ఇంటి ధర తెలుసా? ఆయన కారు కలెక్షన్ చూస్తే నోరు తెరవాల్సిందే!
Amitabh Bachchan 82వ పుట్టిన రోజు జరుపుకున్న జల్సా అనే విలాసవంతమైన ఇంటికి యజమాని కూడా. మరోవైపు ఆయన కారు సేకరణ విలువ అందరికీ షాక్ ఇస్తోంది.
Bigg Boss 8 Telugu ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో తెలుసా?
Bigg Boss 8 Telugu ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
Pawan Kalyan కి మళ్లీ అనారోగ్యం – మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడానికి అసలు కారణం?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఆరోగ్య సమస్యల కారణంగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు. ఇటీవల ఆయన తరచుగా జ్వరంతో బాధపడుతున్నారు. తిరుమల కొండలపై యాత్ర చేసిన తర్వాత కూడా వెన్నునొప్పి, జ్వరంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Dasara పండగ కాస్తా డిజాస్టర్ పండగ చేశారుగా
ఈ Dasara Releases లో వచ్చిన ఆరు కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'వెట్టైయన్', గోపీచంద్ 'విశ్వం', సుహాస్ 'జనక ఐతే గనక' సహా ఇతర సినిమాలు ఆశించిన రీతిలో కలెక్షన్లు సాధించలేదు.
CBN సంచలన ఆదేశాలు! ప్రభుత్వ అధికారులకు పెద్ద షాక్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) ప్రభుత్వ అధికారులను రాజకీయ వ్యాఖ్యల నుండి దూరంగా ఉంచే దిశగా ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.
Ratan Tata తర్వాత టాటా ట్రస్ట్స్‌కు కొత్త చైర్మన్ ఎవరో తెలుసా?
Ratan Tata మృత్యు వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్నో రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న టాటా ట్రస్ట్స్ ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్లిందో తెలుసా?
OTT releases: ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చిన సినిమాలు ఇవే
ఈవారం OTT releases లో చాలానే ఆసక్తికరమైన సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
Bigg Boss 8 Telugu ఈమె గెలిచే అవకాశాలు చాలా తక్కువ
Bigg Boss 8 Telugu లో ఎవరు గెలుస్తారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఒక కంటేస్తంట్ మాత్రం గెలిచే అవకాశమే లేదు అని సమాచారం.





