తెలుగు News

Baby నటుడు దొంగతనం చేస్తూ దొరికిపోయాడా?

Baby సినిమాతో పేరు తెచ్చుకున్న నటుడు నితిన్ ఇప్పుడు చైన్ స్నాచింగ్ కేస్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

Vettaiyan సినిమాని ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూడాలంటే!

రజినీకాంత్ హీరోగా నటించిన Vettaiyan సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ను ఎంచుకుంది. దీని గురించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Ratan Tata చేతుల్లో ఎన్ని కంపెనీస్ పని చేసేవో తెలుసా?

Ratan Tata ఇక లేరు అన్న విషయాన్ని ప్రపంచం జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే రతన్ టాటా చేతుల్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా?

Nara Rohit పెళ్లి చేసుకోబోతున్నది ఒక హీరోయిన్ నా?

టాలివుడ్ హీరో Nara Rohit త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. త్వరలో నిశ్చితార్థం కూడా చేసుకోనున్నారు. అయితే నారా రోహిత్ పెళ్లి చేసుకుంటున్నది ఒక హీరోయిన్ ని అని వార్తలు వినిపిస్తున్నాయి.

Mathu Vadalara 2 ఓటిటి లో ఎప్పటినుండి చూడచ్చంటే!

మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ గా విడుదలైన Mathu Vadalara 2 మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా త్వరలో ఇప్పుడు OTT lo విడుదలకి సిద్ధం అవుతోంది.

Prabhas సినిమాకి డ్రగ్ మాఫియాకి సంబంధం ఏంటి?

Prabhas హీరోగా నటిస్తున్న Spirit సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha కోసం కథలు రాయడం ఆపేశాం అంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Samantha గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజినీకాంత్ తర్వాత సమంత నే అంటూ త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

OTT releases: బాలు గాని టాకీస్ నుండి అలనాటి రామచంద్రుడు దాకా.. ఎన్ని సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

OTT releases this week: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా ఆసక్తికరమైన సినిమాలు విడుదలకి రెడీ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

Viswam సినిమా విషయంలో ఆ ట్విస్ట్ ని సీక్రెట్ గా ఉంచిన దర్శక నిర్మాతలు

గోపీచంద్ హీరోగా నటించిన Viswam సినిమా త్వరలో విడుదల కి సిద్ధం అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

Bigg Boss 8 Telugu తో ఆదిత్య ఓం ఎంత సంపాదించాడో తెలుసా?

Bigg Boss 8 Telugu నుండి మొన్న ఆదివారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇంట్లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తో అడుగుపెట్టిన ఆదిత్య ఎలిమినేట్ అయ్యే సమయానికి ఎంత వెనకేసాడో తెలుసా..

Gorre Puranam సినిమా ఇంత త్వరగా ఓటిటిలోనా?

సుహాస్ నటించిన Gorre Puranam సినిమాలో, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గొర్రె పాత్రకు తన గొంతు అందించారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. త్వరలో అహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కానుంది.

Maharaja డైరెక్టర్ కి నిర్మాతలు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ ఏంటో తెలుసా?

విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం Maharaja బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఓటీటీ లో కూడా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు నితిలాన్ సమినాథన్‌కు నిర్మాతలు కాస్ట్లీ బహుమతి ఇచ్చారు.

Spirit సినిమాలో కనిపించనున్న మెగాస్టార్?

Spirit సినిమాలో ప్రభాస్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ప్రతినాయక పాత్రల్లో నటించనున్నట్లు వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మెగాస్టార్ కూడా ఉన్నట్టు సమాచారం.

Bigg Boss 8 Telugu లో నైనికా వారానికి ఇంత సంపాదిస్తుందా?

Bigg Boss 8 Telugu లో ప్రతి వారం.. డ్రామా పెరుగుతోంది. ఆదిత్య ఓం మధ్య వారం ఎలిమినేషన్ షాక్ తరువాత, ఇప్పుడు నైనిక ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nagarjuna మీద క్రిమినల్ కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

అక్కినేని Nagarjuna కి చెందిన ఎన్-కన్వెన్షన్ వివాదం కొత్త మలుపు తిరిగింది. జనం కోసం అనే అవినీతి వ్యతిరేక సంస్థ అధినేత కాసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగార్జునపై కేసు ఫైల్ చేశారు.

Megastar Chiranjeevi ఊటీ లో కొన్న ప్రాపర్టీ కి ఎంత ఖర్చయిందో తెలుసా?

Megastar Chiranjeevi తాజాగా ఊటీలో 5.5 ఎకరాల స్థలాన్ని 16.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ స్థలం తేయాకు తోటలతో చుట్టుముట్టి చాలా అందంగా ఉంటుందట. దాని ఖరీదు ఎంతో తెలుసా?

SWAG సినిమా ఓటిటి విడుదల ఎందులోనో తెలుసా?

శ్రీ విష్ణు హీరోగా నటించిన SWAG సినిమా ఈ మధ్యనే విడుదల ఈ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ విడుదల గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Bigg Boss 8 Telugu లో మరొక మిడ్ వీక్ ఎలిమినేషన్?

Bigg Boss 8 Telugu లో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ తో కొత్త ట్విస్ట్ వచ్చింది. తాజాగా ఇప్పుడు మరొక ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఇంకా పెద్ద ట్విస్ట్ ఇవ్వనున్నారు అని సమాచారం.

ఏపీలో Swiggy బాయ్ కాట్.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ హోటళ్లు, రెస్టారెంట్లు అక్టోబర్ 12 నుండి Swiggy ని బహిష్కరించాలని నిర్ణయించాయి. హోటల్స్ అసోసియేషన్ వారు స్విగ్గీపై వేతనాల బాకీకి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

OTT releases this week: GOAT నుండి 35 దాకా ఈ వారం బోలెడు ఆసక్తికరమైన సినిమాలు

OTT releases this week: ఈ వారం GOAT, 35, అమర్ ప్రేమ్ కి ప్రేమ్ కహాని, కలింగ, వంటి విడుదలయ్యాయి. ప్రతిఒక్క సినిమా మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Raja Saab షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారా?

Raja Saab షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారా? ప్రభాస్ హీరోగా నటిస్తున్న Raja Saab సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Janaka Aithe Ganaka: చిన్న హీరోకి పెద్ద పరీక్ష పెడుతున్న దిల్ రాజు

సుహాస్ నటించిన Janaka Aithe Ganaka చిత్రం అక్టోబర్ 12న విడుదల కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించి, అక్టోబర్ 6న విజయవాడలో, 8న తిరుపతిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేసారు. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది.

Bigg Boss 8 Telugu లో జరగనున్న వైల్డ్ కార్డు ఎంట్రీలు.. వీళ్ళు రావడం ఫిక్స్!

Bigg Boss 8 Telugu లో ఎవరు ఊహించని ట్విస్ట్ రాబోతోంది. కొత్త వైల్డ్ కార్డు ఎంట్రీ ల ద్వారా.. గేమ్ లో కొత్త ఎంటర్టైన్మెంట్ కూడా జతకాబోతోంది. ఇంతకీ వైల్డ్ కార్డ్ తో ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నది ఎవరో తెలుసా?

The GOAT ఓటిటి విషయంలో హర్ట్ అయిన ఫ్యాన్స్.. డైరెక్టర్ ఏమన్నారంటే!

తలపతి విజయ్ నటించిన The GOAT నేడు నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్టర్ కట్ కాకుండా థియేట్రికల్ వెర్షన్‌ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

Tollywood సెలబ్రిటీల మీద పగ పట్టిన పవర్ లేని రాజకీయ నాయకులు..

ఈ మధ్య Tollywood లో సెలబ్రిటీలను చాలామంది రాజకీయ నాయకులు.. తమ రాజకీయ ఉపయోగాల కోసం తెగ వాడుతున్నారు. అందరికంటే ఎక్కువగా.. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చిరంజీవి, నాగార్జున మీద వంటి కాల మీద లేస్తున్నారు.

Pawan Kalyan అసలు పేరు ఇదేనా? తెలియని నిజాలు బయటపెట్టిన జనసేనాని తల్లి

Pawan Kalyan అసలు పేరు అది కాదు అంటూ ఇటీవల ఆయన తల్లి అంజనా దేవి వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Devara ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో పోయింది.. ఇప్పుడు ఇది కూడానా..

Devara ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో పోయింది.. ఇప్పుడు ఇది కూడానా.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన Devara చిత్రానికి సంబంధించి సక్సెస్ మీట్ ను రద్దు చేశారు. అభిమానులు, మీడియా ఈ వేడుక కోసం ఎదురుచూస్తుండగా, చిత్రబృందం ఈ షాక్ ఇచ్చింది.

Bigg Boss 8 Telugu ఇంట్లో అర్థరాత్రి రచ్చ.. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా?

Bigg Boss 8 Telugu ఇంట్లో నిన్న అర్ధ రాత్రి బిగ్ బాస్ ఒక ఇంటి సభ్యుడిని ఎలిమినేట్ చేసేసారు. వారం మధ్యలో జరిగిన ఈ ఎలిమినేషన్ అందరికీ షాక్ ఇచ్చింది.

Sreenu Vaitla: మహేష్ బాబు తో ఆ సినిమా చేయాల్సింది కాదు అంటున్న డైరెక్టర్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు Sreenu Vaitla గోపీచంద్ హీరోగా తెర‌కెక్కించిన విశ్వం అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమైంది. ఇటీవ‌ల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల, ఆగడు త‌న జీవితంలో అతిపెద్ద తప్పు అని, ఆ సినిమా కోసం పెద్ద బ‌డ్జెట్ కథను వదిలివేయాల్సి వచ్చిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

RC16: రామ్ చరణ్ తో సినిమా కోసం రైటర్స్ కి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

RC16: రామ్ చరణ్ తో సినిమా కోసం రైటర్స్ కి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RC16 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకోసం మంచి రైటర్స్ టీం ను తీసుకుంది చిత్ర బృందం. వారికి ఇస్తున్న భారీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
error: Content is protected !!