‘దఢక్’ మూవీ ట్రైలర్
దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం 'దఢక్'. జాన్వి మొదటి చిత్రం కావడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అదీ...
నా పర్సనల్ విషయాలు అస్సలు చెప్పను!
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎలాంటి విమర్శలు చేయని గోవాబ్యూటీ ఇలియానా బాలీవుడ్‌కు మూటా ముల్లె సర్దుకుని వెళ్లిపోయాక మాత్రం దక్షిణాది చిత్రపరిశ్రమపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టింది. మీడియాపైనా విరుచుకుపడటం ఈ అమ్మడికి...
ఏదీ సంతృప్తిగా అనిపించలేదు!
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాలిని పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి కానీ వాటిలో ఏదీ...
మొదలైన బిగ్‌బాస్ 2
నాని సైడ్ సైడ్ సైడ్ ప్లిజ్ వి యార్ దా లోకల్ .....లోకల్ బాయ్‌స్ హియర్ అంటూ బిగ్‌బాస్2లో హోస్ట్ గాఎంట్రీఇచ్చారు. తరువాత బిగ్‌బాగ్ హౌస్ చూపించారు. బిగ్‌బాస్‌తో కన్ఫషన్ రూప్‌లో మాట్లాడుతూ...
పెళ్లి వీడియో పోస్ట్ చేసిన సమంత
పెళ్లైన 9 నెలల తరువాత సమంత తన పెళ్లి వీడియోను అభిమానులతో పంచుకుంది. తాజాగా ఇదిగో మా పెళ్లి వీడియో అంటూ ఇన్‌స్టా గ్రామ్‌లో సమంత పోస్ట్ చేశారు. టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో...
బాలయ్య బర్త్ డే స్పెషల్
ప్రముఖ నటుడు, టీడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు. అర్ధరాత్రి జూబ్లిహిల్స్ లోని బాలయ్య ఇంటికి చేరుకున్న అభిమానులు జన్మదిన...
రెడ్‌లైట్ ఏరియా నేపథ్యంలో శర్వానంద్ మూవీ
దేశంలోనే అతిపెద్దదైన వేశ్యవాటికి ముంబైలోని రెడ్‌లైట్ ప్రాంతం. అనేక హిందీ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. తాజాగా ఓ తెలుగు చిత్రాన్ని రెడ్‌లైట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. మొదటినుండి వైవిథ్యమైన కథా చిత్రాల్లో...
జంబలకిడి పంబ సెన్సార్ పూర్తి
హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి నటిస్తున్న చిత్రం 'జంబలకిడి పంబ'. సిద్ది ఇద్నిని ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ కీలక పాత్రధారులు. జెబి. మురళి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు రవి,...
‘ఈ నగరానికి ఏమైంది’ ట్రైలర్ రీలీజ్
ప్రముఖ నిర్మాణ సంస్ధ సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమతం,...
కాలా టిక్కెట్ కోసం ప్రాణమే పోయింది!
సూపర్ స్టార్ రజినీ కాంత్ కథానాయకుడిగా నటించిన 'కాలా' చిత్ర మూవీ టిక్కెట్ కోసం రెండు రోజులుగా క్యూలైన్‌లో వేచి ఉన్న రజినీ వీరాభిమాని అలసటతో మృతిచెందిన ఘటన విషాదాన్ని నింపింది. తమిళనాడులోని...
కీలక నిర్ణయం తీసుకున్న విశాల్
తెలుగు రాష్ర్టాలకు చెందిన రైతుల పట్ల తమిళ నటుడు విశాల్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవలే విడుదలైన తన 'అభిమన్యుడు' చిత్రం సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని ఆయన కీలక నిర్ణయం...
ప్రణతి నుండి అభయ్‌ను కాపాడలేకపోతున్నా
సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విషయాలను పెద్దగా వెల్లడించని కథానాయకుడు ఎన్టీఆర్ తాజాగా ఓ ఆసక్తికరమైన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తన సతీమణి ప్రణతి దగ్గరుండి కుమారుడు అభయ్‌ను కూర్చోబెట్టి పాలు తాగిస్తున్న...
ఒకే వేదికపై ముగ్గురు మెగా హీరోలు
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ అరంగేట్రం మూవీ విజేత.. ఈ మూవీ ద్వారా రాకాష్ శశి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నాడు..ప్రస్తుతం ఈ మూవీ టాకీ పార్ట్ ముగించుకుని...
మరోసారి అందాలు ఆరబోస్తున్న.. కిమ్
మోడల్ గా కెరీర్ ప్రారంభించి మూవీల్లోకి అడుగుపెట్టిన నటి..కిమ్ శర్మ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఖడ్గం మూవీతో అరంగేట్రం చేసింది. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ ఈ మూవీలో ఐటెం...
నా స్నేహితులకు చేదు వార్త
'బిగ్ బాస్'-2... స్టార్ మా టీవి ఛానల్లో రేపటినుంచి ప్రారంభంకాబోతుంది. ఈ షోకి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. 16మంది సెలబ్రెటీలు 100 రోజుల పాటు 'బిగ్ బాస్ హౌస్'లో ఉండబోతున్నారు....
‘ఆటగాళ్లు’ టీజర్
నారా రోహిత్, జగపతిబాబు కలిసి నటిస్తున్న చిత్రం 'ఆటగాళ్లు'. ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. బ్రహ్మానందం, సుబ్బరాజు, శ్రీతేజ్, చలపతిరావు. నాగినీడు. ప్రియ...
50 రోజులు పూర్తిచేసుకున్న ‘భరత్ అనే నేను’
సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా వెండితెరపై అడుగుపెట్టి నేటితో 50 రోజులు. మహేష్ బాబు హీరోగా కొరాటల శివ దర్శకత్వంలో రూపొందిచబడిన చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం ఏప్రిల్...
త్రివిక్రమ్‌తో నేచురల్ స్టార్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో నేచురల్ స్టార్ నానీ తరువాత మూవీకి ఫిక్స్ అయ్యాడు.. త్వరలోనే ఈ మూవీ వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు.. నానీ ప్రస్తుతం మూడు మూవీలతో బిజీగా ఉన్నడు..అందులో ఒకటి ఎన్టీఆర్...
సిల్లీ ఫెలోస్
కామెడి హీరో అల్లరి నరేష్‌కు సుడిగాడు తరువాత వరుస ప్లాప్ ఎదురైయ్యాయి.. అయితే ఇప్పడు తమిళంలో హిట్ కొట్టిన తమిజ్ పడమ్ 2.0 మూవీని తెలుగులో సుడిగాడు 2.0 పేరుతో రీమేక్ కు...
‘వైఫ్ ఆఫ్ రామ్’ ట్రైలర్
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వైఫ్ ఆఫ్ రామ్' విజయ్ ఏలకంటి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామ్రాట్ రెడ్డి, ప్రియాదర్శి,...
కిడ్నాప్ చేస్తానంటున్న సమంత
'రంగస్థలం' లోని 'రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు' ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం సినిమాలో ఈ పాటకు సమంత, రామ్‌చరణ్ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. చాలా మంది...
పోస్ట్ ప్రొడక్షన్ పనులో ఆటగాళ్లు
హీరో నారా రోహిత్, స్టెలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన చిత్రం "ఆటగాళ్లు". ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి...
ఆ నటుడిపై ప్రయోగాలు పనిచేయవనుకున్న నిర్మాతలు
అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడ కనిపించే వాళ్లు పరిశ్రమలో కొందరుంటారు. వాళ్లకు అందరితోనూ పరిచయాలుంటాయి. అందరికీ సహాయపడుతుంటారు. అందరికీ కావాల్సిన వారై ఉంటారు. వాళ్లు అన్ని విభాగాల్లోనూ పనిచేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో...
తలైవా నెక్ట్స్ సినిమా షూటింగ్ స్టార్ట్
సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 2.0 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది. ఇక రజనీ తన...
కర్ణాటకలో ‘కాలా’కు తొలగని అడ్డంకులు
ప్రపంచమంతటా ఘనంగా విడుదలైన కాలా సినిమాకు కర్ణాటకలో నిరాశ ఎదురైంది. కన్నడిగుల ఆందోళనతో థియేటర్లలో కాలా చిత్రాన్ని ప్రదర్శించడానికి యజమానులెవరూ ధైర్యం చేయలేకపోయారు. విడుదల రోజు తమ అభిమాన నటుడు రజనీకాంత్ సినిమా...
రజనీకాంత్ ‘కాలా’ చిత్రం రివ్యూ
చిత్రం : 'కాలా'
నటీనటులు : రజనీకాంత్, నానా పటేకర్, హూమా ఖురేషి, ఈశ్వరీరావు.
సంగీతం : సంతోష్ నారాయణన్
నిర్మాతలు : ధనుష్
దర్శకత్వం :పా.రంజిత్
విడుదల తేదీ : 07-06-2018
రేటింగ్ : 2.5/5
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే...
ఆనందంగా జీవించడం నేర్చుకోవాలంటున్న రేణూ
జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు. లక్ష్య సాధనకు కృషి చేయడం, సర్దుకుపోవడం, ఆనందంగా జీవించడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇదే విషయం గురించి నటి రేణూ దేశాయ్ తాజాగా మాట్లాడారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరిస్‌లో...
ఎన్టీఆర్ కథ మారుతుందా?
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్. ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రాధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఆ బాధ్యతలు మరో దర్శకుడు క్రిష్‌కు అప్పగించిన...
పవన్ గురించి మరోసారి అల్లు అర్జున్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జనాల సమస్యలను తెలుసుకునేందుకు పవన్ స్వయంగా ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తున్నారు.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం,...
మదాలస శర్మకు పెళ్లంట
అల్లరి నరేష్ 'ఫిట్టింగ్ మాస్టర్' సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆలస్యం అమృతం, మేం వయసుకు వచ్చాం, చిత్రం చెప్పిన కథ, రామ్‌లాలా తదితర చిత్రాల్లో నటించిన ముంబై బ్యూటీ...





