తెలుగు News

వెంకీ దర్శకత్వంలో నితిన్ సినిమా

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ శిష్యుడు వెంకీ తన తదుపరి చిత్రం నితిన్‌తో చేయనున్నాడు..యంగ్‌ హీరో నాగ శౌర్యతో 'చలో' మూవీతో టాలీవుడ్‌ దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల ఈ మూవీ హిట్‌ తర్వాత అతడికి...

యోగాతో జీవితంపై నియంత్రణ: మంచు లక్ష్మి

మొడ్రన్‌ లైఫ్‌ స్టెల్‌ లో యోగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒత్తిడితో నిండిన జీవన విధానం, బరువు తగ్గించుకోవడం..వంటి సమస్యలపై పోరాడేందుకు యోగా శక్తి వంతమైన ఆయుధంగా మారింది. అయితే యోగాలు అన్నీ ఒక్కటేనా..?...

సీక్వెల్ కథ రెడీనా..!

అక్కినేని నాగచైతన్య-సమంత జంటగా నటించిన "ఏమాయ చేశావే" చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు గౌతమ్‌ మీనన్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. రకరకాల కారణాల వల్ల...

చిరు చేతుల మీదుగా తేజ్ ఆడియో

సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా "తేజ్‌ ఐ లవ్‌ యు". ఈ చిత్రానికి ప్రేమ కథల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను క్రియేటివ్‌ కమర్షియల్‌...

తన అభిమానులకు సుదీప్ రిక్వెస్ట్

ప్రస్తుతం సోషల్‌ మీడియాకు బాగా ప్రాధాన్యం పెరిగిపోయింది. దీని కారణంగా సినిమా సెలబ్రెటీలకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ట్రోలింగ్‌తో హీరోహీరోయిన్లు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కన్నడ నటుడు యష్‌పై...

గెడ్డంతో మహేష్‌

మహేష్‌ బాబు తన 25వ చిత్రం లో కొత్త లుక్‌లో కనిపించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం అతడు ప్రత్యేకంగా తన బాడీని మార్చుకుంటున్నాడు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అతడు మూవీ చేయనున్నాడు.. దిల్‌రాజు,...

ప్లాస్టిక్‌ నిర్మూలనకు తారల ప్రయత్నం

నేడు వరల్డ్‌ ఎన్విరాన్మెంటల్‌ డే సందర్భంగా బాలీవుడ్‌ నటి దియా మీర్జా మరో ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దేశ పర్యావరణాన్ని ప్లాస్టిక్‌ ఏ స్థాయిలో...

ప్రియాంక పెళ్లిచేసుకోకపోయినా ఫర్వాలేదట!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా నెట్‌లో వార్తలు, ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం, డిన్నర్ చేయడం చూస్తుంటే వీరిద్దరి...

కర్ణాటకలో “కాలా”కు కోర్టు గ్రీన్ సిగ్నల్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం విడుదలకు ముందు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కావేరీ నదీ జలాలపై రజనీకాంత్ వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటక ఫిలించాంబర్ అక్కడ కాలా...

‘యుద్ధభూమి’లో అల్లు శిరీష్

దేశ సరిహద్దుల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు మేజర్ రవి మలయాళంలో "1971 బియాండ్ బార్డర్స్" తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌, అల్లు...

మళ్ళీ నటిస్తానంటున్న మనీషా

'వళక్కు ఎన్‌ ' బాలాజీ మెహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది నటి మనీషా యాదవ్‌. ఆ తర్వాత సుశీంద్రన్‌ దర్శకత్వంలో 'ఆదలాల్‌ కాదల్‌ సెయ్‌ వీర్‌','జన్నల్‌ఓరం','పట్టయ కిలప్పనుం పాండియా'...

గోపీచంద్‌ ‘పంతం’ మూవీ టీజర్‌

గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'పంతం'.. 'ఫర్‌ ఎ కాజ్‌' అన్నది ఉపశీర్షిక. మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. చక్రవర్తి ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. కాగా..ఈ మూవీ టీజర్‌ ఈ రోజు విడుదలైంది....

సో స్వీట్‌ మిస్టర్‌ సి…అంటూ ఉపాసన ట్వీట్‌

ఉపాసన కొణిదల సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆవిడ మిస్టర్‌ సి. మనసున్న మనిషి.. నా కోసం పువ్వులు కొననడానికి వెళ్లారు అన్నారు. రామ్‌చరణ్‌-ఉపాసన టాలీవుడ్‌లో...

వంశీ ఇంట్లో టాప్ డైరెక్టర్ల మీట్

  ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోల మధ్య, డైరెక్టర్ల మధ్య స్నేహబంధం వెల్లివిరుస్తోంది. తాజాగా టాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులందరూ ఒక చోట చేరారు...అందరూ కలసి తమతమ అనుభవాలను, అభిప్రాయాలను ఇతర దర్శకులతో పంచుకున్నారు.. దర్శకుడు...

ఆ సినిమాలో చిరు డబల్‌ రోల్‌?

ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న మెగాస్టార్‌ చిరంజీవి మరో వైపు కొరటాల శివతో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. దీనిపై సోషల్‌ మీడియాలోనూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికార ప్రకటన...

అవకాశాన్ని కొందరు లక్‌ అని.. కొందరు దేవుడి ఆశీర్వాదమని అంటారు: రజనీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 7న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదలకు ఇప్పటికే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే....

కీర్తి సురేష్-శివకార్తికేయన్-సమంత “సీమరాజా”

తమిళంలో హిట్ ఫెయిర్‌గా పేరుతెచ్చుకున్న శివకార్తికేయన్-కీర్తి సురేష్. ఈ జంట తాజాగా మరో చిత్రంలో కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రజనీ మురుగన్, రెమో చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకున్నాయి. వీళ్లిద్దరిది...

16, 36, 96 ప్రేమలో ‘త్రిష’

దాపు 15 ఏళ్ల పాటు కథానాయికగా హవా నడిపించిన చెన్నై చిన్నది త్రిష. తాజాగా తమిళంలో విజయ్ సేతుపతి సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్‌ మూవీగా తెరకెక్కుతున్నఈ చిత్రం...

“అరణ్య”గా రానా

రానా హీరోగా ప్రధాన పాత్రలో నటిస్తున్నకొత్త చిత్రానికి అరణ్య అనే టైటిల్ ఖరారు చేసారు. అలనాటి సూపర్ హిట్ హిందీ చిత్రం "హాథీ మేరే సాథీ" రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ...

ఆ మేకప్‌తో అమితాబ్‌కు టార్చర్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ 'అమితాబ్‌ బచ్చన్‌' తనకు వేసే ప్రోస్తెటిక్‌ మేకప్‌తో టార్చర్‌ అనుభవిస్తున్నానని వాపోతున్నారు. ఆయన ప్రస్తుతం 'బ్రహ్మస్త్రా' చిత్రంతో పాటు సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలోనూ నటించబోతున్నారు. అయితే...

సన్నీ పట్ల రాఖీ పశ్చాత్తాపం

బాలీవుడ్‌లో ఐటెమ్‌ సాంగ్‌లకు, శృంగార ప్రధాన చిత్రాలకు రాఖీ సావంత్‌ ఒకప్పుడు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది . అయితే సన్నీలియోన్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వడంతో రాఖికి అవకాశాలు దూరమైపోయాయి. దీంతో సన్నీపై రాఖీ...

వెంకీ చైతుల “వెంకీమామ”?

విక్టరీ హీరో వేంకటేశ్‌ ఇప్పుడు వరుసగా రెండు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమై టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్‌ 2 చిత్రంలో వరుణ్‌తేజ్‌తో, మరోవైపు...

కార్తీ ‘చినబాబు’ మూవీ ట్రైలర్‌

కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'చినబాబు'. అఖిల్‌ హీరోయిన్‌ సాయేషా సైగల్‌ కథానాయిక. ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డి.ఇమ్మాన్‌...

పవర్‌ ఫుల్‌ గా సామి 2 ట్రైలర్‌

తన విభిన్న నటనతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఏర్పర్చుకున్న కథానాయుకుడు విక్రమ్‌. తాజాగా విక్రమ్ నటించిన చిత్రం సామి 2 . ఈ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా...

మాల్దీవుల్లో మ్యారేజ్‌ డే

యాంకరింగ్‌లో రాణిస్తునే..నటిగా వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. ఆమె ప్రస్తుతం తన భర్త శశాంక్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇవాళ వారి వివాహ వార్షికోత్సవమట. ఈ సందర్భంగా తన...

పెళ్లిపై క్లారీటి ఇచ్చిన శ్వేతా బసు

కొత్తబంగారు లోకం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్వేతాబసు‌. ఆమె ఈ మధ్య గ్యాంగ్‌ స్టార్స్‌ అనే వెబ్‌ సిరిస్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ...

విజయ్‌ సేతుపతి సినిమా రీమేక్‌ లో రాజ్‌ తరుణ్‌

హీరో రాజ్‌ తరుణ్‌ 'రాజుగాడుగా' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు....

‘సవ్యసాచి’ మరోసారి వాయిదా

యాక్షన్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా "సవ్యసాచి". ఈ సినిమాలో చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ...

తమిళ సినిమాలతో బిజీగా కీర్తి సురేష్

మహానటి సినిమా పెద్ద హిట్ తర్వాత కీర్తి సురేష్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. సినిమాల ఎంపికలో కీర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ చిత్రం తర్వాత తెలుగు సినిమా ఒక్కటీ ఒప్పుకోలేదు. కీర్తి దృష్టంతా...

కొత్త టెక్నాలజీతో శ్రీనువైట్ల

హ్యాట్రిక్ ప్లాప్‌లతో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ఇప్పుడు ఆ ఫ్లాప్‌ల నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. రవితేజ కోసం కొత్త కొత్త టెక్నాలజీని వాడుతున్నాడు. రవితేజతో చేస్తున్న అమర్‌-అక్బర్-ఆంటోనీ కోసం హాలీవుడ్‌...
error: Content is protected !!