Friday, March 22, 2019

టీవీ 5 బులిటెన్ హెడ్ లైన్స్ చదివిన వర్మ!.. నెటిజన్ల ప్రశంసలు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ప్రమోషన్స్‌కి వచ్చిన ఏ ఒక్క అవకాశాలన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలను పెంచేసిన వర్మ.. ఈ చిత్రం విడుదలలో...

బిగ్‌బాస్‌-3 హోస్ట్‌ ఎవరు?.. రోజుకో పేరు హల్‌చల్‌

తెలుగులో బిగ్‌బాస్‌ రీయాలిటీ షో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని సీజన్‌ 3 సిద్థమౌవుతుంది. కాగా సీజన్‌-1 కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా.....

ఆ రెండు స్థానాలే ఎందుకంటే.. పవన్‌ పోటీపై కార్యవర్గం విశ్లేషణ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగే స్థానాలపై పార్టీ కార్యవర్గ సమావేశంలో పెద్ద కసరత్తే జరిగింది. వాస్తవానికి పవన్‌ ఇచ్ఛాపురం, అనంతపురం నుంచి పోటీ చేయాలని అభిలాషించారు. అయితే ఆయా స్థానాల్లో...

జనసేనలో చేరిన నాగబాబు.. పోటీ అక్కడ నుంచే

సీనియర్‌ నటుడు నాగబాబు జనసేనలో చేరారు. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున నాగబాబును పోటీలోకి...

మళ్లీ తెరపైకి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ భవితవ్యంపై మరోసారి సర్వత్రా చర్చ మొదలైంది. ఆఖరి అస్త్రం ఉందంటూ సమైక్యాంధ్ర కోసం చివరి నిమిషం వరకూ పోరాడిన కిరణ్‌...

బెజవాడలో రాజకీయ రణరంగం

కృష్ణా జిల్లాలోని ప్రధాన సీట్లలో రాజకీయం కత్తులు దూస్తోంది. ఇక్కడ ఎన్నికల ప్రకటనకు ముందే నియోజకవర్గాల్లో రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. విజయవాడలో నేతల మధ్య మాటల యుద్ధం, గుడివాడలో గరం గరం, మైలవరంలో...

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి.. నాగబాబుకి త్వరలోనే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా.. శివాజీ

తెలుగు సినీ నటుల సంఘం (మా) కోసం పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నటుడు, మాజీ 'మా' అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో 268 ఓట్లతో నరేశ్‌ అధ్యక్షుడిగా...

‘రానా దగ్గుబాటి జయహో.. జయహో..’ జపాన్‌లో అభిమానుల సందడి

'రానా దగ్గుబాటి జయహో.. జయహో..' అంటూ తెగ కేకలు పెడుతున్నారు జపాన్‌ అభిమానులు. టోక్యోలో అభిమానుల కోసం ఆదివారం 'బాహుబలి' ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ షో చూస్తున్న ప్రేక్షకులు థియేటర్‌లో...

పొల్లాచ్చి సెక్స్ రాకెట్‌పై వరలక్ష్మీశరత్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు

నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ సినీ ప్రముఖులకు స్పందించకపోవడం సరికాదని చురకలు వేసింది. ఏ విషయంలోనైనా తనకు అనిపించింది వ్యక్తం చేయడానికి ఏ మాత్రం భయపడని నటి వరలక్ష్మీ. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ...

అలాంటి వ్యక్తి తారసపడితే రేపే పెళ్లి చేసుకుంటాను.. ప్రముఖ నటి

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లికి సిద్ధం అంటుంది నటి త్రిష. నటిగా 15 ఏళ్ల అనుభవాన్ని గడించిందీ బ్యూటీ. సహాయ నటిగా రంగప్రవేశం చేసిన ఈ చెన్నై చిన్నది అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ...

Videos

Gallery

మూవీ రివ్యూస్

Movie Review

Upcoming Movies

Movie Release Date Language
ABCD 21-Mar-2019 Telugu
Seven 21-Mar-2019 Telugu
Vishwamitra 21-Mar-2019 Telugu
Kesari 21-Mar-2019 Hindi
Mangal Ho 21-Mar-2019 Hindi