సంక్రాంతికి ముందే బరిలోకి బాలయ్య!

బాలకృష్ణ 107వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నఈచిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇందులో...

లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్‌డే ట్రైలర్ విడుదల

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం "హ్యాపీ బర్త్‌ డే". ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా...

జబర్దస్త్‌కు అనసూయ బై బై!

కామెడీ షో జబర్దస్‌ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో యాంకర్‌ అనసూయకు కూడామంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక...

నటి మీనా ఇంట తీవ్ర విషాదం

ప్రముఖ నటి మీనా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందారు. ఆయన కొద్దిరోజులుగా తీవ్రమైన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారు. జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కోవిడ్ తగ్గినా...

బిల్‌గేట్స్‌ను కలిసిన మహేష్‌బాబు, నమ్రత

సూపర్ స్టార్ మహేష్‌బాబు కొద్ది రోజులుగా తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. 'సర్కారువారి పాట' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది....

హేమచంద్ర, శ్రావణ భార్గవి జంటకు ఏమైంది?

పాపులర్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర జంట విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌లో వీరిద్దరు చాలా ఫేమస్ అయ్యారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా హేమచంద్ర...

కార్తికేయ-2 సినిమా రైట్స్‌కు భారీ ఆఫర్స్

యంగ్‌ హీరో నిఖిల్ కార్తికేయ-2పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌, టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే మూవీపై...

తిరుపతి కోర్టుకు హాజరైన నటుడు మోహన్‌బాబు

సినీ నటుడు మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. 2019లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మదనపల్లి హైవేపై...

ప్రభాస్ ఇలా అవుతాడని ఊహించలేదు: కృష్ణంరాజు

ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో...

పెళ్లి తర్వాత జవాన్ షూటింగ్‌లో నయనతార!

నయనతార బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది. కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్...

Latest News

Movie Review

Videos

Gallery

మూవీ రివ్యూస్

Music

Top Stories

Social Trends

OTT