Tirupati Stampede కి వైసిపి పార్టీ కి సంబంధం ఏంటి?
Tirupati Stampede ఘటనపై YSRCP ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. వైకుంఠ దర్శనం పొడిగింపు, టోకెన్ కేంద్రాల అసౌకర్యం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శకులు అంటున్నారు. టిటిడి పాలసీలు భక్తుల సౌకర్యాల కోసం పునఃసమీక్ష చేయాలని భక్తులు కోరుతున్నారు.
Prabhas Fauji లో హైలైట్ సన్నివేశాలు ఇవేనా?
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న Prabhas Fauji సినిమాలో కొన్ని సీన్స్ హైలైట్‌గా ఉండబోతున్నయట. 1940ల ఫ్రీడమ్ ఫైట్ సీన్స్ అద్భుతంగా వచ్చాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ గాయపడటంతో షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది.
Daaku Maharaaj Review: బాలయ్య మాస్ అవతారంలో బ్లాస్ట్ చేశారా లేదా?
Daaku Maharaaj Review: డాకూ మహారాజ్ సినిమా సీతారాం అనే ఇంజినీర్ డాకూ గా మారిన కథన. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ విజువల్స్ బాగున్నా, కథలో బలహీనతలు ఉన్నాయి. థమన్ బీజీఎం సినిమాకు ప్రాణం పోసింది. పూర్తి సినిమా ఎలా ఉందో చూద్దాం!
Game Changer ని ఊహించని దెబ్బ కొట్టిన తెలంగాణా ప్రభుత్వం!
రామ్ చరణ్-శంకర్ Game Changer సినిమా టికెట్ రేట్లు పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హై కోర్టు ఆదేశాల మేరకు టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం G.O. ను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో నిజాం ఏరియాలో అదనపు షోలు, టికెట్ ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Cockfighting: సంక్రాంతి కోడిపందాల పై హైకోర్టు కీలక ఆదేశాలు!
సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్ లో Cockfighting ఏర్పాట్లు జరుగుతున్నా, పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. కోడిపందాలపై హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, రాజకీయ పరిణామాల వల్ల అధికారులు ప్రజల సహకారం అవసరం అని సూచిస్తున్నారు.
పుస్తకాలపై ప్రేమ చూపిన Pawan Kalyan ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో తెలుసా?
Pawan Kalyan తన పుస్తకాల పట్ల ప్రేమను మరోసారి చాటుకున్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో రూ. 10 లక్షల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. ఈ పుస్తకాలను పితాపురం లోని కొత్త గ్రంథాలయంతో పాటు ఇతర సంస్థలకు దానంగా ఇచ్చి యువతలో చదవే అలవాటు పెంపొందించాలనుకుంటున్నారు.
Game Changer సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్ర వెనుక రహస్యం ఇదే!
రామ్ చరణ్ నటించిన Game Changer సినిమాలో ఆయన ఐఏఎస్ అధికారి పాత్ర రియల్ లైఫ్ వ్యక్తి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. చరణ్ ఆ పాత్రను పర్ఫెక్ట్‌గా పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
Game Changer సినిమాలో అతిపెద్ద హైలైట్ ఇదే!
Game Changer సినిమాలోని ఒక సీన్ హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్‌కి థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చింది. దర్శకుడు శంకర్ టేకింగ్, రామ్ చరణ్ పర్‌ఫార్మెన్స్ ఈ సీన్‌కి హై ఎండ్ ఫీల్ ఇచ్చాయి. కథ రచయిత కార్తీక్ సుబ్బరాజ్ ట్విస్ట్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.
Sookshmadarshini OTT లో తెలుగులో ఎప్పటినుండి చూడచ్చంటే..!
"సూక్ష్మదర్శిని" సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ సాధించి రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నజ్రియా, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన Sookshmadarshini OTT లో జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారికి ఇది తప్పక చూడాల్సిన సినిమా.
Game Changer తో శంకర్ గేమ్ ఈసారైనా మారిందా?
Game Changer Review: Ram Charan, Shankar కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నడిచిన ఈ కథ సగం వరకు రేసీగా నడిచినా చివరి వరకు ప్రేక్షకులను పూర్తిగా మెప్పు పొందలేకపోయింది. శంకర్ మార్క్ మిస్ అయ్యిందనే అభిప్రాయం కనిపిస్తోంది. రామ్ చరణ్ నటన హైలైట్‌గా నిలిచినప్పటికీ, కంటెంట్ పరం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.