HomeTelugu Newsకమల్ హాసన్‌ తో దిగిన ఫొటో షేర్ చేసిన రానా 

కమల్ హాసన్‌ తో దిగిన ఫొటో షేర్ చేసిన రానా 

యూనివర్సల్‌ హీరో కమల్ హాసన్‌ ప్రస్తుతం ‘విశ్వరూపం2’ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ రోజు జరగనున్న ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. కమల్‌ హాసన్‌ నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం2 సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్‌ చేసేందుకు రెడీ అయ్యారు కమల్‌ హాసన్‌.

4 1 ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతమందిచారు. దగ్గుబాటి రానా కమల్‌హాసన్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ఏడాదిలో నేర్చుకునేది ఒక్కగంటలోనే నేర్చుకున్నారంటే.. మీరు ఒక గొప్ప వ్యక్తిని కలుసుకున్నట్లేనంటూ.. కమల్‌నుద్దేశించి రానా ట్వీట్‌ చేశాడు.  పనిలో పనిగా స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ 2 హౌస్ లోకి కూడ ఎంటరవుతున్నారు కమల్.  కమల్‌ హాసన్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం2’ ఆగస్టు 10న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu