Vijay Deverakonda Kingdom అసలైన బడ్జెట్ ఎంత అంటే..
Vijay Deverakonda Kingdom సినిమా జూలై 31న విడుదల కానుంది. రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ కెరీర్‌కు కీలకం. Netflix డిజిటల్ హక్కులు రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయి. థియేటర్లలో హిట్ కావడం తప్పనిసరి.
Saiyaara Collections కి బాక్స్ ఆఫీస్ కూడా దద్దరిల్లిందా?
Saiyaara Collections: మోహిత్ సూరి తీసిన "సయ్యారా" మొదటి వారాంతంలోనే రూ. 83 కోట్లు వసూలు చేసి అద్భుత విజయం సాధించింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, మోహిత్ సూరి మునుపటి చిత్రాల రికార్డులను అధిగమించి, ఈ ఏడాది టాప్ 5 ఓపెనింగ్ వీకెండ్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపుతోంది."
Sankranthi 2026 సినిమాల సందడి నెక్స్ట్ లెవెల్ అంతే..
Sankranthi 2026 కి ప్రభాస్ ‘ద రాజా సాబ్’, చిరంజీవి ‘మెగా 157’, బాలకృష్ణ ‘అఖండ 2’ బాక్సాఫీస్ బరిలోకి వస్తున్నాయి. స్టార్ పవర్, మాస్ కంటెంట్‌తో ఈ సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నాయి. మూడూ భారీ అంచనాలతో వస్తుండటంతో ఎవరూ గెలుస్తారో ఆసక్తికరంగా మారింది.
Ram Charan Peddi తర్వాత చేయబోయే సినిమా ఇదే..
Ram Charan Peddi తర్వాత రామ్ చరణ్ ఓ తక్కువ సమయంలో పూర్తిచేసే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నాడనే బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ ఈ కాంబోను చూడాలనే ఆసక్తితో ఉన్నారు.
Bigg Boss 19 కి నో చెప్పిన సల్మాన్ ఖాన్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
సల్మాన్ హీరోయిన్లు డైసీ షా, జరీన్ ఖాన్ Bigg Boss 19 ఆఫర్‌ను తేలికగా తిరస్కరించారు. ఒకరు స్టేట్‌మెంట్ ఇచ్చారు, ఇంకొకరు ఇంటర్వ్యూలో చెప్పేశారు – షోలో ఉండే డామా వాళ్లకు ఇష్టం లేదట. ఈ సీజన్ ఆగస్టు 30న మొదలు కానుంది.
17 ఏళ్ల పాత ఫోన్ వాడుతున్న Fahadh Faasil… కానీ ధర మాత్రం..
Fahadh Faasil వాడుతున్న keypad ఫోన్ ఖరీదు రూ. 10 లక్షలు. ఇది Vertu కంపెనీకి చెందిన విలాసవంతమైన ఫోన్. సామాజిక మాధ్యమాల నుండి దూరంగా ఉండే ఫహద్ ఈ సింపుల్ లైఫ్‌స్టైల్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు.
Amitabh Bachchan వారానికి అన్ని కోట్లు సంపాదిస్తున్నారా?
Amitabh Bachchan KBC 17వ సీజన్‌కు ఒక్క వారం పని చేసి రూ. 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన ఇండియాలో అత్యధికగా పారితోషికం తీసుకుంటున్న టీవీ హోస్ట్‌గా మారారు.
Ram Charan Peddi బడ్జెట్ షాక్ మామూలుగా లేదు!
Ram Charan Peddi సినిమా రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. 1980ల విజయనగరం సెట్స్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారు. Netflix రూ.105 కోట్లకు డిజిటల్ హక్కులు తీసుకుంది. మార్చి 27, 2026న విడుదలకానున్న ఈ సినిమాకు జాన్వీ కపూర్ హీరోయిన్, ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
Bigg Boss Telugu 9 లో ఈ సారి ఇంతమంది కామన్ మ్యాన్ లు...
Bigg Boss Telugu 9 లో తొలిసారిగా 5-6 కామనర్స్ పాల్గొంటున్నారు. మొత్తం 21 కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 7న షో ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఫిజికల్ టాస్కుల కంటే మైండ్ గేమ్స్, భావోద్వేగాల కథలు ఎక్కువగా ఉంటాయి. సెలబ్రిటీలతోపాటు కామనర్స్ ఎంట్రీతో అంచనాలు పెరిగిపోయాయి.
థియేటర్లలో వారికి ఎంట్రీ ఇవ్వకూడదు అంటున్న Vishal!
Vishal చేసిన యూట్యూబ్ రివ్యూలు నిషేధించాలన్న అభ్యర్థనపై సోషల్ మీడియాలో హీట్ డిబేట్ నడుస్తోంది. మద్రాస్ హైకోర్టు ఇలాంటి పిటిషన్‌ను ఇప్పటికే తిరస్కరించిందని గుర్తు చేస్తూ, నెటిజన్లు స్పందిస్తున్నారు.





















