HomeTelugu Big Storiesఇండియన్‌-2 ఇంట్రో విడుదల

ఇండియన్‌-2 ఇంట్రో విడుదల

Bharateeyudu 2 movie

ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో ఇరవై ఏళ్ళు క్రితం వ‌చ్చిన ఇండియన్‌ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కమల్‌ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండియన్‌-2 ఇంట్రో రిలీజ్ విడుద‌ల చేశారు.ఇక ఈ ఇంట్రోను తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి విడుద‌ల చేశాడు. ఈ వీడియో సినిమా పై మంరిత ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ సినిమాలో సిద్ధార్థ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. బ్రహ్మనందం, సముద్ర ఖని, తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. జైల‌ర్ ఫేమ్ అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాను రెడ్ జెయింట్‌, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu