HomeTelugu Big Stories'భీమ్లా నాయక్‌' కొత్త ట్రైలర్‌ విడుదల

‘భీమ్లా నాయక్‌’ కొత్త ట్రైలర్‌ విడుదల

Bheemla nayak new trailer r

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా (ఫిబ్రవరి 25) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసిన యూనిట్.. వేదిక మీద మరో కొత్త ట్రైలర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ ట్రైలర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ ట్రైలర్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ ట్రైలర్‌లో తమన్ బీజీఎం కూడా అదరగొడుతోంది. తాజాగా ట్రైలర్ విడుదల నేపథ్యంలో ఈనెల 25న థియేటర్లలో తమన్ మ్యూజిక్ దద్దరిల్లుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu