Hari Hara Veera Mallu నిర్మాతలకి పెద్ద షాక్ ఇచ్చిన అమెజాన్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న Hari Hara Veera Mallu చిత్రం మే 9 విడుదలపై అనిశ్చితి నెలకొంది. అమెజాన్ ప్రైమ్ డీల్ ముప్పు తప్పించాలంటే షూటింగ్ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కుమారుడి ప్రమాదం కారణంగా ఆయన సింగపూర్ వెళ్లడంతో ఆలస్యం జరిగింది. త్వరలో షూట్‌కి చేరనున్న పవన్.
Naga Chaitanya కొత్త రెస్టారెంట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Naga Chaitanya హైదరాబాద్‌లో తన రెండో క్లౌడ్ కిచెన్ Scuzi ప్రారంభించాడు. కామ్ఫర్ట్ ఫుడ్ స్పెషల్స్‌తో Swiggy, Zomatoలో లభ్యమవుతోంది. హోమ్ రన్ బర్గర్, ట్రఫుల్ పాస్తా, చెర్రోస్ లాంటి టేస్టీ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి.
విడాకులకి సిద్ధమవుతున్న Mary Kom నెట్ వర్త్ ఎంతో తెలుసా?
బాక్సింగ్ లెజెండ్ Mary Kom భర్త ఓన్లర్‌తో విడిపోతున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 20 ఏళ్ల వివాహ జీవితానికి విరామం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మూడేళ్లలో 3000 కోట్లకి పైగా.. Rashmika Mandanna మాములు రికార్డు కాదు
Rashmika Mandanna 2023 నుండి 2025 వరకు బాక్సాఫీస్‌ని ఊపేసింది. ‘అనిమల్’ నుంచి ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘సికందర్’ వరకు మొత్తం రూ.3610 కోట్లు కలెక్షన్స్ సాధించింది.
Allu Arjun సినిమా లో వీ ఎఫ్ ఎక్స్ కోసం అట్లీ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
ఐకాన్ స్టార్ Allu Arjun– అట్లీ కాంబినేషన్‌లో ఇండియా లెవెల్ బిగ్గెస్ట్ సినిమా రాబోతోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.800 కోట్లు కాగా, వీఎఫ్ఎక్స్ కోసమే బోలెడంత ఖర్చు చేస్తున్నారని టాక్. హాలీవుడ్ స్టూడియోలు పనిచేస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.
AA22 బడ్జెట్ ఎంతో అసలు ఊహించలేరు
పుష్ప 2, జవాన్ విజయాల తర్వాత, అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ మూవీ AA22 X A6 రూపొందుతోంది. భారీ వ్యయంతో ఈ చిత్రం రామాయణా స్థాయికి పోటీగా నిలుస్తోంది.
Raja Saab ఆలస్యం వెనుక అసలు నిజం బయట పెట్టిన మారుతి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న The Raja Saab సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గ్రాఫిక్స్ వర్క్ కారణంగా విడుదల తేదీ ఆలస్యం అవుతోంది. దర్శకుడు మారుతి తాజా అప్‌డేట్‌లో పాటలు, టాకీ భాగం కొంచెమే మిగిలిందని తెలిపారు.
Pawan Kalyan Son: అర్థరాత్రి సింగపూర్ బయలుదేరిన చిరంజీవి, సురేఖ…మార్క్ శంకర్ కోసం..!
Chiranjeevi to Singapore:
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ ..కుమారుడు గాయపడిన విషయం తెలిసిందే. ఇక ఈ వార్త తెలిసిన.. వెంటనే పవన్ కల్యాణ్ అక్కడికి వెళ్లారు. ఇక నిన్న అర్ధరాత్రి..మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనతో పాటు ఉండడానికి సింగపూర్ కి బయలుదేరారు.
Sidhu Jonnalagadda రెమ్యూనరేషన్ ఇంత పెరిగిందా?
డీజే టిల్లుతో స్టార్‌గా మారిన Sidhu Jonnalagadda తన కొత్త సినిమా "జాక్" కోసం రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా ఇప్పటికే రూ.25 కోట్ల బిజినెస్ సాధించింది. వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం trilolgyగా ప్లాన్ చేశారు.
“నాకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన లేదు” బాంబ్ పేల్చిన Pawan Kalyan
అల్లూరి జిల్లా పర్యటనలో Pawan Kalyan కీలక ప్రకటన చేశారు. "నేను సీఎం కావాలని లేదు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 15 సంవత్సరాల స్థిర ప్రభుత్వం ఇస్తాం" అన్నారు.
Amaravati నిర్మాణం కోసం ఇంత బడ్జెట్ విడుదల అయ్యిందా?
Amaravati నిర్మాణానికి కేంద్రం భారీగా రూ.4285 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇది మొత్తం నిర్మాణ ఖర్చులలో 25 శాతం. చంద్రబాబు అభ్యర్థన మేరకు ఈ నిధులు ముందస్తుగా విడుదలయ్యాయి. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి సేకరించిన నిధులతో అమరావతి నిర్మాణానికి తిరిగి ఊపొచ్చింది.
అందుకే రాజమౌళి తో పని చెయ్యను అని చెప్పిన Chiranjeevi
Chiranjeevi ఇటీవల రాజమౌళితో పనిచేయాలనే ఆలోచనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజమౌళి తీసుకునే కాలవ్యయం తనకు సరిపడదని చెప్పారు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో బిజీగా ఉన్న తాను 4 సంవత్సరాలు ఒకే సినిమాకు కేటాయించడం సాధ్యపడదన్నారు.
Allu Arjun కే నో చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
అమెరికాలో స్థిరపడిన ప్రియాంక చోప్రా, రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది. ఇటీవల Allu Arjun-అట్లీ కాంబినేషన్ చిత్రానికి ఆమెను సంప్రదించగా, ప్రియాంక రిజెక్ట్ చేసిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నాని HIT 3 Intro Scene లీక్ అయిందా? అసలు నిజం ఏంటంటే..
నాని HIT 3 Intro Scene లీక్ అయిందనే వార్తలు వైరల్ అవుతున్నా, అది నిజం కాదు. అది ఒక యాడ్ షూట్‌కి సంబంధించినదే అని టాక్.
Coolie తెలుగు హక్కులకు ఇంత డిమాండ్ ఉందా?
రజనీకాంత్ నటిస్తున్న Coolie సినిమా తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం టాలీవుడ్‌లో 6మంది నిర్మాతలు పోటీపడుతున్నారు.
Chhaava OTT లో ఎప్పటినుండి స్ట్రీమ్ అవుతుందంటే
విక్కీ కౌశల్ నటించిన చావ సినిమా బాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 11 నుంచి Chhaava OTT లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Sikandar కనీసం సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ అయినా వెనక్కి తీసుకొచ్చిందా?
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన Sikandar రంజాన్ సందర్భంగా విడుదలై ఘోర పరాజయం పాలైంది. సినిమా వసూళ్లు రూ.100 కోట్ల లోపే ముగిసే అవకాశం ఉంది.
HIT 3 సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలంటే
నాని నటిస్తున్న HIT 3 సినిమా మే 1, 2025న థియేటర్లలో విడుదల కానుంది. శైలేష్ కొలనూ దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌పై మంచి బజ్ ఉంది. రూ.35 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఓటిటి, మ్యూజిక్ హక్కుల ద్వారా కొంత వరకు ఖర్చు తిరిగింది.
Telugu Pan-India సినిమా కారణంగా కోర్టు మెట్లెక్కనున్న బాలీవుడ్ నిర్మాత
ఒక భారీ Telugu Pan-India సినిమా రూ.300 కోట్ల ఫైనాన్స్ తీసుకున్నా ఇంకా పూర్తి కాలేదు. బాలీవుడ్ సంస్థ అసంతృప్తితో లీగల్ యాక్షన్ కు రెడీ. హీరో మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టడంతో, ఈ సినిమా భవితవ్యంపై అనేక అనుమానాలు ఏర్పడ్డాయి.
Trump Tariff ప్రకటన కారణంగా ఇన్ని కోట్ల నష్టమా
Trump Tariff ప్రకటన ప్రపంచ మార్కెట్లలో భారీ నష్టాన్ని తెచ్చింది. టెక్, ఆటో, రిటైల్ రంగాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. కంపెనీలు అధిక ధరలు, ఉద్యోగాల తగ్గుదల మధ్య చిక్కుకుపోయాయి. ఇది తాత్కాలికం కాదని, స్థిర మార్పుల సంకేతమని మార్కెట్లు భావిస్తున్నాయి.
Krrish 4 కథ లీక్ అయిపోయింది.. హిట్టేనా?
Krrish 4 సినిమా కథ లీక్ అయ్యింది. టైం ట్రావెల్, కొత్త విలన్, పాత క్యారెక్టర్స్ రీ ఎంట్రీతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. హృతిక్ ఈసారి డైరెక్షన్ చేస్తాడట.
Allu Arjun సినిమా విషయంలో అట్లీ నిర్ణయంపై మండిపడుతున్న ఫ్యాన్స్
అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఆరవ సినిమా ‘A6’ కోసం Allu Arjun ప్రియాంక చోప్రా కాంబినేషన్ ఫిక్స్ అవ్వబోతోందని టాక్. ఇది నిజమైతే స్క్రీన్ పై వీరి కాంబో ఎలా ఉంటుందో చూడాల్సిందే!
మాధవన్ నటించిన Test Movie Review తెలుగులో ఎలా ఉందంటే
మాధవన్, నయనతార, సిద్ధార్థ్ నటించిన Test Movie Review ఎమోషనల్ కనెక్ట లోపించి బోరింగ్‌గా మారింది. కథలో పట్టుదల, ఎమోషన్ మిస్సింగ్. మాధవన్ నటన మెప్పించినా, స్లో నరేషన్ సినిమా పరీక్ష పెడుతుంది.
ఏప్రిల్ లో టాలీవుడ్ ని షేక్ చేయనున్న OTT Releases ఇవే
ఈ వారం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ పై టాప్ తెలుగు, డబ్ మూవీలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి! Netflix, Amazon Prime, Aha, Jio Hotstar, ETV Win, ZEE5 లాంటి ప్లాట్‌ఫామ్స్‌పై రానున్న OTT Releases ఏంటో చూద్దామా!
Kingston OTT లోకి ఎప్పుడు వస్తుంది అంటే..
జివి ప్రకాష్ హీరోగా నటించిన Kingston OTT టీవీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఏప్రిల్ 13, 2025న OTT లో.. టీవీ లో జీ తమిళ్ షో ద్వారా స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే, తెలుగు వెర్షన్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హారర్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఇది మంచి సినిమా.
Akshay Kumar Net Worth ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Akshay Kumar Net Worth విలాసవంతమైన జీవితం అందరికీ షాక్ ఇస్తోంది. ఫిల్మ్ ప్రొడక్షన్, బిజినెస్ పెట్టుబడులతో సంపదను కాపాడుకున్నారు. కేసరి ఛాప్టర్ 2 హిట్ అయితే, 2025లో తిరిగి విజయవంతమైన హీరోగా మారే అవకాశం ఉంది.
రెమ్యూనరేషన్ విషయంలో Rashmika Mandanna కొత్త డిమాండ్ విని నిర్మాతలు షాక్
స్టార్ హీరోయిన్ Rashmika Mandanna రెమ్యూనరేషన్‌కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని నిర్ణయం తీసుకుందని టాక్. పుష్ప 2, ఛావా వంటి హిట్స్ తర్వాత రష్మిక క్రేజ్ పెరిగింది. కానీ నిర్మాతలు దీనికి ఒప్పుకుంటారా? లేక అవకాశాలు తగ్గిపోతాయా? అనేది ఆసక్తిగా మారింది.
లీక్ అయిన Nani Hit 3 కథ.. ఎలా ఉందంటే..
నేచురల్ స్టార్ Nani Hit 3 తో ఊరమాస్ అవతారం ఎత్తారు. వైలెంట్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కొత్తగా కనిపించనున్నారు. ఈ సారి క్రైమ్ ఎలా జరిగిందన్నదానిపై కథ నడుస్తుంది. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, మునుపటి పార్టుల కంటే ఇంటెన్స్‌గా ఉండబోతుందట!
HIT 3 క్లైమాక్స్ లో రానున్న పెద్ద ట్విస్ట్ ఇదేనా?
HIT 3 క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్ ఉంటుందని టాక్. HIT 4 లో హీరో ఎవరన్న చర్చ నడుస్తోంది. రెండు స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. HIT ఫ్రాంచైజ్‌ను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా, HIT 4 కు ఎవరు లీడ్ అవుతారో చూడాలి!
హను రాఘవపూడి కి బంపర్ ఇచ్చిన Prabhas
Prabhas ఫౌజీ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ, డైరెక్టర్ హాను రాఘవపూడికి మరో సినిమా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే, ప్రభాస్ చేతిలో ప్రస్తుతానికి 'రాజా సాబ్', 'స్పిరిట్', 'కల్కి 2898 AD సీక్వెల్', 'సలార్ 2' లాంటి సినిమాలు ఉండటంతో ఈ కొత్త ప్రాజెక్ట్ కొంత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.





