Prabhas ను ఈ విషయంలో దాటేసిన Pawan Kalyan.. రిపోర్ట్స్ ఏమంటున్నాయ్ అంటే!
ఫ్యాన్స్ అందరు తమ అభిమాన హీరో సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే ఒక విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా Pawan Kalyan ఫాన్స్ రికార్డులు బద్దలు కొడుతున్నారు.
Mahesh Babu మరదలు Bigg Boss లో అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Mahesh Babu మరదలు శిల్ప శిరోద్కర్ హిందీ Bigg Boss 18 లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె వారానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Andhra Pradesh లో రూ. 85,000 కోట్ల పెట్టుబడులు: ఏ పరిశ్రమలు లాభపడనున్నాయి అంటే!
Andhra Pradesh ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి రూ. 85,000 కోట్ల పెట్టుబడులను SIPB సమావేశంలో ఆమోదించింది. స్టీల్, ఎలక్ట్రానిక్స్, పునరుత్పత్తి ఇంధనం రంగాల్లో పెట్టుబడులతో 34,000 ఉద్యోగాలను సృష్టించడానికి గవర్నమెంట్ సిద్ధమైంది.
Mega Hero వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!
Mega Hero సినిమాల విషయంలో మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికైనా ఈ హీరో మారాల్సిందే అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వినిపిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu లో ఇతరుల ఎమోషన్స్ తో ఆడుకుంటున్న టాప్ కంటెస్టెంట్!
Bigg Boss 8 Telugu లో ఈ వారం నామినేషన్స్ విషయంలో కొందరు గ్రూప్ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. అందులో భాగంగా ఒక టాప్ హౌస్ మేట్ మాత్రం ఇతరుల ఎమోషన్స్ తో ఆడుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Kanguva సినిమా డిజాస్టర్ తర్వాత Suriya సినిమా బడ్జెట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Suriya Kanguva సినిమాతో కెరియర్ లో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటారు అనుకుంటే.. మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్నారు. అయినప్పటికీ సూర్య నెక్స్ట్ సినిమా బడ్జెట్ చూస్తే మాత్రం ఫాన్స్ కి సైతం కళ్ళు తిరుగుతున్నాయి.
Bigg Boss 8 Telugu లో గ్రూప్ గేమ్ తో దొరికిపోయిన హౌస్ మేట్స్
Bigg Boss 8 Telugu లో ఈ వారం నామినేషన్స్ విషయంలో కొందరు గ్రూప్ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వారిని అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఎలిమినేషన్ విషయంలో వీళ్ళ గ్రూప్ గేమ్ ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు.
ఈ వారం OTT లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే!
OTT లో ఈ వారం కూడా బోలెడు సినిమాలు విడుదలయ్యాయి. మరి అందులో ఏ సినిమా ఏ ప్లాట్ ఫామ్ లో విడుదలైందో ఒకసారి చూసేద్దామా..
Tirumala దర్శనానికి ఏఐ సాయం.. భక్తులకు శుభవార్త!
Tirumala లో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి లైన్లో ఎదురు చూసే రోజులు మారబోతున్నాయి. టీటీడీ వారు త్వరగా దర్శనం అవ్వడంకోసం ఇప్పుడు ఏఐ సహకారం తీసుకోబోతున్నారు.
Nayanthara: Beyond the fairytale డాక్యుమెంటరీ ఎలా ఉంది అంటే!
Nayanthara: Beyond the fairytale అంటూ స్టార్ హీరోయిన్ నయనతార జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇది ఎలా ఉందో చూద్దామా..
Pushpa 2 trailer లాంచ్ ఈవెంట్ కోసం ఎంత ఖర్చయ్యిందో తెలుసా?
Pushpa 2 trailer రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఇవంత పాట్నాలో భారీ స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకి ఎంత ఖర్చయిందో తెలుసా?
Bigg Boss 8 Telugu లో ఈ వారం అందుకే ఎలిమినేషన్ జరగలేదా?
Bigg Boss 8 Telugu లో గత వారం చాలా మంది స్ట్రాంగ్ కంటేస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. కానీ ఎవరూ ఇంటి నుండి వెళ్లిపోలేదు. గతవారం నో ఎలిమినేషన్ వీక్ గా మారడానికి కారణం ఏమిటి?
Pushpa 2 150 కోట్ల వెనక పెద్ద కథ.. ఖర్చు పెడుతోంది ఎవరంటే..?
Pushpa 2 సినిమా ప్రమోషన్స్ కోసమే చిత్ర బృందం భారీ స్థాయిలో ఖర్చుపెట్టనుంది. అయితే ఈ ఖర్చుల భారం కేవలం నిర్మాతలు మాత్రమే కాక మరికొందరి మీద కూడా పడుతుందట. అది ఏంటో తెలుసుకుందాం.
Bigg Boss Telugu సెన్సేషన్ ఇప్పుడు కన్నడ బిగ్ బాస్‌లో హల్‌చల్!
Bigg Boss Telugu తో తెలుగు ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరైన ఒక కంటెస్టెంట్ ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే!
Prabhas Raja Saab సినిమాలో సూపర్ హిట్ పాట రీమిక్స్
Prabhas Raja Saab సినిమాలో ఒక సూపర్ హిట్ అయిన బాలీవుడ్ పాటను రీమిక్స్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పాట ఏంటో తెలుసా?
Chandrababu Naidu సోదరుడి గురించి షాకింగ్ నిజాలు.. ఒకప్పుడు ఆయనకే వ్యతిరేకంగా!
Chandrababu Naidu సోదరుడు, ప్రముఖ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామమూర్తి నాయుడు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన గురించి కొద్దిమందికి మాత్రమే తెలిసిన నిజాలు తెలుసుకుందాం.
Kanguva సినిమా కోసం బాబీ డియోల్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Kanguva సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. అయితే తన నటనతో చాలా బాగా ఆకట్టుకున్న బాబీ డియోల్ సినిమాకోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?
Mokshagna Debut సినిమాలో విలన్ గా మరొక స్టార్ కిడ్?
Mokshagna Debut సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో మరొక స్టార్ కిడ్ కూడా కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu లో ఫ్యామిలీ వీక్ ఈ హౌస్ మేట్ కి బాగానే కలిసి వస్తుందా?
Bigg Boss 8 Telugu లో జరుగుతున్న ఫ్యామిలీ వీక్ ఒక హౌస్ మేట్ కి బాగా ఉపయోగపడుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కంటెస్టెంట్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉన్నా కూడా.. ఆమె తండ్రి వల్ల ఆమెకి ఓట్లు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Jio Hotstar కలయిక డీల్ ఎన్ని కోట్లకి క్లోజ్ అయ్యిందో తెలుసా?
Jio Hotstar కలయిక సోషల్ మీడియాలో దుమారం లేపుతోంది. అయితే ఈ రెండిటి కలయిక కోసం డీల్ ఎన్ని కోట్లకు క్లోజ్ అయిందో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.
VD12 సినిమాకి బాలయ్యకి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న VD12 సినిమాకి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కి మధ్య ఒక సంబంధం ఉందట. దీని గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pushpa 2 సినిమాకి హిందీ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంతంటే!
Pushpa 2 సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. హిందీలో కూడా ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. మరి ఈ సినిమాకి హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న టార్గెట్ ఎంతో తెలుసా?
Allu Arjun లిక్కర్ కొన్నది ఎవరి కోసమో తెలుసా?
తాజాగా నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి Allu Arjun గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. బన్నీ అప్పట్లో వైరల్ అయిన అతను లిక్కర్ షాప్ వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు.
విడుదలకి ముందు Pushpa 2 కి ఎన్ని కష్టాలో!
Pushpa 2 విడుదల తేదీ దగ్గర పడుతుండగా, సినిమాకి సంబంధించిన మ్యూజిక్ పై ఉన్న చర్చలు పెరిగాయి. ఫ్యాన్స్ లో ఆందోళనలు మొదలు అయ్యాయి.
Bigg Boss 8 Telugu నుండి ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్న హౌస్ మేట్ ఎవరో తెలుసా!
Bigg Boss 8 Telugu లో ఈ వారం చాలా మంది స్ట్రాంగ్ కంటేస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఇంటి నుండి వెళ్లనున్నారో తెలుసా?
Bigg Boss 8 Telugu లో టాప్ 5 లో ఉండే హౌస్ మేట్స్ వీళ్ళేనా?
Bigg Boss 8 Telugu లో ఈ వారం చాలా మంది టాప్ కంటేస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. మరి ఈ ఎలిమినేషన్ల నుంచి తప్పించుకొని టాప్ పైకి వెళ్ళబోయే కంటెస్టెంట్లు ఎవరో తెలుసా?
Mahesh Babu – Rajamouli సినిమా కోసం రికార్డు స్థాయిలో బడ్జెట్.. ఎంతో తెలుసా?
Mahesh Babu - Rajamouli చిత్రానికి భారీ బడ్జెట్‌ను ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించనున్న ఈ ప్రాజెక్ట్ 2025 జనవరిలో ప్రారంభం కానుంది.
Bigg Boss 8 Telugu పై హౌస్ మేట్స్ ఆగ్రహం.. ఎందుకంటే..!
Bigg Boss 8 Telugu ఈ మధ్య ప్రేక్షకులను అలరించ లేకపోతోంది. అయితే కొందరు మంది టాప్ కంటేస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఇంటి నుండి వెళ్లనున్నారో తెలుసుకోవాల్సి ఉంది.
మూడు నెలల తరువాత OTT లో విడుదల కాబోతున్న స్టార్ డైరెక్టర్ సినిమా
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఉషా పరిణయం సినిమా ఆగస్టు 2న విడుదలైంది. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు OTT లో విడుదలకు సిద్ధం అయింది.
Matka టైటిల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో మీకు తెలుసా?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన Matka సినిమా మంచి అంచనాల మధ్య విడుదల కి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమాకి ముందుగా వేరే టైటిల్ అనుకున్నారని తెలుస్తోంది.





