Bigg Boss 8 Telugu లో ఒక కంటెస్టెంట్ నే టార్గెట్ చేసిన నిఖిల్
Bigg Boss 8 Telugu చాలా రసవత్తరంగా సాగుతుంది. అయితే నిఖిల్, తన టీం తో కలిసి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ మీద కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Maa Nanna Superhero సినిమా ఓటిటి విడుదల ఎప్పుడంటే!
నవ దలపతి సుధీర్ బాబు హీరోగా నటించిన Maa Nanna Superhero సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటిటి విడుదలకి సిద్ధం అయ్యింది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం.
Pushpa 2 item song కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Pushpa 2 item song మీద కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇందులో బన్నీ తో స్టెప్పులు వేసిన శ్రీలీల ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?
Diwali సినిమాలలో నైజాం విజేత ఎవరో తెలుసా?
Diwali సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీ పడుతున్నాయి. అందులో ఇప్పటిదాకా ఏ సినిమా విజేతగా నిలిచిందో చూద్దామా?
Lucky Baskhar కోసం దుల్కర్ సల్మాన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Lucky Baskhar సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. ఈ సినిమాకోసం హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
హోంబాలే ఫిలిమ్స్ తో డీల్ ప్రకారం Prabhas అందుకోనున్న రికార్డ్ బ్రేకింగ్ పారితోషికం!
Prabhas మూడు సినిమాల డీల్ కోసం హోంబలే ఫిల్మ్స్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. సలార్ 2 తో పాటు లోకేష్ కనగరాజ్, ప్రసాంత్ వర్మ దర్శకత్వంలో మిగతా రెండు ప్రాజెక్ట్స్ ఉంటాయట. ఇది భారతదేశంలో ఏ నటుడికి అందిన అతి పెద్ద డీల్‌గా నిలిచింది.
Bigg Boss 8 Telugu నుండి ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్న హౌస్ మేట్ ఎవరంటే!
Bigg Boss 8 Telugu లో ఈ వారం చాలా మంది టాప్ కంటేస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఇంటి నుండి వెళ్లనున్నారో తెలుసా?
Citadel: Hunny Bunny కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సమంత హీరోయిన్ గా వరుణ్ ధావన్ హీరోగా ప్రేక్షకులు ముందుకి వచ్చిన యాక్షన్ వెబ్ సిరీస్ Citadel: Hunny Bunny కోసం సమంత ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?
Prabhas Spirit సినిమా గురించిన ఆసక్తికరమైన వివరాలు.. బాక్స్ ఆఫీస్ సునామీ ఖాయమేనా?
Prabhas Spirit సినిమా పైన అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. సందీప్ గంగా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
Pushpa 2 మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చడం వెనక ఒక డైరెక్టర్ హస్తం ఉందా?
Pushpa 2 సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ స్థానంలోకి తమన్ ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనుక ఒక డైరెక్టర్ హస్తం ఉందని తెలుస్తోంది.
సైలెంట్ గా రిలీజ్ అయిన Apudo Ipudo Epudo సినిమా ఎలా ఉందంటే!
నిఖిల్ హీరోగా నటించిన Apudo Ipudo Epudo సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..
Bigg Boss 8 Telugu లో పృథ్వి తో విష్ణు ప్రియ బ్రేకప్?
Bigg Boss 8 Telugu లో విష్ణు ప్రియ పృథ్వీల మధ్య స్నేహం ఎప్పటినుంచో హాట్ టాపిక్ గా మారుతూ వచ్చింది. కానీ తాజాగా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది అని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాదన.
Bigg Boss 8 Telugu లో నిజాలు బయటపెట్టేసిన గంగవ్వ
తాజాగా Bigg Boss 8 Telugu ఎపిసోడ్ లో గంగవ్వ ఇంటి గురించి కొన్ని పెద్ద సీక్రెట్స్ బయట పెట్టింది. ఇక సోషల్ మీడియాలో మొత్తం దీని గురించిన చర్చ మొదలైంది.
Bigg Boss 8 Telugu లో అత్యధిక ఓటింగ్ నమోదు చేసుకున్న హౌస్ మేట్ ఎవరో తెలుసా?
బిగ్ బాస్ అతి త్వరలో ఫైనాలేకి చేరడానికి రెడీ అవుతోంది. అయితే తాజాగా Bigg Boss 8 Telugu లో ఓటింగ్ ప్రకారం ఎవరు ఎక్కువ వోట్స్ అందుకుంటున్నారు అని చర్చ మొదలైంది.
Diwali Box Office Winners జాబితాలో టాప్ లో ఉన్న సినిమా ఏంటో తెలుసా?
Diwali Box Office Winners జాబితాలో ఏ సినిమా కలెక్షన్స్ పరంగా టాప్ లో ఉందో తెలుసా? ఈ సినిమా అని ఎవరో గెస్ కూడా చేసి ఉండరేమో..
సమంత నటించిన Citadel వెబ్ సిరీస్ ఎలా ఉందంటే!
సమంత హీరోయిన్ గా వరుణ్ ధావన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ Citadel. మరి ఈ వెబ్ సిరీస్ తో సామ్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..
Bigg Boss 8 Telugu లో మొదలైన మరొక లవ్ ట్రయాంగిల్
బిగ్ బాస్ ఇంటిలో ప్రేమ కథలు కొత్త కాదు. కానీ తాజాగా Bigg Boss 8 Telugu లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు Donald Trump జీతం ఎంతో తెలుసా?
USA Elections 2024 లో Donald Trump 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. అమెరికా అధ్యక్షునిగా ఆయనకు అందే జీతం, ప్రత్యేక ప్రయోజనాలపై ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి.
Bigg Boss 8 Telugu లో ఒక్కసారిగా ఓటింగ్ తారు మారైపోయిందిగా!
Bigg Boss 8 Telugu లో నిన్న మొన్నటిదాకా డేంజర్ జోన్ లో ఉన్న ఈ హౌస్ మేట్ మీద ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఓటింగ్ కూడా డబుల్ అయిపోయింది.
Shahrukh Khan అందుకున్న మొదటి జీతం ఎంతో తెలుసా?
బాలీవుడ్లో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన Shahrukh Khan, ఒక సాధారణ నటుడి నుంచి అత్యంత ధనవంతుడు అయ్యారు. అత్యధిక పారితోషికం పొందే నటుడిగా ఉన్న షారుఖ్ ఖాన్ మొదటిసారిగా అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Prabhas Fauji సినిమాకి నిర్మాతలు పెడుతున్న బడ్జెట్ ఎంతో తెలుసా?
Prabhas Fauji సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
NBK109 నిర్మాతకి భారీ నష్టం కలగడానికి కారణం అదేనా?
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ NBK109 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఒక ముందే చిత్ర నిర్మాత నాగవంశీకి ఐదు కోట్ల నష్టం వాటిల్లిందని వార్తలు వినిపిస్తున్నాయి.
Pushpa 2 లో ఆ పాట పక్కన పెట్టేసిన సుకుమార్
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న Pushpa 2 సినిమా త్వరలో విడుదల కి సిద్ధం అవుతుంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో చిత్ర బృందం ఒక పాటని సినిమా నుంచి తీసేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Nani నెక్స్ట్ సినిమా కోసం ప్యాన్ ఇండియా టైటిల్ ఏంటో తెలుసా?
Nani హీరోగా శ్రీకాంత్ ఒడెలా దర్శకత్వంలో తెరకెక్కనున్న హై యాక్షన్ సినిమా కోసం.. ఒక ప్యాన్ ఇండియా రేంజ్ టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu లో ఈ హౌస్ మేట్ మీద పెరిగిపోతున్న నెగెటివిటీ?
Bigg Boss 8 Telugu త్వరలో పూర్తి కానుంది. గతవారం ఎలిమినేషన్ కి చాలా దగ్గరగా వెళ్ళిన ఒక కంటెస్టెంట్ మీద ఈవారం కూడా నెగిటివిటీ ఎక్కువగానే ఉంది.
Bigg Boss 8 Telugu తో నయని పావని ఎంత సంపాదించిందో తెలుసా?
Bigg Boss 8 Telugu త్వరలో పూర్తి కానుంది. ఆదివారం నాడు నయని పావని ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఆమెకి ఎంత రెమ్యూనరేషన్ వచ్చిందో తెలుసా?
Bigg Boss 8 Telugu నుండి నయని పావని ఎందుకు ఎలిమినేట్ అయ్యిందంటే!
Bigg Boss 8 Telugu నుండి నిన్న ఆదివారం నయని పావని ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. అసలు ఆమెకు తక్కువ ఓట్లు వచ్చి ఎలిమినేట్ ఎందుకు అయింది అని ఇప్పుడు చర్చ మొదలైంది.
ఈ వారం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న OTT releases ఇవే!
సమంత బాలీవుడ్ లో నటించిన సిటాడెల్ సిరీస్ నుంచి.. తెలుగులో ఈ మధ్యనే బ్లాక్ బస్టర్ అయినా దేవర వరకు.. ఈ వారం ప్రేక్షకుల ముందుకి రాబోతున్న OTT releases ఒకసారి చూద్దాం.
KA సినిమా వారాంతం పూర్తయ్యేసరికి ఎంత కలెక్షన్లు వసూలు చేసిందంటే!
కిరణ్ అబ్బవరం నటించిన KA చిత్రం 4 రోజుల్లో చేసిన గ్రాస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడుదలై వారాంతం పూర్తయ్యాక కూడా ఇంకా స్ట్రాంగ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు అందుకుంటోంది.
Naga Chaitanya శోభిత పెళ్లి ఎక్కడ జరగబోతోందో తెలుసా?
టాలీవుడ్ నటుడు Naga Chaitanya, శోభితా ధూళిపాళ్ల వివాహం నవంబర్ 4న హైదరాబాద్‌లో జరగనుంది. గతంలో రాజస్థాన్‌లో పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ వారు ఇప్పుడు వెన్యూ మార్చినట్టు తెలుస్తోంది.





