Bigg Boss 8 Telugu లో పాపం బలి పశువు అయిన హౌస్ మేట్
ఈ వారం Bigg Boss 8 Telugu లో హోస్ట్ నాగార్జున ప్రేరణ, గౌతమ్‌లపై కొన్ని విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రేరణ పైన వచ్చిన విమర్శలు ఆమె అభిమానులకు నిరాశ కలిగించాయి.
Kantara to Hanuman: అనుకోకుండా ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న సినిమాలు ఇవే!
ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే సినిమాలు ప్యాన్ ఇండియా కంటెంట్ తోనే ఉండాల్సిన అవసరం లేదు.. ఈ విషయాన్ని కొన్ని సినిమాలు ఇప్పటికే నిరూపించాయి కూడా. Kantara to Hanuman అలా హిట్ అయిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
Telugu, Tamil heroes కి మధ్య పెద్ద తేడా ఇదే!
చేసే సినిమాలు, తీసుకునే రెమ్యూనరేషన్ల సంగతి పక్కన పెట్టేస్తే Telugu heroes కి తమిళ్ హీరోలకి మధ్య ఒక కీలకమైన విషయంలో తేడా ఉంది. అదేంటో చూద్దాం.
నిర్మాతని మార్చేసిన Nani.. కారణమేంటి?
Nani Sujeeth కాంబినేషన్‌లో ఒక స్టైలిష్ మాఫియా యాక్షన్ డ్రామా రూపొందుతోంది. నిర్మాత వెంకట్ బోయనపల్లి సినిమా నిర్మించనున్నారు. అయితే అసలు సినిమాని నిర్మించాల్సిన డీవీవీ దానయ్య బడ్జెట్ కారణాల వల్ల వెనక్కి తగ్గినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu లో మళ్ళీ సేవ్ అవ్వనున్న హౌస్ మేట్
Bigg Boss 8 Telugu సీజన్‌లో పోటీ తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారు, వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది.
Red Book 3వ చాప్టర్ రహస్యాలు విడుదలకు సిద్ధమవుతున్నాయా?
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంలో గత ఐదేళ్లలో చట్టం ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదని, రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలోనే విడుదల కానుందని వెల్లడించారు.
Diwali Releases బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా పోటీపడుతున్నాయో తెలుసా?
Diwali Releases బాక్సాఫీస్ రిపోర్ట్:
ఈ దీపావళి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద నాలుగు కొత్త సినిమాలు విడుదలై మంచి ఆరంభం చూపిస్తున్నాయి. బాక్సాఫీస్ లో వీటి రిపోర్ట్ పై ఒక లుక్ వేద్దాం.
Pawan Kalyan డిమాండ్ వల్ల హరీష్ శంకర్ కు టెన్షన్!
Pawan Kalyan హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ త్వరలో పునఃప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ మధ్య కీలక సమావేశాలు జరిగగా.. పూర్తి డైలాగ్ వెర్షన్ సిద్ధం చేయాలని పవన్ సూచించారు.
Jeeva నటించిన తమిళ్ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో!
తమిళ హీరో Jeeva నటించిన సై-ఫై హారర్ థ్రిల్లర్ బ్లాక్ ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తమిళ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఓటిటీ లో అందుబాటులో ఉంది.
Pushpa 2 తో ఫ్యాన్స్ కి సుకుమార్ పెద్ద షాక్ ఇస్తున్నారా?
అల్లు అర్జున్ నటించిన Pushpa 2 సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. పుష్ప 1 విజయాన్ని కొనసాగిస్తూ ఈ సినిమా కొత్త మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. పవర్‌ఫుల్ క్లైమాక్స్, ప్రముఖ నటుడు వాయిస్‌తో, పుష్ప 3 కి క్లైమాక్స్ లో హింట్ ఉంటుంది అని సమాచారం.
Raja Saab సినిమా కథ లీక్ అయ్యిందా?
ప్రభాస్ నటించిన పాన్-ఇండియా హారర్ కామెడీ చిత్రం The Raja Saab ఏప్రిల్ 10న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు.
Amaran movie review: శివ కార్తికేయన్ యుద్ధ ప్రేమ కథ ఎలా ఉందో తెలుసా?
శివ కార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన Amaran దేశభక్తి భావోద్వేగాలు, కుటుంబ విలువలు కలిగిన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దామా..
KA Movie Review: కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో హిట్ కొట్టినట్టేనా?
KA సినిమాతో యంగ్ హీరో కింగ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకున్నా కిరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని.. ఎవరైనా సినిమా బాగాలేదు అంటే తను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. మరి తాజాగా ఇవాళ విడుదలైన ఈ సినిమా హిట్ అవుతుందా లేదా?
NBK109 విషయంలో ఫ్యాన్స్ ఎందుకు హర్ట్ అయ్యారు అంటే!
NBK109 సినిమాలో బాలకృష్ణను పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు. బాలయ్య అభిమానులు సినిమా అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Nayanthara మీద డాక్యుమెంటరీ.. ఓటీటీ లో ఎప్పుడంటే!
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ Nayanthara జీవితంలో కీలక సంఘటనలపై ఆధారపడి ఉన్న డాక్యుమెంటరీ ‘Nayanthara: Beyond the Fairy Tale’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతోంది.
Bigg Boss 8 Telugu లో నిఖిల్ మీద మండి పడుతున్న ఫ్యాన్స్.. ఎందుకంటే..
Bigg Boss 8 Telugu లో నిఖిల్ తన ప్రవర్తనతో ఆడియెన్స్‌ను నిరాశపరిచాడు. 'పనిపట్టు యుద్ధం' టాస్క్‌లో అతని బిహేవియర్ తనపై నెగటివిటీని పెంచింది.
Janaka Aithe Ganaka ఓటిటి విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే!
తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన Janaka Aithe Ganaka సినిమా నవంబర్ 8, 2024న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.
Kiran Abbavaram జర్నీ కి పెద్ద ఫ్యాన్ ని అంటున్న హీరో
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ "KA" రేపు (అక్టోబర్ 31) విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నాగ చైతన్య, కిరణ్ గురించి చేసిన. వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu హౌస్ మేట్స్ కి ఊహించని షాక్
Bigg Boss 8 Telugu 9వ వారంలో నామినేషన్లు ముగిసాయి. ఇందులో టేస్టీ తేజ, నాని పవని, హరిత, గౌతమ్, యష్మీ ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఇంటిని ఒక్కటే BB క్లాన్‌గా మార్చి పెద్ద షాక్ ఇచ్చారు.
Prabhas ఒక భారీ బాలీవుడ్ మల్టీ స్టారర్ సినిమాకి అందుకే నో చెప్పారా?
Prabhas మల్టీ-స్టారర్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్, ఒక భారీ మల్టీ-స్టారర్ చిత్రాన్ని ప్రభాస్ తిరస్కరించారు.
Lucky Baskhar లో భాస్కర్ స్పెల్లింగ్ వెనుక ఇంత కథ ఉందా?
దుల్కర్ సల్మాన్ నటించిన Lucky Baskhar సినిమాలో టైటిల్‌కి ప్రత్యేక అర్థం ఉంది. టైటిల్ లో పేరుని భాస్కర్ అని కాకుండా బాస్కర్ అని భిన్నంగా ఉండటం అభిమానుల్లో ఆసక్తి పెంచింది.
Nandamuri Mokshagna సినిమాలో మరొక స్టార్ హీరో కూడా ఉన్నారా?
Nandamuri Mokshagna నటిస్తున్న డెబ్యూ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రతినాయకుడి పాత్ర కోసం ఒక స్టార్ హీరోని సంప్రదించినట్లు సమాచారం.
Bigg Boss 8 Telugu కావాలనే ఈ హౌస్ మేట్ కి సపోర్ట్ చేస్తున్నారా?
Bigg Boss 8 Telugu షోలో ఒకరి ప్రవర్తన హాట్ టాపిక్‌గా మారింది. కావాలనే బిగ్ బాస్ ఆ హౌస్ మేట్ కి సపోర్ట్ చేస్తున్నారా అని ప్రశ్నలు మొదలయ్యాయి.
రాజకీయ ఉద్రిక్తతల నడుమ అమల్లోకి వచ్చిన Hyderabad Curfew
Hyderabad Curfew: హైదరాబాద్ నగరంలో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. రాజకీయ ఉద్రిక్తతల మధ్య, నగరంలో శాంతి భద్రతలను కాపాడటానికి పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సెక్షన్ 163 ని అమలు చేశారు.
Vettaiyan సినిమా ఓటిటి విడుదల ఎప్పుడంటే!
రజనీకాంత్ నటించిన వెట్టైయన్ సినిమా అక్టోబర్ 10న విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం 246 కోట్ల వసూళ్లతో థియేటర్లలో నిరాశపరిచింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి విడుదలకి సిద్ధం అయ్యింది.
Film Industry కి పైరసీ కారణంగా ఎన్ని కోట్ల నష్టం కలిగిందో తెలుసా?
భారత ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ కి అంటే మన ఇండియన్ film industry 2023లో పైరసీ వల్ల ఎన్నో వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. సినిమా థియేటర్లలో 13,700 కోట్లు, OTT ప్లాట్‌ఫార్మ్‌లలో 8,700 కోట్లు పైరసీ వల్ల నష్టపోయాయి.
Pushpa 2 కి వచ్చిన కర్ఫ్యూ తిప్పలు!
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న Pushpa 2 డిసెంబర్ 5, 2024న విడుదల కానుంది. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్‌లో నిరసనలు, బహిరంగ సభలు నిషేధిస్తున్న కర్ఫ్యూ పుష్ప 2 ప్రచార కార్యక్రమాలకు పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
Bigg Boss 8 Telugu లో మొదటి అయిదు స్థానాల్లో ఉన్న హౌస్ మేట్స్ వీళ్ళేనా?
Bigg Boss 8 Telugu ఆసక్తికరంగా ముందుకు సాగుతుండగా, తాజాగా ఓ సడెన్ ఎలిమినేషన్ ఊహించదగిన షాక్‌ను ఇచ్చింది. అయితే కొందరు మాత్రం టాప్ 5లో కొనసాగుతున్నారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం..
వైఎస్ జగన్ మీద కౌంటర్లు వేసిన Sree Vishnu
హాసిత్ గోలి దర్శకత్వంలో Sree Vishnu, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన SWAG అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి స్పందన పొందుతోంది. అయితే సినిమాలో శ్రీ విష్ణు.. వైఎస్ఆర్ పార్టీపై కౌంటర్లు వేయడం అందరి దృష్టి ఆకర్షించింది.
Pooja Hegde మొత్తానికి పగ తీర్చుకుంది! ఎవరి మీదో తెలుసా?
డేవిడ్ ధావన్ కామెడీ చిత్రంలో Pooja Hegde రెండవ హీరోయిన్‌గా నటించడానికి రెడీ అయ్యింది. అయితే మొదట శ్రీలీల ఎంపికైనా ఈ పాత్రలో ఇప్పుడు పూజ కనిపించనుంది.





