తెలుగు News

August 15 releases: మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఓకే.. మరి కథ?

August 15 releases: ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం మాస్ ప్రేక్షకులకు పండుగ. పేరుకి నాలుగైదు సినిమాలు విడుదలవుతున్నా కూడా.. అందరి కళ్ళు ఉన్నది రెండే రెండు సినిమాల మీద. అందులో ఒకటి మిస్టర్...

Grrr on OTT: మలయాళం కామెడీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో కూడా..

Grrr on OTT: జే కే దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ కామెడీ మూవీ గుర్ (Grrr). ఈ చిత్రంలో కుంచాకో బోబన్, సూరజ్ వేం‌జరమూడు హీరోలుగా నటించారు. ఈ చిత్రం జూన్ 14న...

Sanjay Dutt: బాలీవుడ్ లో అదే మిస్ అయ్యింది అంటున్న డబుల్ ఇస్మార్ట్ నటుడు

Sanjay Dutt about Bollywood: ప్రముఖ బాలీవుడ్ నటుడు Sanjay Dutt తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఈమధ్య సినిమాలలో విలన్ పాత్రలను పోషిస్తున్న సంజయ్ దత్ తాజాగా రామ్ పోతినేని హీరోగా పూరి...

Allu Arjun: మహేశ్ బాబు కి దొరికిన సమయం బన్నీ కి దొరకలేదా?

Allu Arjun Controversy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం నుంచి.. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. అప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా తన...

Sharwanand: విడాకుల దారిలో వెళ్తున్న మరొక హీరో

Sharwanand Next Movie: హీరో శర్వానంద్ ఈ మధ్యనే మనమే సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన ఈ సినిమా బాగానే వర్కౌట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద...

Saripodhaa Sanivaaram: సైలెన్స్ చాలు.. ఇక వయోలెన్స్ షురూ

Saripodhaa Sanivaaram Trailer: దసరా, హాయ్ నాన్న సినిమాలతో న్యాచురల్ స్టార్ నాని 2023లో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. ఈ మధ్యనే జరిగిన ఫిలింఫేర్ అవార్డులలో కూడా ఈ రెండు సినిమాలు బోలెడు...

Hit 3 : బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్న నాని..!

Hit 3 Update: నాని స్వయంగా నిర్మించిన హిట్ 1, హిట్ 2 సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లు అయిన సంగతి తెలిసిందే. ఆ ఫ్రాంచైజ్ లో భాగంగా ఇప్పుడు మూడవ సినిమా రాబోతోంది....

Blink on OTT: దసరా నటుడి అదిరిపోయే థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో

Blink on OTT: కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటున్నారు. ముగ్గురు మోనగాళ్లు, ది రోజ్ విల్లా, ఈమధ్యనే వచ్చిన దసరా వంటి...

Pawan Kalyan: 34 ఏళ్ల చరిత్ర మార్చనున్న ఉప ముఖ్యమంత్రి

Pawan Kalyan Panchayat Raj Budget: మిగతా నాయకుల లాగా కాకుండా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయినప్పటి నుంచి.. ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఇప్పటికే ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు....

Raja Saab సినిమా బడ్జెట్.. అంతకు మించి

Raja Saab Budget: ప్రభాస్ చేతిలో బోలెడు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా Raja Saab సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మారుతీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా...

రెయిడ్ సినిమా రీమేక్ వద్దన్న Ravi Teja.. ఎందుకు తెలుసా?

Ravi Teja about Raid remake: మాస్ మహారాజా Ravi Teja హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన బ్లాక్...

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు సినిమా మళ్లీ మళ్లీ చూశాను

Vijay Sethupathi about Mahesh Babu movie: కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. తెలుగులో ఉప్పెన అనే సినిమాలో విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి...

2 రోజుల్లో OTT లో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే

OTT Releases this week Telugu: ప్రజలు ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లి సినిమాలు చూసేది తక్కువ అయిపోయింది అని కొందరు చెబుతూ ఉంటారు అందులో నిజం ఎంత ఉందో కానీ ఓటీటీలు వచ్చాక ప్రతి...

వైసిపి ఇంకా అధికారంలో ఉన్నట్లే YS Jagan భావిస్తున్నారా?

ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తి అవుతుంది. ఫలితాలు కూడా వచ్చేసి కొత్త ప్రభుత్వం తన పనులు చేయడం కూడా మొదలు పెట్టేసింది. ప్రజలు కూడా జగన్ ని మరిచిపోయి గుండెల మీద...

VS14: అనుదీప్ తో సినిమాకి విశ్వక్ సేన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Vishwak Sen Remuneration for VS14: మిగతా హీరోలతో పోలిస్తే యంగ్ హీరో విశ్వక్ సేన్ తీరు వేరు. వరుసగా సినిమాలు చేసేయాలి అని ఆలోచించకుండా.. డిఫరెంట్ జోనర్ లలో సినిమాలు చెయ్యాలి అని...

OG సినిమా షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

OG Shooting Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ OG సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో ఫిలిం డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి...

SSMB29 కోసం మహేష్ బాబు కొత్త లుక్ ఇదేనా?

Mahesh Babu look in SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. జక్కన్న రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం...

Double iSmart: ప్రమోషన్స్ ఓకే కానీ సినిమా రిలీజ్ అవుతుందా?

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న Double iSmart సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈమధ్య విడుదలైన చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇస్మార్ట్...

Unstoppable: సీనియర్ హీరోలతో చిట్ చాట్ పెట్టనున్న బాలకృష్ణ

Unstoppable Season 4 Guest List: నందమూరి బాలకృష్ణ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఆయన చేసే మాస్ సినిమాలు.. లేదా బయట అప్పుడప్పుడు కనిపించి ఆయన గంభీరమైన మొహం. కానీ సినిమాలలో కాకుండా...

Prabhas: మదురై వెళ్లనున్న ప్రభాస్.. అందుకేనా?

Prabhas Movie Shooting: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా ప్రభాస్ చేతిలో...

Harish Shankar: బన్నీ-పవన్ వివాదంలో ఎవరికి సపోర్ట్ చేశారంటే..!

Harish Shankar about Pawan Kalyan: అల్లు మెగా కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా.. వారికి మధ్య ఏదో ఒక గొడవ ఉంది అంటూ సోషల్ మీడియాలో చర్చ వినిపిస్తూనే ఉంటుంది. కానీ...

SSMB29: రాజమౌళి ని ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్

Mahesh Babu SSMB29: ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాలో కనిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. మళ్లీ వెండి తెర మీద కనిపించడానికి చాలాకాలం పడుతుంది. ఎందుకంటే మహేష్ బాబు ఇప్పుడు జక్కన్న...

NTR: యంగ్ టైగర్ చేతికి ఉన్న వాచీ ధర ఎంతో తెలుసా?

NTR Watch cost: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెల్ఫ్ మేడ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. పేరుకి నందమూరి కుటుంబం నుండి వచ్చినా కూడా.. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో చాలా కష్టాలు పడ్డారు. వరుస...

NTR31: గోల్డెన్ ట్రయాంగిల్ కి ఎన్టీఆర్ సినిమాకి సంబంధం ఏంటి?

NTR31 Story: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కే జి ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను విడుదల...

OTT Thrillers: ఓటిటిలో వైరల్ అవుతున్న థ్రిల్లర్ సినిమా చూశారా?

Best Thriller on OTT: టాలీవుడ్‌లో ఈ మధ్య సస్పెన్స్ థ్రిల్లర్‌ లు, హారర్ థ్రిల్లర్ లు అందరూ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా అలాంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన "ది బర్త్‌డే...

YS Jagan: ముఖ్యమంత్రి పదవి పోయింది.. ఎమ్మెల్యే గా కూడా డౌటే

YS Jagan in Assembly: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి దాకా పవర్ లో ఉన్న జగన్ ఇంకా ఓటమిని...

ChaySo: నాగ చైతన్య నిశ్చితార్థం విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉందా?

ChaySo Engagement: నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి ఫోటోలే కనిపిస్తున్నాయి. బయటకి మాటలు వినిపించకపోయినా.. ఇండస్ట్రీ మొత్తం...

Double iSmart: తనలాగా ఉండద్దు అని ఫ్యాన్స్ కి రామ్ హెచ్చరిక

Double iSmart Promotions: లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న పూరీ జగన్నాథ్ ఈసారి రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటారు అని అభిమానులు ఇప్పటినుంచే కామెంట్లు చేస్తున్నారు....

NTR31: స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా!

NTR31 Release Date: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్...

Sree Vishnu: అప్పుడు ఉదయ్ కిరణ్ హీరోయిన్ మళ్ళీ శ్రీ విష్ణు సరసన

Sree Vishnu Next Movie: కామెడీకి పెద్దపీట వేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఒప్పుకుంటూ.. శ్రీ విష్ణు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్యనే సామజ వరగమన, ఓం...
error: Content is protected !!