పేపర్‌బాయ్ మూవీ రివ్యూ
దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తను నేను ఫేం సంతోష్ శోభన్ హీరోగా సంపత్ నంది నిర్మాణంలో జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్...
ప్రజల దగ్గరకెళ్లి వారి బాధలు వినాలి: పార్టీ శ్రేణులకు పవన్ పిలుపు
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావులతో పాటు మరో 500 మంది జనసేనలో చేరారు....
ఎన్డీయేను ఓడించేందుకు అందరినీ కలుపుకొనిపోతా: చంద్రబాబు
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు వచ్చి ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీకాంతం, మాజీ ఎంపీ లగడపాటి, ఎమ్మెల్యే...
శ్రియా అలా ఎందుకు చేసింది..?
ప్రముఖ నటి శ్రియా సరన్ అభిమానులను నిరుత్సాహపర్చింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని గురువారం దర్శించుకున్నశ్రియ .. ఆలయం నుంచి తిరిగి వస్తూ మొహం కనిపించకుండా కప్పుకుని వాహనం ఎక్కి వెళ్లిపోయారు. ఇటీవల వివాహ...
వైరల్ అవుతున్న బన్నీ, నానీల వీడియో
అల్లు అర్జున్, నానీల కామన్ ఫ్రెండ్ వివాహానికి ఈ ఇరువురు సతీసమేతంగా హాజరయ్యారు. హాజరవ్వడమే కాదు.. నాని పాటలు పాడుతుంటే బన్నీ డ్యాన్స్ కూడా చేశారట. అల్లు అర్జున్, నాని లు స్నేహానికి...
టాలీవుడ్ దర్శకురాలు జయ మృతి
టాలీవుడ్ సినీ దర్శకురాలు బి. జయ (54) గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.ఆమె తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించారు....
సౌదీలో అక్షయ్ మూవీ గోల్డ్
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, మౌనీ రాయ్ జంటగా నటించిన చిత్రం "గోల్డ్". 1946 ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో గోల్డ్ మెడల్ అందించిన కోచ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ...
జపాన్ భాషలోకి మగధీర డబ్బింగ్
బాహుబలి -2' సినిమా దేశీయ మార్కెట్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసుల వద్ద సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులు ఈ బాహుబలి సినిమాకు ఫిదా అయిపోయి రాజమౌళికి అభిమానులుగా...
రాజకీయాలకు విజయశాంతి ఎందుకు దూరమయ్యారు?
పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడ్డ లేడీ అమితాబ్ విజయశాంతి గత నాలుగేళ్లుగా మౌనంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా, సినిమాల పరంగా విజయశాంతి అజ్ఞాతంలో గడుపుతున్నారు. టీఆర్ఎస్‌లో కీలక పాత్ర పోషించిన విజయశాంతి...
ట్వీట్‌తో ఇబ్బందుల్లో సమంత
ప్రముఖ నటి అక్కినేని సమంత అనవసరంగా కష్ఠాలు తెచ్చిపెట్టుకుంటున్నది. ఒక్కోసారి తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్లే వారికి ఇబ్బందులు తెచ్చిపెడతుంటాయి. ఇలాంటి ఇబ్బందులే ఇప్పుడు సమంతకు వచ్చాయి.
నల్గొండ జిల్లాలో...
ట్రైలర్ రిలీజ్ అంటే కొంచెం కంగారు.. కొంచెం ఎగ్జైటింగ్ : చైతన్య
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేసిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల 13వ తేదీన విడుదలకానుంది. ఆగస్టు 31న (రేపు)...
అజిత్ దర్శకుడితో బన్నీ సినిమా..!
అల్లు అర్జున్ 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం పరాజయం కావాడంతో ఆ తరువాత ఆచీతూచీ అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. అనేక కథలు విన్న అల్లు అర్జున్.. మనం దర్శకుడు విక్రమ్...
‘మణికర్ణిక’ దర్శకుడు ఎవరు..!?
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా 'మణికర్ణిక' ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చారిత్రక చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మణికర్ణిక పాత్రలో కంగన...
అక్టోబర్ 4న విజయ్ నోటా
'గీత గోవిందం' సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన విజయ్ దేవరకొండ తాజాగా 'నోటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ముందుగా చెప్పినట్టే 'టాక్సీవాలా' కంటే ముందే ఈ చిత్రం విడుదలవుతోంది. అక్టోబర్...
జమిలి ఎన్నికలకు లా కమిషన్ గ్రీన్ సిగ్నల్
జమిలి ఎన్నికలపై లా కమిషన్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ను విడుదల చేసింది. జమిలీ ఎన్నికలను జరపటం సమంజసమే అని తన రిపోర్ట్ లో చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ తర్వాత ఈ ప్రక్రియకు...
250వ రోజుకు చేరుకున్న జగన్”ప్రజాసంకల్పయాత్ర”
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర "ప్రజాసంకల్పయాత్ర" 250వ రోజుకు చేరుకుంది. గతేడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 జిల్లాల్లో...
కమల్ సినిమాలో విక్రమ్
తమళ స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తూ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ద్వారా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్ ఎమ్ సెల్వ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం...
యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న అ ఆ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అ ఆ'. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామాగా 2016 విడుదలైన ఈ సినిమా లో నితిన్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా...
కృష్ణా జిల్లా రాజకీయాలు
రాజకీయ రాజధాని బెజవాడ. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన నందమూరి తారక రామారావుతో పాటు ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చిన గడ్డ. కృష్ణమ్మ పరవళ్ల సాక్షిగా దుర్గమ్మ సన్నిధిలో కొలువైన జిల్లాలో రాజకీయం మలుపులు తిరుగుతోంది....
ఆ విజువల్స్‌ను మాటిమాటికీ ప్రసారం చేయాద్దు: మనోజ్
ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించాడన్న వార్త ఆయన కుటుంబ సభ్యులనే కాకుండా.. నందమూరి...
@నర్తనశాల మూవీ రివ్యూ
కెరీర్ ప్రారంభం నుంచే విభిన్నమైన కథలను ఎంపికచేసుకుంటూ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నా నటుడు నాగశౌర్య. ఇప్పటి వరకు లవరబాయ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగాశౌర్య తొలిసారి గే పాత్రను ఎంచుకోవడం విశేషం. సాధారణంగా...
ఆయన నాకు సోదర సమానుడు: చిరంజీవి
నందమూరి హరికృష్ణ భౌతికకాయాన్నికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులంతా ఆయన నివాసానికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్బంగా మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ.. హరికృష్ణ...
హరికృష్ణ మృతి టీడీపీకే కాదు, రాష్ట్రానికే తీరని లోటు: చంద్రబాబు
ప్రముఖ నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ ప్రమాద...
ఆయన అకాల మరణం చాలా భాధ కలిగించింది: పవన్
జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ నందమూరి హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. హరికృష్ణ అకాల మరణం చాలా భాధ...
హరికృష్ణకు సినీయర్ హీరోయిన్ల సంతాపం
సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని సీనియర్ నటి భానుప్రియ అన్నారు. హరికృష్ణ మృతి చెందారంటే ఇంకా నమ్మలేకున్నానని...
అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు
నల్గొండ జిల్లా రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర, అంత్యక్రియలపై కుటుంబసభ్యులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మొయినాబాద్ లోని ఫాంహౌస్‌లో పెద్దకుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు...
అన్నయ్యది గొప్ప వ్యక్తిత్వం: బాలకృష్ణ
ప్రముఖ సినియర్ సినీ నటుడు హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అన్న మరణంతో తీవ్ర వేదనకు గురైన ఆయన సోదరుడు నందమూరి బాలకృష్ణ ఉదయం నుండి అన్ని కార్యక్రమాల్ని దగ్గరుండి...
ఏపీలో రెండు రోజుల సంతాప దినాలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది....
హరికృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన పవన్
ప్రముఖ సినీనటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరమని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపంగా తమ పార్టీ కార్యక్రమాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు....
నాగార్జున పుట్టిన రోజు వేడుకలు రద్దు
అక్కినేని నాగార్జునకు నందమూరి హరికృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉంది. హరికృష్ణను నాగార్జున అన్న అని ఆప్యాయంగా పిలిచేవాడు. చాలా కాలమైంది.. త్వరలోనే ఒకసారి కలవాలి అని హరికృష్ణ చెప్పిన కొన్ని రోజులకే...





