HomeTelugu Newsకమల్ సినిమాలో విక్రమ్‌

కమల్ సినిమాలో విక్రమ్‌

తమళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ నిర్మాతగా వ్యవహరిస్తూ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ద్వారా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్ ఎమ్ సెల్వ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈరోజే మొదలైంది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

5 33

కాగా ఈ చిత్రం కమల్‌ హసన్‌ చియాన్‌ విక్రమ్‌ కలిసి సినిమా చేయనున్నారు. ఇందులో కమల్ కుమార్తె అక్షర హాసన్ కూడ నటించనుంది. నటుడు నాజర్ కుమారుడు అభి హాసన్ కూడ ఇందులో ఒక కీలక చేయనున్నాడు. ఇలా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu